ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

పోస్ట్‌లు

Assam Rifles: అస్సాం రైఫిల్స్లో 616 టెక్నికల్, ట్రేడ్స్మెన్ పోస్టులు

షిల్లాంగ్లోని అస్సాం రైఫిల్స్, డైరెక్టర్ జనరల్ కార్యాలయం... గ్రూప్ బి, గ్రూప్ సి విభాగాల్లో రాష్ట్రాల వారీగా టెక్నికల్, ట్రేడ్స్ మ్యాన్ ఖాళీల భర్తీకి సంబంధించి మే నెలలో రిక్రూట్మెంట్ ర్యాలీ నిర్వహిస్తోంది. అర్హులైన పురుష, మహిళా అభ్యర్ధులు మార్చి 19 లోగా ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. ఖాళీల వివరాలు: టెక్నికల్, ట్రేడ్స్ మెన్ రిక్రూట్మెంట్ ర్యాలీ-2023 (గ్రూప్ బి, సి) 616 పోస్టులు(ఆంధ్రప్రదేశ్లో 25; తెలంగాణలో 27 ఖాళీలు) ట్రేడులు : 1. బ్రిడ్జి అండ్ రోడ్ (మేల్, ఫిమేల్) 2. రెలిజియస్ టీచర్ (మేల్) 3. క్లర్క్ (మల్, ఫిమేల్) 4. ఆపరేటర్ రేడియో అండ్ లైన్ (మేల్) 5. రేడియో మెకానిక్ (మేల్) 6. పర్సనల్ అసిస్టెంట్ (మేల్, ఫిమేల్) 7. ల్యాబొరేటరీ అసిస్టెంట్ (మేల్) 8. నర్సింగ్ అసిస్టెంట్ (మేల్) 9. వెటర్నరీ ఫీల్డ్ అసిస్టెంట్ (మేల్) 10. ఫార్మసిస్ట్ (మేల్, ఫిమేల్) 11. వాషర్మ్యన్(మేల్) 12. ఫిమేల్ సఫాయి (ఫిమేల్) 13. బార్బర్(మేల్) 14. కుక్(మేల్) 15. మేల్ సఫాయి(మేల్) 16. ప్లంబర్(మేల్) 17. ఎలక్ట్రిషియన్(మేల్) 18. ఎలక్ట్రికల్ ఫిట్టర్ సిగ్నల్(మేల్) 19. లైనమ్యాన్ ఫీల్డ్(మేల్) 20. ఎలక్ట్రిషియన్ మెకానిక్ వెహికల్(మేల...

CUET-UG కేంద్రీయ సంస్థల్లో యూజీ.. పీజీ * 44 సంస్థల్లో అడ్మిషన్లకు ఒకటే పరీక్ష CUET-UG | కేంద్రీయ విశ్వవిద్యాలయాలు, డీమ్డ్, రాష్ట్రస్థాయి, ప్రైవేటు సంస్థలెన్నో యూజీలో విభిన్న కోర్సులను అందిస్తున్నాయి. దీంతో పీజీ వరకు ఆగకుండా యూజీలోనే విశ్వవిద్యాలయాల ప్రధాన క్యాంపసుల్లో చదువుకోవచ్చు. వీటిలో ప్రవేశానికి సంస్థలవారీ విడిగా పరీక్ష రాయాల్సిన పని లేదిప్పుడు. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్ఐఏ) నిర్వహించే కామన్ యూనివర్సిటీస్ ఎంట్రన్స్ టెస్ట్ (సీయూఈటీ) అండర్ గ్రాడ్యుయేట్ (యూజీ)తో 44 కేంద్రీయ విద్యాసంస్థల్లో చేరిపోవచ్చు. ఇటీవలే ప్రవేశ ప్రకటన వెలువడిన నేపథ్యంలో పూర్తి వివరాలు..

విశ్వవిద్యాలయాలు, డీమ్డ్ సంస్థలు, ప్రైవేటు సంస్థలు అందిస్తోన్న బీఏ, బీఎస్సీ, బీకాం, ఇంటిగ్రేటెడ్ ఎంఏ, ఎమ్మెస్సీ, బీఎస్సీ ఎడ్, బీఏ ఎడ్, బీబీఏ, బీబీఎం... ఇలా పలు కోర్సుల్లో ప్రవేశానికి సీయూఈటీ యూజీ స్కోరు ఉపయోగపడుతుంది. పరీక్షను గరిష్ఠంగా పది సబ్జెక్టుల్లో రాసుకునే అవకాశం ఉన్నప్పటికీ చేరాలనుకుంటున్న రెండు మూడు సబ్జెక్టులు ఎంచుకుని వాటిలో రాయడమే శ్రేయస్కరం. దీని వల్ల సన్నద్ధత కేంద్రీకృతమై మెరుగైన స్కోరు సాధించడానికి అవకాశం ఉంటుంది. తెలుగులోనూ పరీక్ష ఆన్లైన్లో పరీక్ష నిర్వహిస్తారు. ప్రశ్నలన్నీ ఆబ్జెక్టివ్ తరహాలో వస్తాయి. ప్రశ్నపత్రం/ పరీక్ష మాధ్యమం కోసం అభ్యర్థులు 13 భాషల్లో నచ్చినదాన్ని ఎంచుకోవచ్చు. తెలుగులోనూ పరీక్ష రాసుకోవచ్చు. పరీక్షలో మొత్తం 3 సెక్షన్లు ఉన్నాయి. ప్రతి సరైన జవాబుకు 5 మార్కులు. తప్పు సమాధానానికి ఒక మార్కు తగ్గిస్తారు. సెక్షన్ 1: ఎ, బి విభాగాలుంటాయి. ఈ రెండూ భాషలకు చెందినవే. 1ఏలో 13 భాషల నుంచి ఏదైనా నచ్చిన భాషను ఎంచుకోవచ్చు. భారతీయ భాషలతోపాటు ఇంగ్లిష్ ఇందులో ఉంటుంది. ఎంచుకున్న భాషలో మొత్తం 50 ప్రశ్నలు వస్తాయి. వాటిలో 40కి సమాధానం గుర్తిస్తే సరిపోతుంది. 1బీలో 20 భాషల నుంచ...

టెక్నికల్ కోర్సుల్లో ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం

కొత్తచెరువు: డ్రాయింగ్, హ్యాండ్లూమ్, వీవింగ్, టైలరింగ్, ఎంబ్రాయిడరీ తదితర లోయర్, హయ్యర్ టెక్నికల్ కోర్సుల్లో ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ఇన్చార్జ్ డీఈఓ మీనాక్షి శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. 6వ తరగతి పరీక్షలో ఉత్తీర్ణులైన వారు లోయర్ గ్రేడ్ పరీక్షకు, గ్రేడ్ టెక్నికల్ పరీక్ష లేదా, లోయర్ గ్రేడ్ పరీక్షకు సమానమైన ఉత్తీర్ణత సాధించిన వారు హయ్యర్ గ్రేడ్ పరీక్షకు అర్హులన్నారు. 2023 ఏప్రిల్లో టెక్నికల్ అర్హత పరీక్ష నిర్వహిస్తామన్నారు. అభ్యర్థులు www.bse.ap.gov.in వెబ్సైట్ ద్వారా దరఖాస్తులు డౌన్లోడ్ చేసుకొని పూర్తి చేసిన వాటిని ఈ నెల 25 లోపు కొత్తచెరువులోని జిల్లా విద్యాశాఖ కార్యాలయంలో అందజేయాలని సూచించారు. ------------------------------------------------------------------------ For applications visit Gemini Internet with your own ATM. Gemini Internet, D L Road, Hindupur 9640006015 | మీ స్వంత ATMతో అప్లికేషన్ల కోసం జెమిని ఇంటర్నెట్‌ని సందర్శించండి. జెమిని ఇంటర్ నెట్, D L రోడ్, హిందూపూర్ 9640006015. మరెన్నో అప్డేట్స్ కోసం మా టెలిగ్రామ్ ఛానెల్ లో జాయిన్ అవ్వగలరు https://t.me/GEMIN...

ఒక్క నిమిషం ఆలస్యమైనా అనుమతించరు రేపే ఎస్ఐ ఉద్యోగాలకు ప్రాథమిక రాత పరీక్ష

ఈనాడు, అమరావతి: రాష్ట్రంలో పోలీసు ఎస్ఐ ఉద్యోగాలకు ఆదివారం ప్రాథమిక రాత పరీక్ష నిర్వహించనున్నారు. మొత్తం 291 కేంద్రాల్లో ఈ పరీక్ష జరగనుంది. ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు పేపర్-1, మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5.30 వరకు పేపర్-2 పరీక్ష ఉంటుంది. ఉదయం జరిగే పరీక్షకు 10 గంటల తర్వాత, మధ్యాహ్నం జరిగే పరీక్షకు 2.30 తర్వాత ఒక్క నిమిషం ఆలస్యమైనా సరే లోనికి అనుమతించరు. మొబైల్ ఫోన్, ట్యాబ్, ల్యాప్టాప్, పెన్ డ్రైవ్, బ్లూటూత్ పరికరాలు, స్మార్ట్ వాచ్, కాలిక్యులేటర్, లాగ్ టేబుల్, పర్సు, నోట్సు, ఛార్టులు, పేపర్లు, రికార్డింగ్ పరికరాలు, ఎలక్ట్రానిక్ వస్తువులు తదితరాలను పరీక్ష కేంద్రాల్లోకి అనుమతించరు. అసలు వాటిని పరీక్ష కేంద్రాల వద్దకే తీసుకురావొద్దని, భద్రపరచడానికి ఎలాంటి అదనపు ఏర్పాట్లు ఉండవని పోలీసు నియామక మండలి స్పష్టంచేసింది. 'అభ్యర్థులు ఒకరోజు ముందే పరీక్ష కేంద్రాన్ని సందర్శించాలి. ఆధార్ కార్డు, పాన్కార్డు, డ్రైవింగ్ లైసెన్సు, ఓటరు కార్డు, రేషన్కార్డు వంటి ఒరిజినల్ ఫోటో గుర్తింపు కార్డుల్లో ఏదో ఒకటి తీసుకురావాలి' అని అభ్యర్థులకు సూచించింది. ఒక్కో పోస్టుకు 418 మంది పోటీ: మొత్తం 411...

AP High Court Recruitment Update | Question papers of Screening Test and Written Examination for the posts of Civil Judge (Junior Division) notified for the year 2019, 2020, 2021 and 2022.

Question papers of Screening Test and Written Examination for the posts of Civil Judge (Junior Division) notified for the year 2019, 2020, 2021 and 2022. Screening Test – 2019    Written Examination – 2019    Screening Test – 2020    Written Examination – 2020 Screening Test – 2021 Written Examination – 2021 Screening Test – 2022  ------------------------------------------------------------------------ For applications visit Gemini Internet with your own ATM. Gemini Internet, D L Road, Hindupur 9640006015 | మీ స్వంత ATMతో అప్లికేషన్ల కోసం జెమిని ఇంటర్నెట్‌ని సందర్శించండి. జెమిని ఇంటర్ నెట్, D L రోడ్, హిందూపూర్ 9640006015. మరెన్నో అప్డేట్స్ కోసం మా టెలిగ్రామ్ ఛానెల్ లో జాయిన్ అవ్వగలరు https://t.me/GEMINIINTERNETHINDUPUR రిటైర్ అయిన పభుత్వ ఉద్యోగులకు /ఉద్యోగులకు బయోమెట్రిక్ ద్వారా లైఫ్ సర్...

📚✍️హాల్ టిక్కెట్లు ఇవ్వకుంటే ఫిర్యాదు చేయండి: ఇంటర్ బోర్డు✍️📚*

*🌻అమరావతి,ఆంధ్రప్రభ*: ఇంటర్ బోర్డు నిబంధనలు పాటించిన ప్రతి విద్యా ర్ధికి హాల్ టిక్కెట్లు మంజూరు చేయాల్సిందేనని ఇంటర్మీడియట్ బోర్డ్ ఆఫ్ ఎడ్యు కేషన్ ఒక ప్రకటనలో తెలిపింది. ఒక వేళ ఏ కాలేజీ ప్రిన్సిపాల్ అయినా హాల్ టిక్కె ట్ ఇవ్వలేదని తేలితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. హాల్ టిక్కెట్ దక్కని విద్యార్ధులు ఇంటర్ బోర్డుకు ఫిర్యాదు చేయవచ్చునని, అందుకు గాను టోల్ ఫ్రీ నెంబర్ 18004257635 కు ఫోన్ చేయాల్సిందిగా సూచిందింది. ------------------------------------------------------------------------ For applications visit Gemini Internet with your own ATM. Gemini Internet, D L Road, Hindupur 9640006015 | మీ స్వంత ATMతో అప్లికేషన్ల కోసం జెమిని ఇంటర్నెట్‌ని సందర్శించండి. జెమిని ఇంటర్ నెట్, D L రోడ్, హిందూపూర్ 9640006015. మరెన్నో అప్డేట్స్ కోసం మా టెలిగ్రామ్ ఛానెల్ లో జాయిన్ అవ్వగలరు https://t.me/GEMINIINTERNETHINDUPUR రిటైర్ అయిన పభుత్వ ఉద్యోగులకు /ఉద్యోగులకు బయోమెట్రిక్ ద్వారా లైఫ్ సర్టిఫికేట్ (జీవన్ ప్రమాణ్ | Jeevan Pramaan) కొరకు సంప్రదించండి, జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం...

SKU Degree Supplementary Results డిగ్రి సప్లిమెంటరీ పరీక్ష ఫలితాల విడుదల

ఎస్కేయూ: శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం పరిధిలో డిగ్రీ ఐదో సెమిస్టర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్ష ఫలితాలను గురువారం ఏపీ రామకృష్ణారెడ్డి విడుదల చేశారు. 11118 మంది పరీక్షలు రాయగా 8173 మంది ఉత్తీర్ణులయ్యారు. 73.51 శాతం ఉత్తీర్ణత సాధించారు. జ్ఞానభూమి పోర్టల్లో ఫలితాలు తెలుసుకోవచ్చన్నారు. ఫెయిల్ అయిన వారు మార్చి 4లోపు వాల్యూ యేషన్కి దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు. ------------------------------------------------------------------------ For applications visit Gemini Internet with your own ATM. Gemini Internet, D L Road, Hindupur 9640006015 | మీ స్వంత ATMతో అప్లికేషన్ల కోసం జెమిని ఇంటర్నెట్‌ని సందర్శించండి. జెమిని ఇంటర్ నెట్, D L రోడ్, హిందూపూర్ 9640006015. మరెన్నో అప్డేట్స్ కోసం మా టెలిగ్రామ్ ఛానెల్ లో జాయిన్ అవ్వగలరు https://t.me/GEMINIINTERNETHINDUPUR రిటైర్ అయిన పభుత్వ ఉద్యోగులకు /ఉద్యోగులకు బయోమెట్రిక్ ద్వారా లైఫ్ సర్టిఫికేట్ (జీవన్ ప్రమాణ్ | Jeevan Pramaan) కొరకు సంప్రదించండి, జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం 9640006015 వెల రూ.50/-. వేలి ముద్ర పడని వారి లైఫ్ సర్టిఫికేట...