18, ఫిబ్రవరి 2023, శనివారం

Assam Rifles: అస్సాం రైఫిల్స్లో 616 టెక్నికల్, ట్రేడ్స్మెన్ పోస్టులు

షిల్లాంగ్లోని అస్సాం రైఫిల్స్, డైరెక్టర్ జనరల్ కార్యాలయం... గ్రూప్ బి, గ్రూప్ సి విభాగాల్లో రాష్ట్రాల వారీగా టెక్నికల్, ట్రేడ్స్ మ్యాన్ ఖాళీల భర్తీకి సంబంధించి మే నెలలో రిక్రూట్మెంట్ ర్యాలీ నిర్వహిస్తోంది. అర్హులైన పురుష, మహిళా అభ్యర్ధులు మార్చి 19 లోగా ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.
ఖాళీల వివరాలు:
టెక్నికల్, ట్రేడ్స్ మెన్ రిక్రూట్మెంట్ ర్యాలీ-2023 (గ్రూప్ బి, సి) 616 పోస్టులు(ఆంధ్రప్రదేశ్లో 25; తెలంగాణలో 27 ఖాళీలు)
ట్రేడులు :
1. బ్రిడ్జి అండ్ రోడ్ (మేల్, ఫిమేల్)
2. రెలిజియస్ టీచర్ (మేల్)
3. క్లర్క్ (మల్, ఫిమేల్)
4. ఆపరేటర్ రేడియో అండ్ లైన్ (మేల్)
5. రేడియో మెకానిక్ (మేల్)
6. పర్సనల్ అసిస్టెంట్ (మేల్, ఫిమేల్)
7. ల్యాబొరేటరీ అసిస్టెంట్ (మేల్)
8. నర్సింగ్ అసిస్టెంట్ (మేల్)
9. వెటర్నరీ ఫీల్డ్ అసిస్టెంట్ (మేల్)
10. ఫార్మసిస్ట్ (మేల్, ఫిమేల్)
11. వాషర్మ్యన్(మేల్)
12. ఫిమేల్ సఫాయి (ఫిమేల్)
13. బార్బర్(మేల్)
14. కుక్(మేల్)
15. మేల్ సఫాయి(మేల్)
16. ప్లంబర్(మేల్)
17. ఎలక్ట్రిషియన్(మేల్)
18. ఎలక్ట్రికల్ ఫిట్టర్ సిగ్నల్(మేల్)
19. లైనమ్యాన్ ఫీల్డ్(మేల్)
20. ఎలక్ట్రిషియన్ మెకానిక్ వెహికల్(మేల్)
21. డ్రాఫ్ట్స్ మ్యాన్ (మేల్, ఫిమేల్)
అర్హత: పోస్టును అనుసరించి పదో తరగతి, 10+2, సంబంధిత విభాగంలో ఐటీఐ, డిప్లొమా, డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి.
ఎంపిక ప్రక్రియ: ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్, ఫిజికల్ ఎఫిషియెన్సీ టెస్ట్, స్కిల్ టెస్ట్/ ట్రేడ్ టెస్ట్, రాత పరీక్ష, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా ఎంపిక చేస్తారు.
దరఖాస్తు రుసుము: గ్రూప్-బికి రూ.200; గ్రూప్-సికి రూ.100 (ఎస్సీ/ ఎస్టీ/ మహిళలు/ మాజీ సైనికులకు ఫీజు చెల్లింపు నుంచి మినహాయింపు ఉంటుంది).
ముఖ్యమైన తేదీలు...
ఆన్లైన్ దరఖాస్తు ప్రారంభం: 17-02-2023.
ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 19-03-2023.
ర్యాలీ ప్రారంభం: 01-05-2023 నుంచి.

Notification

https://www.assamrifles.gov.in/english/

https://www.assamrifles.gov.in/onlineapp/ 

------------------------------------------------------------------------ For applications visit Gemini Internet with your own ATM. Gemini Internet, D L Road, Hindupur 9640006015 | మీ స్వంత ATMతో అప్లికేషన్ల కోసం జెమిని ఇంటర్నెట్‌ని సందర్శించండి. జెమిని ఇంటర్ నెట్, D L రోడ్, హిందూపూర్ 9640006015. మరెన్నో అప్డేట్స్ కోసం మా టెలిగ్రామ్ ఛానెల్ లో జాయిన్ అవ్వగలరు https://t.me/GEMINIINTERNETHINDUPUR రిటైర్ అయిన పభుత్వ ఉద్యోగులకు /ఉద్యోగులకు బయోమెట్రిక్ ద్వారా లైఫ్ సర్టిఫికేట్ (జీవన్ ప్రమాణ్ | Jeevan Pramaan) కొరకు సంప్రదించండి, జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం 9640006015 వెల రూ.50/-. వేలి ముద్ర పడని వారి లైఫ్ సర్టిఫికేట్ ను రూ.100/-తో ఐరిస్ స్కానింగ్ తో జీవన్ ప్రమాణ్ లైఫ్ సర్టిఫికేట్ ను సమర్పించబడును. Instant పాన్ కార్డు కేవలం రూ.50/-మాత్రమే ఆధార్ కార్డుకు సెల్ ఫోన్ లింక్ అయి ఉన్న వారికి మాత్రమే సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ (9640006015) నందు సంప్రదించవచ్చును. పాస్ పోస్ట్ అప్లై చేయాలకునే వారు ఆధార్ ఫోటో స్టాట్ (జిరాక్స్), పదవ తరగతి (చదివుంటే) ఫోటో స్టాట్ (జిరాక్స్), ఎ టి ఎం కార్డు దాని లింక్ అయిన ఫోన్ తో పాటు తీసుకుని సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ హిందూపురం (9640006015) నందు సంప్రదించవచ్చును. వెల రూ.100/-. తెలుగు టైపింగ్ రూ.60/-ఒక పేజి/ఒక ప్రక్క | ఇంగ్లీషు టైపింగ్ రూ.40/-ఒక పేజి / ఒక ప్రక్క | టైపింగ్ సేవల కొరకు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ హిందూపురం (9640006015) నందు సంప్రదించవచ్చును. జాబ్స్ అప్లికేషన్ (ఉద్యోగాలు)/ఎంట్రాన్స్ అప్లికేషన్ (ప్రవేశాలు)/స్కాలర్ షిప్ అప్లికేషన్ (ఉపకారవేతనాలు) అప్లికేషన్ లను అప్లై చేయడానికి రూ.100/- డిజిటల్ సిగ్నేచర్ (Rs.1500/-) with epass Token కొరకు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం EPF అప్లై చేయాలనుకునే వారు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం 9640006015 | ప్రతి కన్సల్ టింగ్ కు రూ.50/- https://geminiinternethindupur.blogspot.com/p/pf.html

CUET-UG కేంద్రీయ సంస్థల్లో యూజీ.. పీజీ * 44 సంస్థల్లో అడ్మిషన్లకు ఒకటే పరీక్ష CUET-UG | కేంద్రీయ విశ్వవిద్యాలయాలు, డీమ్డ్, రాష్ట్రస్థాయి, ప్రైవేటు సంస్థలెన్నో యూజీలో విభిన్న కోర్సులను అందిస్తున్నాయి. దీంతో పీజీ వరకు ఆగకుండా యూజీలోనే విశ్వవిద్యాలయాల ప్రధాన క్యాంపసుల్లో చదువుకోవచ్చు. వీటిలో ప్రవేశానికి సంస్థలవారీ విడిగా పరీక్ష రాయాల్సిన పని లేదిప్పుడు. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్ఐఏ) నిర్వహించే కామన్ యూనివర్సిటీస్ ఎంట్రన్స్ టెస్ట్ (సీయూఈటీ) అండర్ గ్రాడ్యుయేట్ (యూజీ)తో 44 కేంద్రీయ విద్యాసంస్థల్లో చేరిపోవచ్చు. ఇటీవలే ప్రవేశ ప్రకటన వెలువడిన నేపథ్యంలో పూర్తి వివరాలు..

విశ్వవిద్యాలయాలు, డీమ్డ్ సంస్థలు, ప్రైవేటు సంస్థలు అందిస్తోన్న బీఏ, బీఎస్సీ, బీకాం, ఇంటిగ్రేటెడ్ ఎంఏ, ఎమ్మెస్సీ, బీఎస్సీ ఎడ్, బీఏ ఎడ్, బీబీఏ, బీబీఎం... ఇలా పలు కోర్సుల్లో ప్రవేశానికి సీయూఈటీ యూజీ స్కోరు ఉపయోగపడుతుంది. పరీక్షను గరిష్ఠంగా పది సబ్జెక్టుల్లో రాసుకునే అవకాశం ఉన్నప్పటికీ చేరాలనుకుంటున్న రెండు మూడు సబ్జెక్టులు ఎంచుకుని వాటిలో రాయడమే శ్రేయస్కరం. దీని వల్ల సన్నద్ధత కేంద్రీకృతమై మెరుగైన స్కోరు సాధించడానికి అవకాశం ఉంటుంది.
తెలుగులోనూ పరీక్ష ఆన్లైన్లో పరీక్ష నిర్వహిస్తారు. ప్రశ్నలన్నీ ఆబ్జెక్టివ్ తరహాలో వస్తాయి. ప్రశ్నపత్రం/ పరీక్ష మాధ్యమం కోసం అభ్యర్థులు 13 భాషల్లో నచ్చినదాన్ని ఎంచుకోవచ్చు. తెలుగులోనూ పరీక్ష రాసుకోవచ్చు. పరీక్షలో మొత్తం 3 సెక్షన్లు ఉన్నాయి. ప్రతి సరైన జవాబుకు 5 మార్కులు. తప్పు సమాధానానికి ఒక మార్కు తగ్గిస్తారు.
సెక్షన్ 1: ఎ, బి విభాగాలుంటాయి. ఈ రెండూ భాషలకు చెందినవే. 1ఏలో 13 భాషల నుంచి ఏదైనా నచ్చిన భాషను ఎంచుకోవచ్చు. భారతీయ భాషలతోపాటు ఇంగ్లిష్ ఇందులో ఉంటుంది. ఎంచుకున్న భాషలో మొత్తం 50 ప్రశ్నలు వస్తాయి. వాటిలో 40కి సమాధానం గుర్తిస్తే సరిపోతుంది. 1బీలో 20 భాషల నుంచి నచ్చినదాన్ని ఎంచుకోవచ్చు. వీటిలో స్థానిక, విదేశీ భాషలూ ఉన్నాయి. ఆసక్తి ఉన్న భాషలో 50 ప్రశ్నల్లో 40కి సమాధానం రాస్తే సరిపోతుంది.
సెక్షన్ 2: 27 సబ్జెక్టుల నుంచి ఏదైనా నచ్చిన దాన్ని ఎంచుకోవాలి. ఆ విభాగంలో 45 ప్రశ్నలుంటే 35, 50 ఉంటే 40కి సమాధానం గుర్తించాలి. ప్రవేశం పొందాలనుకుంటున్న కోర్సు/ విశ్వవిద్యాలయం అనుసరించి వీటిని ఎంచుకోవాలి. ఒక్కో అభ్యర్థీ గరిష్ఠంగా 10 సబ్జెక్టుల్లో పరీక్ష రాసుకోవచ్చు. వేర్వేరు తేదీలు, పిప్టుల్లో వీటిని నిర్వహిస్తారు. ప్రతి రోజూ మూడు విడతల్లో పరీక్షలుంటాయి.
సెక్షన్ 3: జనరల్ టెస్టు. ఇందులో 60 ప్రశ్నలు వస్తాయి. వాటిలో 50కి సమాధానం గుర్తిస్తే సరిపోతుంది.
1ఏలో: అస్సామీస్, బెంగాళీ, ఇంగ్లిష్, గుజరాతీ, హిందీ, కన్నడ, మలయాళం, మరాఠీ, పంజాబీ, ఒడియా, తమిళ్, తెలుగు, ఉర్దూ ఉంటాయి. వీటిలో ఏదైనా ఒక భాషను ఎంచుకోవాలి.
1బీలో: అరబిక్, బోడో, చైనీస్, డోగ్రీ, ఫ్రెంచ్, జర్మన్, ఇటాలియన్, జపనీస్, కశ్మీరీ, కొంకణి, మైథిలి, మణిపురి, నేపాలీ, పర్షియన్, రష్యన్, సంతాలీ, సింధీ, స్పానిష్, టిబెటన్, సంస్కృతం (వీటిలో యూజీలో చేరాలనుకుంటున్న భాషకు సంబంధించిన ప్రశ్నలకు జవాబులు రాయాలి)
సబ్జెక్టులివీ : అకౌంటెన్సీ/బుక్ కీపింగ్, అగ్రికల్చర్, ఆంత్రోపాలజీ, బయాలజీ/బయలాజికల్ స్టడీస్/బయోటెక్నాలజీ /బయోకెమిస్ట్రీ, బిజినెస్ స్టడీస్, కెమిస్ట్రీ, ఎన్విరాన్మెంటల్ స్టడీస్, కంప్యూటర్ సైన్స్/ఇన్ఫర్మాటిక్స్ ప్రాక్టీసెస్, ఎకనామిక్స్/బిజినెస్ ఎకనామిక్స్, ఇంజినీరింగ్ గ్రాఫిక్స్, ఆంత్రప్రెన్యూర్షిప్, ఫైన్ ఆర్ట్స్ /విజువల్ ఆర్ట్స్ (స్కల్ప్చర్ /పెయింటింగ్) /కమర్షియల్ ఆర్ట్, జాగ్రఫీ/జియాలజీ, హిస్టరీ, హోమ్ సైన్స్, నాలెడ్జ్ ట్రెడిషన్-ప్రాక్టీసెస్ ఇండియా, లీగల్ స్టడీస్, మాస్ మీడియా/మాస్ కమ్యూనికేషన్, మ్యాథమెటిక్స్/అప్లయిడ్ మ్యాథమెటిక్స్, పెర్ఫామింగ్ ఆర్ట్స్, ఫిజికల్ ఎడ్యుకేషన్/ఎనసీసీ/యోగా, ఫిజిక్స్, పొలిటికల్ సైన్స్, సైకాలజీ, సంస్కృతం, సోషియాలజీ, టీచింగ్ ఆప్టిట్యూడ్.
ఏ అంశాల్లో
లాంగ్వేజ్లు : ఇందులో రీడింగ్ కాంప్రహెన్షన్, ఒకాబ్యులరీ ప్రశ్నలు ఉంటాయి.
సబ్జెక్టు : ఎంచుకున్న సబ్జెక్టులో 12వ తరగతి (ఇంటర్మీడియట్) సిలబస్ నుంచి ప్రశ్నలు వస్తాయి.
జనరల్: జనరల్ నాలెడ్జ్, కరెంట్ అఫైర్స్, జనరల్ మెంటల్ ఎబిలిటీ, న్యూమరికల్ ఎబిలిటీ, క్వాంటిటేటివ్ రీజనింగ్ (గణితంలోని ప్రాథమికాంశాల అనువర్తనంపై ప్రశ్నలు అరిథెమెటిక్, ఆల్జీబ్రా, జామెట్రీ, మెన్సురేషన్, స్టాటిస్టిక్స్ విభాగాల్లో), లాజికల్ అండ్ ఎనలిటికల్ రీజనింగ్ నుంచి వస్తాయి.
ఈ కేంద్రీయ సంస్థల్లోకి...
సీయూసెట్ యూజీలో చూపిన ప్రతిభతో... యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్, అలీఘర్ ముస్లిం, అస్సాం, బాబా సాహెబ్ భీమవు అంబేడ్కర్, బెనారస్ హిందూ, సెంట్రల్ శానిట్, డాక్టర్ హరిసింగ్ గౌర్, గురు ఘాసిదాస్, హేమవతి నందన్ బహుగుణ గర్వాల్, ఇందిరా గాంధీ నేషనల్ ట్రైబల్, జవహర్లాల్ నెహ్రూ, మహాత్మాగాంధీ అంతర్ రాష్ట్రీయ హిందీ, మహాత్మాగాంధీ సెంట్రల్, మణిపూర్, మౌలానా అజాద్ ఉర్దూ, మిజోరాం, నేషనల్ శాన్స్కిట్, నార్త్ ఈస్టర్న్ హిల్, పాండిచ్చేరి, రాజీవ్ గాంధీ, లాల్ బహదూర్ శాస్త్రి శానిట్, సిక్కిం, తేజ్ పూర్, ఇంగ్లిష్ అండ్ ఫారిన్ లాంగ్వేజెస్, త్రిపుర, అలహాబాద్, దిల్లీ, విశ్వభారతి, ఆంధ్రప్రదేశ్, గుజరాత్, హరియాణా, హిమాచల్ ప్రదేశ్, జమ్మూ, జార్ఖండ్, కర్ణాటక, కశ్మీర్, కేరళ, ఒడిశా, రాజస్థాన్, సౌత్ బిహార్, తమిళనాడు కేంద్రీయ విశ్వవిద్యాలయాల్లో ప్రవేశం పొందవచ్చు.
రాష్ట్రీయ విద్యా సంస్థలు, డీమ్డ్, ప్రైవేటు సంస్థలు ఈ స్కోరుతో ప్రవేశం కల్పిస్తున్నాయి. మొత్తం 90 సంస్థల్లో ప్రవేశానికి ఈ స్కోరు ప్రామాణికం.
సన్నద్ధత
* వెబ్సైట్లో సబ్జెక్టులవారీ సిలబస్ వివరాలు ప్రకటించారు. వాటిని గమనించాలి.
» సిలబస్లో పేర్కొన్న అంశాలను ఇంటర్మీడియట్ పాఠ్యపుస్తకాల నుంచి బాగా చదవాలి.
* గత ఏడాది నిర్వహించిన సీయూఈటీ-యూజీ ప్రశ్నపత్రాలన్నీ గమనించాలి. ప్రశ్నల తీరు, స్థాయి పరిశీలించాలి. ఏ అంశాలకు అధిక ప్రాధాన్యమిస్తున్నారో చూసుకుని, వాటిని బాగా చదవాలి.
* వీలైనన్ని మాదిరి ప్రశ్నలు సాధన చేయాలి.
* పరీక్షకు ముందు నమూనా ప్రశ్నపత్రాలను సాధన చేసి ఫలితాలను విశ్లేషించుకుని, వెనుకబడిన అంశాలపై ప్రత్యేక దృష్టి సారించాలి.
హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయంలో...
ఇంటిగ్రేటెడ్ విధానంలో ఐదేళ్ల ఎంఏ, ఎమ్మెస్సీ కోర్సులను పలు విభాగాల్లో ఇక్కడ అందిస్తున్నారు. వీటిలో ప్రవేశం సీయూఈటీ-యూజీతో లభిస్తుంది.
* ఇంటిగ్రేటెడ్ ఎమ్మెస్సీ కోర్సులు: మ్యాథమెటికల్ సైన్సెస్, ఫిజిక్స్, కెమికల్ సైన్సెస్, సిస్టమ్స్ బయాలజీ, అప్లయిడ్ జియాలజీ. వీటిలో అప్లయిడ్ జియాలజీలో 10, బయాలజీలో 48, మిగిలినవాటిలో ఒక్కో విభాగంలో 20 చొప్పున సీట్లున్నాయి. సైన్స్ సబ్జెక్టుల్లో 60 శాతం మార్కులతో ఇంటర్ ఉత్తీర్ణులు, ఆఖరు సంవత్సరం పరీక్షలకు సిద్ధమవుతున్న వారు దరఖాస్తు చేసుకోవచ్చు. ఇంటిగ్రేటెడ్ ఎమ్మెస్సీ హెల్త్ సైకాలజీలో 20 సీట్లకు 60 శాతం మార్కులతో ఇంటర్ ఏ గ్రూప్ విద్యార్ధులైనా పోటీ పడవచ్చు.
* ఇంటిగ్రేటెడ్ ఎంఏ కోర్సులు (హ్యుమానిటీస్): తెలుగు 19, హిందీ 10, లాంగ్వేజ్ సైన్సెస్ 19, ఉర్దూ 10 సీట్లు ఉన్నాయి. వీటికి ఇంటర్ ఏ గ్రూపులోనైనా 60 శాతం మార్కులతో ఉత్తీర్ణత సాధించాలి. ఇంటర్లో తెలుగు/హిందీ, ఉర్దూ చదివుండడం తప్పనిసరి.
* ఇంటిగ్రేటెడ్ ఎంఏ (సోషల్ సైన్సెస్): ఎకనామిక్స్ 14, హిస్టరీ 13, పొలిటికల్ సైన్స్ 13, సోషియాలజీ 14, ఆంత్రొపాలజీ 13 సీట్లు ఉన్నాయి. ఏ గ్రూపుతోనైనా 60 శాతం మార్కులతో ఇంటర్ ఉత్తీర్ణులు దరఖాస్తు చేసుకోవచ్చు.
ఈ సంస్థ ఇంటిగ్రేటెడ్ విధానంలో మాస్టర్ ఆఫ్ అప్టోమెట్రీ కోర్సు అందిస్తోంది. కోర్సు వ్యవధి ఆరేళ్లు. 28 సీట్లు ఉన్నాయి. సైన్స్ సబ్జెక్టులతో ఇంటర్లో 60 శాతం మార్కులతో ఉత్తీర్ణులు అర్హులు.
ఆన్లైన్ దరఖాస్తులు: మార్చి 12 రాత్రి 9 వరకు స్వీకరిస్తారు. పరీక్ష తేదీలు: మే 21 నుంచి మే 31 వరకు పరీక్ష కేంద్రాలు: ఏపీలో 25, తెలంగాణలో 16 ఉన్నాయి.
ఫీజు: జనరల్ అభ్యర్ధులకు..3 సబ్జెక్టులకు రూ.750, 7 సబ్జెక్టుల వరకు రూ.1500, 10 సబ్జెక్టుల వరకు రూ.1750 ఓబీసీ నాన్ క్రీమీ లేయర్, ఈడబ్ల్యుఎస్ అభ్యర్థులకు.. 3 సబ్జెక్టులైతే రూ.700, 7 వరకు రూ.1400, 10 వరకు రూ.1650 ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, థర్డ్ జెండర్ అభ్యర్థులకు.. 3 సబ్జెక్టులకు రూ.650 7 వరకు రూ.1300, 10 వరకు రూ.1550.

మరింత సమాచారం కోసం Website https://cuet.samarth.ac.in/

https://cdnasb.samarth.ac.in/site-admin23/pn/IBCUETUG2023.pdf

Syllabus

https://cuet.samarth.ac.in/index.php/app/info/courses 
----------------------------------------------------------------------- For applications visit Gemini Internet with your own ATM. Gemini Internet, D L Road, Hindupur 9640006015 | మీ స్వంత ATMతో అప్లికేషన్ల కోసం జెమిని ఇంటర్నెట్‌ని సందర్శించండి. జెమిని ఇంటర్ నెట్, D L రోడ్, హిందూపూర్ 9640006015. మరెన్నో అప్డేట్స్ కోసం మా టెలిగ్రామ్ ఛానెల్ లో జాయిన్ అవ్వగలరు https://t.me/GEMINIINTERNETHINDUPUR రిటైర్ అయిన పభుత్వ ఉద్యోగులకు /ఉద్యోగులకు బయోమెట్రిక్ ద్వారా లైఫ్ సర్టిఫికేట్ (జీవన్ ప్రమాణ్ | Jeevan Pramaan) కొరకు సంప్రదించండి, జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం 9640006015 వెల రూ.50/-. వేలి ముద్ర పడని వారి లైఫ్ సర్టిఫికేట్ ను రూ.100/-తో ఐరిస్ స్కానింగ్ తో జీవన్ ప్రమాణ్ లైఫ్ సర్టిఫికేట్ ను సమర్పించబడును. Instant పాన్ కార్డు కేవలం రూ.50/-మాత్రమే ఆధార్ కార్డుకు సెల్ ఫోన్ లింక్ అయి ఉన్న వారికి మాత్రమే సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ (9640006015) నందు సంప్రదించవచ్చును. పాస్ పోస్ట్ అప్లై చేయాలకునే వారు ఆధార్ ఫోటో స్టాట్ (జిరాక్స్), పదవ తరగతి (చదివుంటే) ఫోటో స్టాట్ (జిరాక్స్), ఎ టి ఎం కార్డు దాని లింక్ అయిన ఫోన్ తో పాటు తీసుకుని సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ హిందూపురం (9640006015) నందు సంప్రదించవచ్చును. వెల రూ.100/-. తెలుగు టైపింగ్ రూ.60/-ఒక పేజి/ఒక ప్రక్క | ఇంగ్లీషు టైపింగ్ రూ.40/-ఒక పేజి / ఒక ప్రక్క | టైపింగ్ సేవల కొరకు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ హిందూపురం (9640006015) నందు సంప్రదించవచ్చును. జాబ్స్ అప్లికేషన్ (ఉద్యోగాలు)/ఎంట్రాన్స్ అప్లికేషన్ (ప్రవేశాలు)/స్కాలర్ షిప్ అప్లికేషన్ (ఉపకారవేతనాలు) అప్లికేషన్ లను అప్లై చేయడానికి రూ.100/- డిజిటల్ సిగ్నేచర్ (Rs.1500/-) with epass Token కొరకు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం EPF అప్లై చేయాలనుకునే వారు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం 9640006015 | ప్రతి కన్సల్ టింగ్ కు రూ.50/- https://geminiinternethindupur.blogspot.com/p/pf.html

టెక్నికల్ కోర్సుల్లో ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం

కొత్తచెరువు: డ్రాయింగ్, హ్యాండ్లూమ్, వీవింగ్, టైలరింగ్, ఎంబ్రాయిడరీ తదితర లోయర్, హయ్యర్ టెక్నికల్ కోర్సుల్లో ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ఇన్చార్జ్ డీఈఓ మీనాక్షి శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. 6వ తరగతి పరీక్షలో ఉత్తీర్ణులైన వారు లోయర్ గ్రేడ్ పరీక్షకు, గ్రేడ్ టెక్నికల్ పరీక్ష లేదా, లోయర్ గ్రేడ్ పరీక్షకు సమానమైన ఉత్తీర్ణత సాధించిన వారు హయ్యర్ గ్రేడ్ పరీక్షకు అర్హులన్నారు. 2023 ఏప్రిల్లో టెక్నికల్ అర్హత పరీక్ష నిర్వహిస్తామన్నారు. అభ్యర్థులు www.bse.ap.gov.in వెబ్సైట్ ద్వారా దరఖాస్తులు డౌన్లోడ్ చేసుకొని పూర్తి చేసిన వాటిని ఈ నెల 25 లోపు కొత్తచెరువులోని జిల్లా విద్యాశాఖ కార్యాలయంలో అందజేయాలని సూచించారు.

------------------------------------------------------------------------ For applications visit Gemini Internet with your own ATM. Gemini Internet, D L Road, Hindupur 9640006015 | మీ స్వంత ATMతో అప్లికేషన్ల కోసం జెమిని ఇంటర్నెట్‌ని సందర్శించండి. జెమిని ఇంటర్ నెట్, D L రోడ్, హిందూపూర్ 9640006015. మరెన్నో అప్డేట్స్ కోసం మా టెలిగ్రామ్ ఛానెల్ లో జాయిన్ అవ్వగలరు https://t.me/GEMINIINTERNETHINDUPUR రిటైర్ అయిన పభుత్వ ఉద్యోగులకు /ఉద్యోగులకు బయోమెట్రిక్ ద్వారా లైఫ్ సర్టిఫికేట్ (జీవన్ ప్రమాణ్ | Jeevan Pramaan) కొరకు సంప్రదించండి, జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం 9640006015 వెల రూ.50/-. వేలి ముద్ర పడని వారి లైఫ్ సర్టిఫికేట్ ను రూ.100/-తో ఐరిస్ స్కానింగ్ తో జీవన్ ప్రమాణ్ లైఫ్ సర్టిఫికేట్ ను సమర్పించబడును. Instant పాన్ కార్డు కేవలం రూ.50/-మాత్రమే ఆధార్ కార్డుకు సెల్ ఫోన్ లింక్ అయి ఉన్న వారికి మాత్రమే సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ (9640006015) నందు సంప్రదించవచ్చును. పాస్ పోస్ట్ అప్లై చేయాలకునే వారు ఆధార్ ఫోటో స్టాట్ (జిరాక్స్), పదవ తరగతి (చదివుంటే) ఫోటో స్టాట్ (జిరాక్స్), ఎ టి ఎం కార్డు దాని లింక్ అయిన ఫోన్ తో పాటు తీసుకుని సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ హిందూపురం (9640006015) నందు సంప్రదించవచ్చును. వెల రూ.100/-. తెలుగు టైపింగ్ రూ.60/-ఒక పేజి/ఒక ప్రక్క | ఇంగ్లీషు టైపింగ్ రూ.40/-ఒక పేజి / ఒక ప్రక్క | టైపింగ్ సేవల కొరకు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ హిందూపురం (9640006015) నందు సంప్రదించవచ్చును. జాబ్స్ అప్లికేషన్ (ఉద్యోగాలు)/ఎంట్రాన్స్ అప్లికేషన్ (ప్రవేశాలు)/స్కాలర్ షిప్ అప్లికేషన్ (ఉపకారవేతనాలు) అప్లికేషన్ లను అప్లై చేయడానికి రూ.100/- డిజిటల్ సిగ్నేచర్ (Rs.1500/-) with epass Token కొరకు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం EPF అప్లై చేయాలనుకునే వారు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం 9640006015 | ప్రతి కన్సల్ టింగ్ కు రూ.50/- https://geminiinternethindupur.blogspot.com/p/pf.html

ఒక్క నిమిషం ఆలస్యమైనా అనుమతించరు రేపే ఎస్ఐ ఉద్యోగాలకు ప్రాథమిక రాత పరీక్ష

ఈనాడు, అమరావతి: రాష్ట్రంలో పోలీసు ఎస్ఐ ఉద్యోగాలకు ఆదివారం ప్రాథమిక రాత పరీక్ష నిర్వహించనున్నారు. మొత్తం 291 కేంద్రాల్లో ఈ పరీక్ష జరగనుంది. ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు పేపర్-1, మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5.30 వరకు పేపర్-2 పరీక్ష ఉంటుంది. ఉదయం జరిగే పరీక్షకు 10 గంటల తర్వాత, మధ్యాహ్నం జరిగే పరీక్షకు 2.30 తర్వాత ఒక్క నిమిషం ఆలస్యమైనా సరే లోనికి అనుమతించరు. మొబైల్ ఫోన్, ట్యాబ్, ల్యాప్టాప్, పెన్ డ్రైవ్, బ్లూటూత్ పరికరాలు, స్మార్ట్ వాచ్, కాలిక్యులేటర్, లాగ్ టేబుల్, పర్సు, నోట్సు, ఛార్టులు, పేపర్లు, రికార్డింగ్ పరికరాలు, ఎలక్ట్రానిక్ వస్తువులు తదితరాలను పరీక్ష కేంద్రాల్లోకి అనుమతించరు. అసలు వాటిని పరీక్ష కేంద్రాల వద్దకే తీసుకురావొద్దని, భద్రపరచడానికి ఎలాంటి అదనపు ఏర్పాట్లు ఉండవని పోలీసు నియామక మండలి స్పష్టంచేసింది. 'అభ్యర్థులు ఒకరోజు ముందే పరీక్ష కేంద్రాన్ని సందర్శించాలి. ఆధార్ కార్డు, పాన్కార్డు, డ్రైవింగ్ లైసెన్సు, ఓటరు కార్డు, రేషన్కార్డు వంటి ఒరిజినల్ ఫోటో గుర్తింపు కార్డుల్లో ఏదో ఒకటి తీసుకురావాలి' అని అభ్యర్థులకు సూచించింది. ఒక్కో పోస్టుకు 418 మంది పోటీ: మొత్తం 411 ఎస్ఐ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. దరఖాస్తు చేసుకున్న వారిలో ఇప్పటివరకు 1,71,936 మంది హాల్టికెట్లను డౌన్లోడ్ చేసుకున్నారు. ఒక్కో పోస్టుకు సగటున 418 మంది పోటీ పడుతున్నారు.

------------------------------------------------------------------------ For applications visit Gemini Internet with your own ATM. Gemini Internet, D L Road, Hindupur 9640006015 | మీ స్వంత ATMతో అప్లికేషన్ల కోసం జెమిని ఇంటర్నెట్‌ని సందర్శించండి. జెమిని ఇంటర్ నెట్, D L రోడ్, హిందూపూర్ 9640006015. మరెన్నో అప్డేట్స్ కోసం మా టెలిగ్రామ్ ఛానెల్ లో జాయిన్ అవ్వగలరు https://t.me/GEMINIINTERNETHINDUPUR రిటైర్ అయిన పభుత్వ ఉద్యోగులకు /ఉద్యోగులకు బయోమెట్రిక్ ద్వారా లైఫ్ సర్టిఫికేట్ (జీవన్ ప్రమాణ్ | Jeevan Pramaan) కొరకు సంప్రదించండి, జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం 9640006015 వెల రూ.50/-. వేలి ముద్ర పడని వారి లైఫ్ సర్టిఫికేట్ ను రూ.100/-తో ఐరిస్ స్కానింగ్ తో జీవన్ ప్రమాణ్ లైఫ్ సర్టిఫికేట్ ను సమర్పించబడును. Instant పాన్ కార్డు కేవలం రూ.50/-మాత్రమే ఆధార్ కార్డుకు సెల్ ఫోన్ లింక్ అయి ఉన్న వారికి మాత్రమే సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ (9640006015) నందు సంప్రదించవచ్చును. పాస్ పోస్ట్ అప్లై చేయాలకునే వారు ఆధార్ ఫోటో స్టాట్ (జిరాక్స్), పదవ తరగతి (చదివుంటే) ఫోటో స్టాట్ (జిరాక్స్), ఎ టి ఎం కార్డు దాని లింక్ అయిన ఫోన్ తో పాటు తీసుకుని సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ హిందూపురం (9640006015) నందు సంప్రదించవచ్చును. వెల రూ.100/-. తెలుగు టైపింగ్ రూ.60/-ఒక పేజి/ఒక ప్రక్క | ఇంగ్లీషు టైపింగ్ రూ.40/-ఒక పేజి / ఒక ప్రక్క | టైపింగ్ సేవల కొరకు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ హిందూపురం (9640006015) నందు సంప్రదించవచ్చును. జాబ్స్ అప్లికేషన్ (ఉద్యోగాలు)/ఎంట్రాన్స్ అప్లికేషన్ (ప్రవేశాలు)/స్కాలర్ షిప్ అప్లికేషన్ (ఉపకారవేతనాలు) అప్లికేషన్ లను అప్లై చేయడానికి రూ.100/- డిజిటల్ సిగ్నేచర్ (Rs.1500/-) with epass Token కొరకు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం EPF అప్లై చేయాలనుకునే వారు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం 9640006015 | ప్రతి కన్సల్ టింగ్ కు రూ.50/- https://geminiinternethindupur.blogspot.com/p/pf.html

AP High Court Recruitment Update | Question papers of Screening Test and Written Examination for the posts of Civil Judge (Junior Division) notified for the year 2019, 2020, 2021 and 2022.

Question papers of Screening Test and Written Examination for the posts of Civil Judge (Junior Division) notified for the year 2019, 2020, 2021 and 2022.

Screening Test – 2019 

Written Examination – 2019 

Screening Test – 2020 

Written Examination – 2020

Screening Test – 2021

Written Examination – 2021

Screening Test – 2022 

------------------------------------------------------------------------ For applications visit Gemini Internet with your own ATM. Gemini Internet, D L Road, Hindupur 9640006015 | మీ స్వంత ATMతో అప్లికేషన్ల కోసం జెమిని ఇంటర్నెట్‌ని సందర్శించండి. జెమిని ఇంటర్ నెట్, D L రోడ్, హిందూపూర్ 9640006015. మరెన్నో అప్డేట్స్ కోసం మా టెలిగ్రామ్ ఛానెల్ లో జాయిన్ అవ్వగలరు https://t.me/GEMINIINTERNETHINDUPUR రిటైర్ అయిన పభుత్వ ఉద్యోగులకు /ఉద్యోగులకు బయోమెట్రిక్ ద్వారా లైఫ్ సర్టిఫికేట్ (జీవన్ ప్రమాణ్ | Jeevan Pramaan) కొరకు సంప్రదించండి, జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం 9640006015 వెల రూ.50/-. వేలి ముద్ర పడని వారి లైఫ్ సర్టిఫికేట్ ను రూ.100/-తో ఐరిస్ స్కానింగ్ తో జీవన్ ప్రమాణ్ లైఫ్ సర్టిఫికేట్ ను సమర్పించబడును. Instant పాన్ కార్డు కేవలం రూ.50/-మాత్రమే ఆధార్ కార్డుకు సెల్ ఫోన్ లింక్ అయి ఉన్న వారికి మాత్రమే సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ (9640006015) నందు సంప్రదించవచ్చును. పాస్ పోస్ట్ అప్లై చేయాలకునే వారు ఆధార్ ఫోటో స్టాట్ (జిరాక్స్), పదవ తరగతి (చదివుంటే) ఫోటో స్టాట్ (జిరాక్స్), ఎ టి ఎం కార్డు దాని లింక్ అయిన ఫోన్ తో పాటు తీసుకుని సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ హిందూపురం (9640006015) నందు సంప్రదించవచ్చును. వెల రూ.100/-. తెలుగు టైపింగ్ రూ.60/-ఒక పేజి/ఒక ప్రక్క | ఇంగ్లీషు టైపింగ్ రూ.40/-ఒక పేజి / ఒక ప్రక్క | టైపింగ్ సేవల కొరకు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ హిందూపురం (9640006015) నందు సంప్రదించవచ్చును. జాబ్స్ అప్లికేషన్ (ఉద్యోగాలు)/ఎంట్రాన్స్ అప్లికేషన్ (ప్రవేశాలు)/స్కాలర్ షిప్ అప్లికేషన్ (ఉపకారవేతనాలు) అప్లికేషన్ లను అప్లై చేయడానికి రూ.100/- డిజిటల్ సిగ్నేచర్ (Rs.1500/-) with epass Token కొరకు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం EPF అప్లై చేయాలనుకునే వారు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం 9640006015 | ప్రతి కన్సల్ టింగ్ కు రూ.50/- https://geminiinternethindupur.blogspot.com/p/pf.html

17, ఫిబ్రవరి 2023, శుక్రవారం

📚✍️హాల్ టిక్కెట్లు ఇవ్వకుంటే ఫిర్యాదు చేయండి: ఇంటర్ బోర్డు✍️📚*

*🌻అమరావతి,ఆంధ్రప్రభ*: ఇంటర్ బోర్డు నిబంధనలు పాటించిన ప్రతి విద్యా ర్ధికి హాల్ టిక్కెట్లు మంజూరు చేయాల్సిందేనని ఇంటర్మీడియట్ బోర్డ్ ఆఫ్ ఎడ్యు కేషన్ ఒక ప్రకటనలో తెలిపింది. ఒక వేళ ఏ కాలేజీ ప్రిన్సిపాల్ అయినా హాల్ టిక్కె ట్ ఇవ్వలేదని తేలితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. హాల్ టిక్కెట్ దక్కని విద్యార్ధులు ఇంటర్ బోర్డుకు ఫిర్యాదు చేయవచ్చునని, అందుకు గాను టోల్ ఫ్రీ నెంబర్ 18004257635 కు ఫోన్ చేయాల్సిందిగా సూచిందింది.

------------------------------------------------------------------------ For applications visit Gemini Internet with your own ATM. Gemini Internet, D L Road, Hindupur 9640006015 | మీ స్వంత ATMతో అప్లికేషన్ల కోసం జెమిని ఇంటర్నెట్‌ని సందర్శించండి. జెమిని ఇంటర్ నెట్, D L రోడ్, హిందూపూర్ 9640006015. మరెన్నో అప్డేట్స్ కోసం మా టెలిగ్రామ్ ఛానెల్ లో జాయిన్ అవ్వగలరు https://t.me/GEMINIINTERNETHINDUPUR రిటైర్ అయిన పభుత్వ ఉద్యోగులకు /ఉద్యోగులకు బయోమెట్రిక్ ద్వారా లైఫ్ సర్టిఫికేట్ (జీవన్ ప్రమాణ్ | Jeevan Pramaan) కొరకు సంప్రదించండి, జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం 9640006015 వెల రూ.50/-. వేలి ముద్ర పడని వారి లైఫ్ సర్టిఫికేట్ ను రూ.100/-తో ఐరిస్ స్కానింగ్ తో జీవన్ ప్రమాణ్ లైఫ్ సర్టిఫికేట్ ను సమర్పించబడును. Instant పాన్ కార్డు కేవలం రూ.50/-మాత్రమే ఆధార్ కార్డుకు సెల్ ఫోన్ లింక్ అయి ఉన్న వారికి మాత్రమే సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ (9640006015) నందు సంప్రదించవచ్చును. పాస్ పోస్ట్ అప్లై చేయాలకునే వారు ఆధార్ ఫోటో స్టాట్ (జిరాక్స్), పదవ తరగతి (చదివుంటే) ఫోటో స్టాట్ (జిరాక్స్), ఎ టి ఎం కార్డు దాని లింక్ అయిన ఫోన్ తో పాటు తీసుకుని సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ హిందూపురం (9640006015) నందు సంప్రదించవచ్చును. వెల రూ.100/-. తెలుగు టైపింగ్ రూ.60/-ఒక పేజి/ఒక ప్రక్క | ఇంగ్లీషు టైపింగ్ రూ.40/-ఒక పేజి / ఒక ప్రక్క | టైపింగ్ సేవల కొరకు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ హిందూపురం (9640006015) నందు సంప్రదించవచ్చును. జాబ్స్ అప్లికేషన్ (ఉద్యోగాలు)/ఎంట్రాన్స్ అప్లికేషన్ (ప్రవేశాలు)/స్కాలర్ షిప్ అప్లికేషన్ (ఉపకారవేతనాలు) అప్లికేషన్ లను అప్లై చేయడానికి రూ.100/- డిజిటల్ సిగ్నేచర్ (Rs.1500/-) with epass Token కొరకు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం EPF అప్లై చేయాలనుకునే వారు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం 9640006015 | ప్రతి కన్సల్ టింగ్ కు రూ.50/- https://geminiinternethindupur.blogspot.com/p/pf.html

SKU Degree Supplementary Results డిగ్రి సప్లిమెంటరీ పరీక్ష ఫలితాల విడుదల

ఎస్కేయూ: శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం పరిధిలో డిగ్రీ ఐదో సెమిస్టర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్ష ఫలితాలను గురువారం ఏపీ రామకృష్ణారెడ్డి విడుదల చేశారు. 11118 మంది పరీక్షలు రాయగా 8173 మంది ఉత్తీర్ణులయ్యారు. 73.51 శాతం ఉత్తీర్ణత సాధించారు. జ్ఞానభూమి పోర్టల్లో ఫలితాలు తెలుసుకోవచ్చన్నారు. ఫెయిల్ అయిన వారు మార్చి 4లోపు వాల్యూ యేషన్కి దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు.