ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

పోస్ట్‌లు

విజయవాడలోని ఆంధ్రప్రదేశ్ పాఠశాల విద్యాశాఖ, సమగ్ర శిక్ష అభియాన్ రాష్ట్ర ప్రాజెక్ట్ కార్యాలయంలో.. అవుట్ సోర్సింగ్ ప్రాతిపదికన వివిధ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. Andhra Pradesh Outsourcing Jobs జూనియర్ అసిస్టెంట్-13, డేటాఎంట్రీ ఆపరేటర్లు–10, ఆఫీస్ సబార్డినేట్-14.

మొత్తం పోస్టుల సంఖ్య 37 పోస్టుల వివరాలు: జూనియర్ అసిస్టెంట్-13, డేటాఎంట్రీ ఆపరేటర్లు–10, ఆఫీస్ సబార్డినేట్-14. జూనియర్ అసిస్టెంట్, డేటా ఎంట్రీ ఆపరేటర్లు: అర్హత: బ్యాచిలర్ డిగ్రీతోపాటు కంప్యూటర్ పరిజ్ఞానం, టైపింగ్ స్కిల్స్, ఎంఎస్ ఆఫీస్/పీజీడీసీఏ / డీసీఏ/ఇంజనీరింగ్ సర్టిఫికేట్ /కంప్యూటర్తో ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణులగి ఉండాలి. ఆఫీస్ సబార్డినేట్ : అర్హత: పదో తరగతి ఉత్తీర్ణులై ఉండాలి. తెలుగు, ఇంగ్లిష్ భాషలు చదవడం, రాయండం తెలిసి ఉండాలి. వయసు: 30.11.2022 నాటికి 18 నుంచి 42 ఏళ్ల మధ్య ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు ఐదేళ్ల సడలింపు ఉంటుంది. వేతనం: నెలకు జూనియర్ అసిస్టెంట్ పోస్టులకు రూ.23,500, డేటాఎంట్రీ ఆపరేటర్కు రూ.23,500, ఆఫీస్ సబార్డినేట్ పోస్టులకు రూ.15,000 చెల్లిస్తారు. ఎంపిక విధానం: జేఏ, డీఈవో ఖాళీలకు పదో తరగతి, ఇంటర్, డిగ్రీ మార్కులు, స్కిల్ టెస్ట్ ఆధారంగా, ఆఫీస్ సబార్డినేట్ పోస్టులకు పదో తరగతి మార్కుల ఆధారంగా ఎంపికచేస్తారు. దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. ఆన్లైన్ దరఖాస్తులకు చివరితేది: 31.01.2023. స్కిల్టెస్టు అర్హత సాధించిన అభ్యర్థుల వివరాలు వెల్లడి తేది: 03.02.2023...

AP HIGH COURT RECRUITEMENT UPDATES

23/01/2023 Establishment Link for downloading response sheet and submitting objections if any on or before 28-01-2023 for recruitment in the A.P. High Court Service. 1. Section Officer & Assistant Section Officer 2. Computer Operator 3. Assistant/Examiner, Typist/Copyist, Overseer & Assistant Overseer 4. Driver & Office Subordinate Link Notice   ------------------------------------------------------------------------ For applications visit Gemini Internet with your own ATM. Gemini Internet, D L Road, Hindupur 9640006015 | మీ స్వంత ATMతో అప్లికేషన్ల కోసం జెమిని ఇంటర్నెట్‌ని సందర్శించండి. జెమిని ఇంటర్ నెట్, D L రోడ్, హిందూపూర్ 9640006015. మరెన్నో అప్డేట్స్ కోసం మా టెలిగ్రామ్ ఛానెల్ లో జాయిన్ అవ్వగలరు https://t.me/GEMINIINTERNETHINDUPUR రిటైర్ అయిన పభుత్వ ఉద్యోగులకు /ఉద్యోగులకు బయోమెట్రిక్ ద్వారా లైఫ్ సర్టిఫికేట్ (జీవన్ ప్రమాణ్ | Jeevan Pramaan) కొరకు సంప్రదించండి, జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం 9640006015 వెల రూ.50/-. వేలి ముద్ర పడని వారి లైఫ్ సర్టిఫికేట...

Dr.BRAOU ట్యూషన్ ఫీజు గడువు పెంపు

సాక్షి, అమరావతి: అంబేడ్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయంలో విద్యార్థులు ట్యూషన్ ఫీజు బకాయిలు చెల్లింపు గడువును పొడిగిస్తున్నట్లు వర్సిటీ అభ్యాసక సహాయ సేవా విభాగం ఇన్చార్జి డైరెక్టర్ ఎల్.విజయ కృష్ణారెడ్డి గురువారం తెలిపారు. 2022-23 విద్యా సంవత్సరంతో పాటు 2021-22, అంతకంటే ముందు డిగ్రీ, పీజీ కోర్సుల్లో అడ్మిషన్ పొంది ఫీజులు చెల్లించని విద్యార్థులు ఫిబ్రవరి 6లోగా ఆన్లైన్లో బకాయిలు క్లియర్ చేసుకోవాలన్నారు. తమ బకాయిలను చెల్లించేందుకు వీలు కల్పించాలని విద్యార్థులు కోరిన నేపథ్యంలో వర్సిటీ ఈ నిర్ణయం తీసుకున్నట్లు వివరించారు. ఫీజు మొత్తంతో పాటు ఆలస్య రుసుం కింద రూ.500 కలిపి చెల్లించాలన్నారు. అనంతరం పరీక్ష ఫీజు కూడా చెల్లించి దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. వివరాలకు www.braou.ac.in , www.braouonline.in లను సందర్శించాలన్నారు. దీనితో పాటు విద్యార్థులు వర్సిటీ సమాచారం కోసం తరచూతమ ఈ-మెయిల్స్ చూసుకోవాలన్నారు. ------------------------------------------------------------------------ For applications visit Gemini Internet with your own ATM. Gemini Internet, D L Road, Hindupur 9640006015 | మీ స్వంత ATMతో అప్లికేష...

Internships Work from home

సంస్థ: రోడ్స్ పెండ్: నెలకు రూ.10,000 దరఖాస్తు గడువు: 02.02.2028 అర్హతలు: హెచార్ నైపుణ్యం, ఆసక్తి ఉన్న విద్యార్థులు internshala.com/i/44e937   డిజిటల్ మార్కెటింగ్ సంస్థ: స్వీయో కార్పొరేట్ అండ్ ఐటీ ఈఎస్ పెండ్: నెలకు రూ.7,000-10,000 దరఖాస్తు గడువు: 02.02.20:28: అర్హతలు: బ్లాగింగ్, కంటెంట్ రైటింగ్, కాపీ రైటింగ్, క్రియేటివ్ రైటింగ్, డిజిటల్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ మార్కెటింగ్, గూగుల్ యాడ్వర్డ్స్ గూగుల్ ఎనలిటిక్స్ సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ అండ్ మార్కె టింగ్ నైపుణ్యాలు internshala.com/i/228878   సోషల్ మీడియా మార్కెటింగ్ సంస్థ: మేగ్స్వే టెక్నాలజీస్ స్పెండ్: నెలకు రూ. 5,000-20,000 దరఖాస్తు గడువు: 03.02. 2023 అర్హతలు: క్రియేటివ్ రైటింగ్, డిజిటల్ మార్కెటింగ్, ఈమెయిల్ మార్కెటింగ్, ఇంగ్లిష్ రాయడం, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, సోషల్ మీడియా మార్కెటింగ్ నైపుణ్యాలు internshala.com/i/8dec61   సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ సంస్థ: లిఖిత డయాగ్నోస్టిక్ స్పెండ్: నెలకు రూ.2,000 దరఖాస్తు గడువు: 03.02.20:23 అర్హతలు: ఇంగ్లిష్ రాయడం, సెర్చ్ ఇంజిన్ మార్కెటింగ్, సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్, సోషల్ మీడియా మార...

విజయవాడలోని ఆంధ్రప్రదేశ్ పాఠశాల విద్యాశాఖ, సమగ్ర శిక్ష అభియాన్ రాష్ట్ర ప్రాజెక్ట్ కార్యాలయంలో.. అవుట్ సోర్సింగ్ ప్రాతిపదికన వివిధఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం పోస్టుల సంఖ్య: 37 ఏపీ సమగ్ర శిక్ష రాష్ట్ర కార్యాలయంలో 37 ఉద్యోగాలు = జూనియర్ అసిస్టెంట్, డేటాఎంట్రీ ఆపరేటర్లు: అర్హత: బ్యాచిలర్ డిగ్రీతోపాటు కంప్యూటర్ పరి జ్ఞానం, టైపింగ్ స్కిల్స్, ఎంఎస్ ఆఫీస్/పీజీడీ సీఏ/డీసీఏ/ఇంజనీరింగ్ సర్టిఫికేట్/కంప్యూట ర్తో ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి. = ఆఫీస్ సబార్డినేట్: అర్హత: పదో తరగతి ఉత్తీ ర్ణులై ఉండాలి. తెలుగు, ఇంగ్లిష్ భాషలు చద వడం, రాయండం తెలిసి ఉండాలి. పోస్టుల వివరాలు: జూనియర్ అసిస్టెంట్-13, డేటాఎంట్రీ ఆపరేటర్లు- 10, ఆఫీస్ సబార్డినేట్ -14. = వయసు: 30.11.2022 నాటికి 18 నుంచి 42 ఏళ్ల మధ్య ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు ఐదేళ్ల సడలింపు ఉంటుంది. I వేతనం: నెలకు జూనియర్ అసిస్టెంట్ పోస్టు లకు రూ.23,500, డేటాఎంట్రీ ఆపరేటర్కు రూ.23,500, ఆఫీస్ సబార్డినేట్ పోస్టులకు రూ.15,000 చెల్లిస్తారు. ■ = ఎంపిక విధానం: జేఏ, డీఈవో ఖాళీలకు పదో తరగతి, ఇంటర్, డిగ్రీ మార్కులు, స్కిల్ టెస్ట్ ఆధారంగా, ఆఫీస్ సబార్డినేట్ పోస్టులకు పదో తరగతి మార్కుల ఆధారంగా ఎంపికచేస్తారు. దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. ఆన్లైన్ దరఖాస్తులకు చివరితేది: 31.01.2023. H స్కి...

యూపీఎస్సీలో 111 ఉద్యోగాలుయూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ).. వివిధ కేంద్ర ప్రభుత్వ శాఖలు/విభాగాల్లోశాశ్వత ప్రాతిపదికన వివిధ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం పోస్టుల సంఖ్య: 111 పోస్టుల వివరాలు: డిప్యూటీ కమిషనర్(హార్టిక ల్చర్)-01, అసిస్టెంట్ డైరెక్టర్(టాక్సికాలజీ)- 01, రబ్బర్ ప్రొడక్షన్ కమిషనర్(రబ్బరు బోర్డు )-01, సైంటిస్ట్ బి(నాన్ డిస్ట్రిక్టివ్)-01, సైంటి ఫిక్ ఆఫీసర్(ఎలక్ట్రికల్)-01, ఫిషరీస్ రీసెర్చ్ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్-01, అసిస్టెంట్ డైరెక్టర్ ఆఫ్ సెన్సస్ ఆపరేషన్స్(టెక్నికల్)-06, అసి స్టెంట్ డైరెక్టర్(ఐటీ)-04, సైంటిస్ట్ బి(టాక్సికా లజీ)-01, సైంటిస్ట్ బి(సివిల్ ఇంజనీరింగ్)- 09, జూనియర్ ట్రాన్స్లేషన్ ఆఫీసర్(ఎంప్లా యిస్ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్)-76, డిప్యూటీ లెజిస్లేటివ్ కౌన్సిల్ (హిందీ బ్రాంచ్)- 03, అసిస్టెంట్ ఇంజనీర్ గ్రేడ్ 1-04, సీనియర్ సైంటిఫిక్ ఆఫీసర్-02. = ఎంపిక విధానం: రాతపరీక్ష, ఇంటర్వ్యూ ఆధా రంగా ఎంపికచేస్తారు. దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. - . - అర్హత: సంబంధిత విభాగంలో డిగ్రీ, పీజీ, పీహెచీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉం డాలి. ■ ఆన్లైన్ దరఖాస్తులకు చివరితేది: 02.02.2023. ఆన్లైన్ దరఖాస్తు ప్రింటింగ్కు చివరితేది: 03.02.2023. వెబ్సైట్: www.upsconline.nic.in

ఎన్ఐఆర్డీపీ, హైదరాబాద్లో135 ఉద్యోగాలు

హైదరాబాద్ లోని రాజేంద్రనగర్లో ఉన్న నేష నల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ పం చాయతీరాజ్(ఎన్ఐఆర్డీపీ).. వివిధ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. » మొత్తం పోస్టుల సంఖ్య: 135 » వేతనం: నెలకు రూ.35,000 చెల్లిస్తారు. » దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. » ఆన్లైన్ దరఖాస్తులకు చివరితేది: 09.02.2023. » వెబ్సైట్: nirdpr.org.in