స్వల్పకాలిక శిక్షణకు దరఖాస్తుల ఆహ్వానం | లేపాక్షి | పదో తరగతి పాస్/ఫెయిల్ అయి, 18 నుంచి 45 సంవత్సరాల లోపు వయసున్న వారు అర్హులు.
లేపాక్షి: ప్రధాన మంత్రి కౌశల్ వికాస్ యోజన పథకం కింద అందజేస్తున్నస్వల్పకాలిక శిక్షణకు అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు స్వీకరణ ప్రక్రియ మొదలైంది. ఈ మేరకు లేపాక్షిలోని ప్రభుత్వ ఐటీఐ ప్రిన్సిపాల్ బద్రీనాథ్ మంగళవారం ఓ ప్రకటన విడుదల చేశారు. డొమెస్టిక్ ఎలక్ట్రికల్ సొల్యూషన్స్, అసిస్టెంట్ సర్వేయర్ కోర్సుల్లో 3 నెలలు పాటు ఉచిత శిక్షణ ఇవ్వనున్నారు. పదో తరగతి పాస్/ఫెయిల్ అయి, 18 నుంచి 45 సంవత్సరాల లోపు వయసున్న వారు అర్హులు. ఆసక్తి ఉన్నవారు http://pmkvy.skillindia.gov.in వెబ్సైట్ ద్వారా లేదా, స్వయంగా 10వ తరగతి మార్కుల జాబితా, ఆధార్, మెయిల్ ఐడీ, ఆధార్ అనుసంధానం చేసిన ఫోన్ నంబర్తో కూడిన దరఖాస్తులను అందజేయాలి. పూర్తి వివరాలకు 8297170834, 9441429697, 63020 25591లో సంప్రదించవచ్చు. ------------------------------------------------------------------------ For applications visit Gemini Internet with your own ATM. Gemini Internet, D L Road, Hindupur 9640006015 | మీ స్వంత ATMతో అప్లికేషన్ల కోసం జెమిని ఇంటర్నెట్‌ని సందర్శించండి. జెమిని ఇంటర్ నెట్, D L రోడ్, హిందూపూర్ 9640006015. మరెన్నో అప్డేట్స్ కోసం మా...