ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

పోస్ట్‌లు

AP PGCET: ఏపీ పీజీసెట్ 2023 | ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాలు, వాటి అనుబంధ పీజీ కళాశాలల్లో పోస్టు గ్రాడ్యుయేట్ కోర్సుల్లో ప్రవేశాలు కల్పించేందుకు నిర్వహించే పోస్ట్ గ్రాడ్యుయేట్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్-2023(ఏపీ పీజీసెట్) షెడ్యూలు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాలు, వాటి అనుబంధ పీజీ కళాశాలల్లో పోస్టు గ్రాడ్యుయేట్ కోర్సుల్లో ప్రవేశాలు కల్పించేందుకు నిర్వహించే పోస్ట్ గ్రాడ్యుయేట్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్-2023(ఏపీ పీజీసెట్) షెడ్యూలును ఏపీ ఉన్నత విద్యామండలి విడుదల చేసింది. రాష్ట్ర స్థాయిలో జరిగే ఈ ప్రవేశ పరీక్షను విశాఖపట్నంలోని ఆంధ్ర విశ్వవిద్యాలయం నిర్వహిస్తోంది. ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ఏప్రిల్ 1న ప్రారంభమై మే 11న ముగియనుంది. ప్రవేశ పరీక్షలు జూన్ 6న ప్రారంభం కానున్నాయి. 17 విశ్వవిద్యాలయాలు.. 145కి పైగా కోర్సులు.. ఏపీ పీజీసెట్ ద్వారా రాష్ట్రంలో ఉన్న 16 విశ్వవిద్యాలయాలు, వాటి అనుబంధ పీజీ కాలేజీల్లో 145కి పైగా పీజీ కోర్సుల్లో ప్రవేశాలు పొందవచ్చు. పరీక్ష కంప్యూటర్ ఆధారిత (సీబీటీ) విధానంలో ఉంటుంది. రాతపరీక్ష (ఎంపీఈడీ మినహా)లో సాధించిన మెరిట్ ఆధారంగా ప్రవేశాలు కల్పిస్తారు. యూనివర్సిటీ వారీగా అందుబాటులో ఉన్న సీట్లలో 85% శాతం సీట్లు స్థానిక విద్యార్థులకు కేటాయిస్తారు. పీజీసెట్ మూడు కేటగిరీల వారీగా నిర్వహిస్తున్నారు. కేటగిరీ-1లో ఆర్ట్స్, హ్యూమానిటీస్, సోషల్ సైన్సెస్; కేటగిరీ-2లో కామర్స్ అండ్ ఎడ్యుకేషన్, కేటగిరీ-3లో ...

AP Court Jobs Recruitment update DV: ఏప్రిల్ 10 నుంచి ధ్రువపత్రాల పరిశీలన | ఏప్రిల్ 10 నుంచి 24 వరకు ధ్రువపత్రాల పరిశీలన జరుగనుంది.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని జిల్లా కోర్టుల్లో 3,546 ఉద్యోగాల భర్తీకి హైకోర్టు చర్యలు చేపట్టిన విషయం తెలిసిందే. జిల్లా న్యాయస్థానాల్లో కార్యాలయ సిబ్బంది నియామకాలకు సంబంధించి రాత పరీక్ష ఫలితాలు మార్చి 29న  వెల్లడయ్యాయి. ప్రాథమికంగా ఎంపికైన అభ్యర్థుల వివరాలు అధికారిక వెబ్సైట్లో ఉంచారు. నియామకాల్లో భాగంగా నాన్ టెక్నికల్ విభాగాల్లోని ఉద్యోగాలకు ఏప్రిల్ 10 నుంచి 24 వరకు ధ్రువపత్రాల పరిశీలన జరుగనుంది. ఈ మేరకు ఏపీ హైకోర్టు అధికారిక ప్రకటనను విడుదల చేసింది. సంబంధిత జిల్లాల్లోని ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ జడ్జెస్ కోర్ట్ పరిధిలో ధ్రువపత్రాల పరిశీలన చేపట్టనున్నారు. ఒకటి కంటే ఎక్కువ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులున్నందున ఖాళీలు ఏర్పడే అవకాశాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో జిల్లా కోర్టుల నుంచి ఖాళీలను అనుసరించి నిర్ణీత సమయంలో రెండో ఎంపిక జాబితా వెలువడనుంది. తదుపరి ఖాళీలను బట్టి అవసరమైతే, మూడో ఎంపిక జాబితా కూడా ప్రకటిస్తారు. టెక్నికల్ విభాగంలోని స్టెనో, టైపిస్టు, కాపీయిస్టు పోస్టులకు ఎంపికైన వారికి స్కిల్ టెస్టు, డ్రైవర్ పోస్టులకు ఎంపికైన వారికి డ్రైవింగ్ టెస్టు తేదీలను త్వరలో ప్రకటించనున్నారు. ప్రకటన వివరాలు -...

డిస్టెన్స్ ఎడ్యుకేషన్ ఎలాంటి విద్యార్హత లేనివారు, పదవ తరగతి,ఇంటర్ ఫెయిల్ అయినవారు,డ్రాపౌట్స్ దూరవిద్యలో పూర్తి చేసుకోవచ్చు.అలాగే డిగ్రీ, (BA,B.Com C/A,B.Sc,BBA),పీజీ (MA,M.Com,MSc,MBA,MSW) డిస్టెన్స్ లో పూర్తి చేసుకొనే అవకాశం ఉంది.ఈ సర్టిఫికెట్ లకు రెగ్యులర్ కోర్సులతో సమాన అర్హత ఉంటుంది.ఆసక్తి గల అభ్యర్థులు తమ ఒరిజినల్ సర్టిఫికెట్ లతో కాంటాక్ట్ చేయెచ్చు

డిస్టెన్స్ ఎడ్యుకేషన్ ఎలాంటి విద్యార్హత లేనివారు, పదవ తరగతి,ఇంటర్ ఫెయిల్ అయినవారు,డ్రాపౌట్స్ దూరవిద్యలో పూర్తి చేసుకోవచ్చు.అలాగే డిగ్రీ, (BA,B.Com C/A,B.Sc,BBA),పీజీ (MA,M.Com,MSc,MBA,MSW) డిస్టెన్స్ లో పూర్తి చేసుకొనే అవకాశం ఉంది.ఈ సర్టిఫికెట్ లకు రెగ్యులర్ కోర్సులతో సమాన అర్హత ఉంటుంది.ఆసక్తి గల అభ్యర్థులు తమ ఒరిజినల్ సర్టిఫికెట్ లతో కాంటాక్ట్ చేయెచ్చు. వివరాలకు 9441507754, AK Tuition Centre, DB Colony, Hindupur. ------------------------------------------------------------------------ For applications visit Gemini Internet with your own ATM. Gemini Internet, D L Road, Hindupur 9640006015 | మీ స్వంత ATMతో అప్లికేషన్ల కోసం జెమిని ఇంటర్నెట్‌ని సందర్శించండి. జెమిని ఇంటర్ నెట్, D L రోడ్, హిందూపూర్ 9640006015. మరెన్నో అప్డేట్స్ కోసం మా టెలిగ్రామ్ ఛానెల్ లో జాయిన్ అవ్వగలరు https://t.me/GEMINIINTERNETHINDUPUR రిటైర్ అయిన పభుత్వ ఉద్యోగులకు /ఉద్యోగులకు బయోమెట్రిక్ ద్వారా లైఫ్ సర్టిఫికేట్ (జీవన్ ప్రమాణ్ | Jeevan Pramaan) కొరకు సంప్రదించండి, జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం 964000...

మహిళలకు ఉచిత కంప్యూటర్ శిక్షణ | బేసిక్ కంప్యూటర్ స్కిల్స్, ఎంఎస్ ఆఫీస్, బేసిక్ ట్యాలీ, లైఫ్ స్కిల్స్, వర్క్స్ ఎథిక్స్, స్పోకెన్ ఇంగ్లిష్, కస్టమర్ రిలేషన్షిప్ స్కిల్స్ అంశాలపై 60 రోజుల పాటు శిక్షణ ఉంటుంది | శిక్షణ సమయంలో మధ్యాహ్న భోజనం| శిక్షణతో పాటు ఉద్యోగ అవకాశాలు

అనంతపురం సప్తగిరి సర్కిల్: జిల్లాలోని నిరుద్యోగ మహిళలకు ఏఎఫ్ ఎకాలజీ సెంటర్ ఆధ్వర్యంలో ఉచితంగా కంప్యూటర్ శిక్షణతో పాటు ఉద్యోగ అవకాశాలను కల్పించనున్నారు. ఈ మేరకు సెంటర్ డైరెక్టర్ మల్లారెడ్డి శనివారం ఓ ప్రకటన విడుదల చేశారు. బేసిక్ కంప్యూటర్ స్కిల్స్, ఎంఎస్ ఆఫీస్, బేసిక్ ట్యాలీ, లైఫ్ స్కిల్స్, వర్క్స్ ఎథిక్స్, స్పోకెన్ ఇంగ్లిష్, కస్టమర్ రిలేషన్షిప్ స్కిల్స్ అంశాలపై 60 రోజుల పాటు శిక్షణ ఉంటుంది. ఇంటర్ ఉత్తీర్ణత కలిగి డిప్లొమా, డిగ్రీ, ఇంజినీరింగ్ పాస్/ఫెయిల్ అయిన 20 నుంచి 30 ఏళ్ల లోపు వయసున్న మహిళలు మాత్రమే అర్హులు. శిక్షణ సమయంలో మధ్యాహ్న భోజనం అందజేస్తారు. శిక్షణ పూర్తికాగానే సర్టిఫికెట్ అందజేస్తారు. పూర్తి వివరాలకు 7780752418లో సంప్రదించవచ్చు. ------------------------------------------------------------------------ For applications visit Gemini Internet with your own ATM. Gemini Internet, D L Road, Hindupur 9640006015 | మీ స్వంత ATMతో అప్లికేషన్ల కోసం జెమిని ఇంటర్నెట్‌ని సందర్శించండి. జెమిని ఇంటర్ నెట్, D L రోడ్, హిందూపూర్ 9640006015. మరెన్నో అప్డేట్స్ కోసం మా టెలిగ్రామ్ ఛానెల్ లో జాయిన్ ...

ప్రత్యేక పోస్టుల భర్తీకి దరఖాస్తులు

అనంత సంక్షేమం, న్యూస్ టుడే: విభిన్న ప్రతిభావంతులకు కేటాయించిన బ్యాక్ గ్ పోస్టులను ప్రత్యేక నియామకం కింద భర్తీ చేయనున్నట్లు విభిన్న ప్రతిభావంతుల సంక్షేమశాఖ సహాయ సంచాలకులు అబ్దుల్ రసూల్ తెలిపారు. జూనియర్ అసిస్టెంట్ 8, వాచ్ మెన్, అటెండర్లు ఇతరత్రా పోస్టులు 29 భర్తీ చేయనున్నామన్నారు. అర్హత, ఆసక్తి ఉన్నఅభ్యర్థులు 15లోపు దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తులు, కోసం పూర్తి వివరాల https:\\ananthapuramu.ap.gov.in వెబ్ సైట్ చూడొచ్చు. మరిన్ని వివరాలకు విభిన్న ప్రతిభావంతుల సహాయ సంచాలకుల కార్యాలయం ఫోన్ నంబర్ 08554232380 ను పూర్తి సంప్రదించాలన్నారు. చేసిన దరఖాస్తులు కలెక్టరేట్ లోనే అందించాలి. ------------------------------------------------------------------------ For applications visit Gemini Internet with your own ATM. Gemini Internet, D L Road, Hindupur 9640006015 | మీ స్వంత ATMతో అప్లికేషన్ల కోసం జెమిని ఇంటర్నెట్‌ని సందర్శించండి. జెమిని ఇంటర్ నెట్, D L రోడ్, హిందూపూర్ 9640006015. మరెన్నో అప్డేట్స్ కోసం మా టెలిగ్రామ్ ఛానెల్ లో జాయిన్ అవ్వగలరు https://t.me/GEMINIINTERNETHINDUPUR రిటైర్ అయిన పభుత్వ...

5వ తరగతిలో ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం

పుట్టపర్తి: మహాత్మాజ్యోతిబా పూలే గురుకుల పాఠశాలలో 5వ తరగతిలో ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ఎంజేపీ కనీ ్వనర్ ప్రసాద్ తెలిపారు. జిల్లా వ్యాప్తంగా ఉన్న అన్ని గురుకుల పాఠశాలలలో 2023-24 విద్యా సంవత్సరానికి 5వ తరగతిలో ప్రవేశాలకు దరఖాస్తుల స్వీకరణ దరఖాస్తుదారులు ప్రారంభమైందన్నారు. https//mjpapbcwreis.apcfss.in   సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ------------------------------------------------------------------------ For applications visit Gemini Internet with your own ATM. Gemini Internet, D L Road, Hindupur 9640006015 | మీ స్వంత ATMతో అప్లికేషన్ల కోసం జెమిని ఇంటర్నెట్‌ని సందర్శించండి. జెమిని ఇంటర్ నెట్, D L రోడ్, హిందూపూర్ 9640006015. మరెన్నో అప్డేట్స్ కోసం మా టెలిగ్రామ్ ఛానెల్ లో జాయిన్ అవ్వగలరు https://t.me/GEMINIINTERNETHINDUPUR రిటైర్ అయిన పభుత్వ ఉద్యోగులకు /ఉద్యోగులకు బయోమెట్రిక్ ద్వారా లైఫ్ సర్టిఫికేట్ (జీవన్ ప్రమాణ్ | Jeevan Pramaan) కొరకు సంప్రదించండి, జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం 9640006015 వెల రూ.50/-. వేలి ముద్ర పడని వారి లైఫ్ సర్టిఫి...

టెక్నికల్ కోర్సుల్లో ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం | నిరుద్యోగ యువతకు శిక్షణ ఇచ్చి ఉపాధి | వీఎల్ఎస్, డిజైన్ ఇంజినీర్, ఆటోమోటివ్ టూల్ రూం లెడ్ టెక్నీషియన్, ఎలక్ట్రిక్ వెహికల్ టెస్ట్ ఇంజినీర్ కోర్సులు ఇప్పటికే ప్రారంభం | శిక్షణ సమయంలో ఉచిత భోజనం, వసతి సదు పాయం

పెనుకొండ: నిరుద్యోగ యువతకు శిక్షణ ఇచ్చి ఉపాధి కల్పించేందుకు రామగిరి స్కిల్ కళాశాలలో వివిధ కోర్సులు ప్రవేశపెట్టినట్లు జిల్లా నైపుణ్యాభివృద్ధి సంస్థ అధికారి షేక్ అబ్దుల్ ఖయ్యూం, జాబ్స్ కోఆర్డినేటర్ లక్ష్మి శుక్రవారం తెలిపారు. ఏపీ నైపుణ్యాభివృద్ధి సంస్థ, 'సీడాప్' సంయుక్తంగా నిర్వహిస్తున్న ఈ కళాశాలలో వీఎల్ఎస్, డిజైన్ ఇంజినీర్, ఆటోమోటివ్ టూల్ రూం లెడ్ టెక్నీషియన్, ఎలక్ట్రిక్ వెహికల్ టెస్ట్ ఇంజినీర్ కోర్సులు ఇప్పటికే ప్రారంభించామన్నారు. డిప్లొమా, బీటెక్, ఐటీఐ(మెకానికల్) కోర్సులు చదివిన వారు అర్హులన్నారు. ఆసక్తి గల అభ్యర్థులు 7989479371 నంబరులో సంప్రదించి దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. శిక్షణ సమయంలో ఉచిత భోజనం, వసతి సదు పాయం కల్పిస్తామన్నారు. ------------------------------------------------------------------------ For applications visit Gemini Internet with your own ATM. Gemini Internet, D L Road, Hindupur 9640006015 | మీ స్వంత ATMతో అప్లికేషన్ల కోసం జెమిని ఇంటర్నెట్‌ని సందర్శించండి. జెమిని ఇంటర్ నెట్, D L రోడ్, హిందూపూర్ 9640006015. మరెన్నో అప్డేట్స్ కోసం మా టెలిగ్రామ్ ఛానెల్ లో జాయ...