Alerts

2, జులై 2023, ఆదివారం

Jobs for Software Professionals (Experienced)

PHP Developer: పీహెచ్‌పీ డెవలపర్

జనరల్‌ డేటా సంస్థ పీహెచ్‌పీ డెవలపర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

వివరాలు...

* పీహెచ్‌పీ డెవలపర్

అర్హత: బీఎస్‌/ ఎంఎస్‌ డిగ్రీ ఉత్తీర్ణత.

అనుభవం: 3+ సంవత్సరాలు.

ఉద్యోగ వివరణ:

1. సాఫ్ట్‌వేర్ డాక్యుమెంటేషన్‌.

2. ఆప్టిమైజేషన్, డేటాబేస్‌ ట్రబుల్షూట్. 

3. Joomla, Drupal, Wikis, osCommerce.

పని ప్రదేశం: ముంబయి.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

https://www.gdata.in/careers/php-developer

Designer: గ్రాఫిక్ డిజైనర్

గార్ట్‌నర్ సంస్థ గ్రాఫిక్ డిజైనర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

వివరాలు...

* గ్రాఫిక్ డిజైనర్

అర్హత: బ్యాచిలర్స్ డిగ్రీ ఉత్తీర్ణత.

అనుభవం: 3+ సంవత్సరాలు.

ఉద్యోగ వివరణ:

1. మిషన్-క్రిటికల్, హై-విజిబిలిటీ క్లయింట్-ఫేసింగ్ ప్రాజెక్ట్‌ల కోసం గ్రాఫిక్స్, ఇలస్ట్రేషన్‌లను రూపొందించాలి.

2. కమ్యూనికేషన్ నైపుణ్యాలు.

3. ప్రాజెక్ట్ స్కోప్ డాక్యుమెంట్‌లు, టైమ్‌లైన్‌లు, ప్రాసెస్‌లను డెవలప్ చేయాలి. 

పని ప్రదేశం: గురుగావ్‌.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

https://jobs.gartner.com/jobs/job/76753-graphic-designer/

Executive: జూనియర్ అకౌంట్స్ ఎగ్జిక్యూటివ్

గ్రిడ్ లాజిక్ సంస్థ జూనియర్ అకౌంట్స్ ఎగ్జిక్యూటివ్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

వివరాలు...

* జూనియర్ అకౌంట్స్ ఎగ్జిక్యూటివ్ 

అర్హత: బీకామ్‌/ ఎంకామ్‌ ఉత్తీర్ణత.

అనుభవం: 1 - 3 సంవత్సరాలు.

ఉద్యోగ వివరణ:

అవసరమైన నైపుణ్యాలు:

1. అకౌంటింగ్, కార్పొరేట్ ఫైనాన్స్ సూత్రాల పరిజ్ఞానం

2. అకౌంటింగ్ సాఫ్ట్‌వేర్‌ల పరిజ్ఞానం.

3. MS Excel.

పని ప్రదేశం: హైదరాబాద్‌.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

https://careers.gridlogic.in/jobs/2375676-jr-accounts-executive-finance

Analyst: జూనియర్ బిజినెస్ అనలిస్ట్ 

పెలికాన్ సంస్థ జూనియర్ బిజినెస్ అనలిస్ట్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

వివరాలు...

* జూనియర్ బిజినెస్ అనలిస్ట్ 

అర్హత: సీఏ/ సీఎఫ్‌ఏ/ ఎంబీఏ ఉత్తీర్ణత.

అనుభవం: 3 - 4 సంవత్సరాలు.

ఉద్యోగ వివరణ:

1. క్లయింట్ అవసరాల నుంచి స్పెసిఫికేషన్‌లను సిద్ధం చేయాలి.

2. CA/ CFA.

పని ప్రదేశం: ముంబయి.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

https://www.pelican.ai/careers/jr.-business-analyst-payment

Developer: డాట్‌నెట్‌ డెవలపర్

డ్రాసెరా సంస్థ డాట్‌నెట్‌ డెవలపర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

వివరాలు...

* డాట్‌నెట్‌ డెవలపర్అర్హత: బీఎస్‌/ ఎంఎస్‌ డిగ్రీ ఉత్తీర్ణత.అనుభవం: 1 - 5 సంవత్సరాలు.

ఉద్యోగ వివరణ:

1. ASP.NETలో వెబ్ ఆధారిత అప్లికేషన్‌లను అభివృద్ధి చేయాలి.

2. C#.NETలో డెస్క్‌టాప్ అప్లికేషన్‌ నైపుణ్యాలు.

3. క్లీన్, ఆప్టిమైజ్ C# & MSSQL కోడ్‌పై పట్టు ఉండాలి.

పని ప్రదేశం: ముంబయి.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

http://www.drawsera.org/dotnet-developer.php 

Engineer: సాఫ్ట్‌వేర్ డెవలప్‌మెంట్ ఇంజినీర్

అమెజాన్ సంస్థ సాఫ్ట్‌వేర్ డెవలప్‌మెంట్ ఇంజినీర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

వివరాలు...

* సాఫ్ట్‌వేర్ డెవలప్‌మెంట్ ఇంజినీర్

అర్హత: బ్యాచిలర్స్ డిగ్రీ ఉత్తీర్ణత.

అనుభవం: 3+ సంవత్సరాలు.

ఉద్యోగ వివరణ:

1. నాన్-ఇంటర్న్‌షిప్ ప్రొఫెషనల్ సాఫ్ట్‌వేర్ డెవలప్‌మెంట్ అనుభవం.

2. నాన్-ఇంటర్న్‌షిప్ డిజైన్ లేదా ఆర్కిటెక్చర్ అనుభవం.

3. కోడింగ్ స్టాండర్డ్స్, సోర్స్ కంట్రోల్ మేనేజ్‌మెంట్, బిల్డ్ ప్రాసెస్‌లు, టెస్టింగ్, ఆపరేషన్స్ నైపుణ్యం ఉండాలి.

పని ప్రదేశం: చెన్నై.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

https://www.amazon.jobs/en/jobs/2388610/software-development-engineer-cds-core-device-software

Developer: నోడ్‌జేఎస్‌ అప్లికేషన్ డెవలపర్

యాక్సెంచర్ సంస్థ నోడ్‌జేఎస్‌ అప్లికేషన్ డెవలపర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

వివరాలు...

* నోడ్‌జేఎస్‌ అప్లికేషన్ డెవలపర్

అర్హత: బీఈ/ బీటెక్‌ ఉత్తీర్ణత.

అనుభవం: 2.5 - 4 సంవత్సరాలు.

ఉద్యోగ వివరణ:

1. వెబ్‌ అప్లికేషన్‌లను డిజైన్ చేయాలి.

2. గైడ్ జూనియర్ అప్లికేషన్‌ను అభివృద్ధి చేయాలి.

3. DevOps, My SQL.

పని ప్రదేశం: కోల్‌కతా.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

https://www.accenture.com/in-en/careers/jobdetails?id=670595_india_1

DotNet Developer: జూనియర్ డాట్‌నెట్‌ డెవలపర్

జనరల్‌ డేటా సంస్థ జూనియర్ డాట్‌నెట్‌ డెవలపర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

వివరాలు...

* జూనియర్ డాట్‌నెట్‌ డెవలపర్

అర్హత: ఏదైనా గ్రాడ్యుయేషన్‌ ఉత్తీర్ణత.

అనుభవం: 1+ సంవత్సరం.

అవసరమైన నైపుణ్యాలు:

1. ఆఫీస్ ఆటోమేషన్ పనుల కోసం కస్టమ్ .NET అప్లికేషన్ల అవగాహన.

2. కస్టమ్ వర్క్‌ఫ్లో.

3. సర్వర్ టెక్నాలజీస్ & ఆర్కిటెక్చర్‌ల పరిజ్ఞానం.

పని ప్రదేశం: ముంబయి.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

https://www.gdata.in/careers/junior-net-developer

Full stack Developer: ఫుల్‌స్టాక్ డెవలపర్

విప్రో సంస్థ ఫుల్‌స్టాక్ డెవలపర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

వివరాలు...

* ఫుల్‌స్టాక్ డెవలపర్

అర్హత: ఏదైనా గ్రాడ్యుయేషన్‌ ఉత్తీర్ణత.

అనుభవం: 3 - 5 సంవత్సరాలు.

అవసరమైన నైపుణ్యాలు:

1. జే క్వెరీ, ఆంగ్యులర్‌ లేదా రియాక్ట్‌ నైపుణ్యాలు. 

2. ఫ్రేమ్‌వర్క్‌ల పరిజ్ఞానం.

3. క్లయింట్/ సర్వర్ ఆర్కిటెక్చర్ల అవగాహన.

పని ప్రదేశం: హైదరాబాద్‌.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

https://careers.wipro.com/opportunities/jobs/2996612

Associate Engineer: అసోసియేట్ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్

ఎస్‌ అండ్‌ పీ  గ్లోబల్ సంస్థ అసోసియేట్ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
వివరాలు...

* అసోసియేట్ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్

అర్హత: బ్యాచిలర్స్ డిగ్రీ ఉత్తీర్ణత.

అనుభవం: 2 - 4 సంవత్సరాలు.

అవసరమైన నైపుణ్యాలు:

1. ASP.NET.

2. RESTful API.

3. ట్రబుల్షూటింగ్ నైపుణ్యాలు.

4. HTML, CSS, XML.

పని ప్రదేశం: హైదరాబాద్‌.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

https://careers.spglobal.com/jobs/R27437

PHP Developer: పీహెచ్‌పీ డెవలపర్

ఏఈఎస్‌ టెక్నాలజీస్ సంస్థ పీహెచ్‌పీ డెవలపర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

వివరాలు...

* పీహెచ్‌పీ డెవలపర్

అర్హత: ఏదైనా గ్రాడ్యుయేషన్‌ ఉత్తీర్ణత.

అనుభవం: 2 - 3 సంవత్సరాలు.

ఉద్యోగ వివరణ:

1. PHP MVC ఫ్రేమ్‌వర్క్‌లతో అనుభవం ఉండాలి.

2. PHP & MySQLలో ప్రోగ్రామింగ్ నైపుణ్యం ఉండాలి.

3. HTML, CSS, JavaScript, AJAX.

పని ప్రదేశం: కోయంబత్తూరు, తమిళనాడు.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

https://careers.advanceecomsolutions.com/job-detail/71

------------------------------------------------------------------------ For applications visit Gemini Internet with your own ATM. Gemini Internet, D L Road, Hindupur 9640006015 | మీ స్వంత ATMతో అప్లికేషన్ల కోసం జెమిని ఇంటర్నెట్‌ని సందర్శించండి. జెమిని ఇంటర్ నెట్, D L రోడ్, హిందూపూర్ 9640006015. మరెన్నో అప్డేట్స్ కోసం మా టెలిగ్రామ్ ఛానెల్ లో జాయిన్ అవ్వగలరు https://t.me/GEMINIINTERNETHINDUPUR రిటైర్ అయిన పభుత్వ ఉద్యోగులకు /ఉద్యోగులకు బయోమెట్రిక్ ద్వారా లైఫ్ సర్టిఫికేట్ (జీవన్ ప్రమాణ్ | Jeevan Pramaan) కొరకు సంప్రదించండి, జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం 9640006015 వెల రూ.50/-. వేలి ముద్ర పడని వారి లైఫ్ సర్టిఫికేట్ ను రూ.100/-తో ఐరిస్ స్కానింగ్ తో జీవన్ ప్రమాణ్ లైఫ్ సర్టిఫికేట్ ను సమర్పించబడును. Instant పాన్ కార్డు కేవలం రూ.50/-మాత్రమే ఆధార్ కార్డుకు సెల్ ఫోన్ లింక్ అయి ఉన్న వారికి మాత్రమే సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ (9640006015) నందు సంప్రదించవచ్చును. పాస్ పోస్ట్ అప్లై చేయాలకునే వారు ఆధార్ ఫోటో స్టాట్ (జిరాక్స్), పదవ తరగతి (చదివుంటే) ఫోటో స్టాట్ (జిరాక్స్), ఎ టి ఎం కార్డు దాని లింక్ అయిన ఫోన్ తో పాటు తీసుకుని సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ హిందూపురం (9640006015) నందు సంప్రదించవచ్చును. వెల రూ.100/-. తెలుగు టైపింగ్ రూ.60/-ఒక పేజి/ఒక ప్రక్క | ఇంగ్లీషు టైపింగ్ రూ.40/-ఒక పేజి / ఒక ప్రక్క | టైపింగ్ సేవల కొరకు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ హిందూపురం (9640006015) నందు సంప్రదించవచ్చును. జాబ్స్ అప్లికేషన్ (ఉద్యోగాలు)/ఎంట్రాన్స్ అప్లికేషన్ (ప్రవేశాలు)/స్కాలర్ షిప్ అప్లికేషన్ (ఉపకారవేతనాలు) అప్లికేషన్ లను అప్లై చేయడానికి రూ.100/- డిజిటల్ సిగ్నేచర్ (Rs.1500/-) with epass Token కొరకు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం EPF అప్లై చేయాలనుకునే వారు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం 9640006015 | ప్రతి కన్సల్ టింగ్ కు రూ.50/- https://geminiinternethindupur.blogspot.com/p/pf.html

8వ తరగతి అర్హతతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగం RARS: ఆర్‌ఏఆర్‌ఎస్‌, లాంలో హెల్పర్ ఖాళీలు గుంటూరు లాంలోని ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా కేంద్రం, కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

RARS: ఆర్‌ఏఆర్‌ఎస్‌, లాంలో హెల్పర్ ఖాళీలు

గుంటూరు లాంలోని ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా కేంద్రం, కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

వివరాలు:

నాన్ టెక్నికల్(హెల్పర్): 01 పోస్టు

అర్హత: 8వ తరగతి ఉత్తీర్ణులై ఉండాలి. 

జీతం: నెలకు రూ.10,000.

ఇంటర్వ్యూ తేదీ: 11-07-2023.

స్థలం: ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం, లాం, గుంటూరు.

https://d1frkna4b32ahm.cloudfront.net/uploadimages/angrau-helper.pdf

https://angrau.ac.in/ 

------------------------------------------------------------------------ For applications visit Gemini Internet with your own ATM. Gemini Internet, D L Road, Hindupur 9640006015 | మీ స్వంత ATMతో అప్లికేషన్ల కోసం జెమిని ఇంటర్నెట్‌ని సందర్శించండి. జెమిని ఇంటర్ నెట్, D L రోడ్, హిందూపూర్ 9640006015. మరెన్నో అప్డేట్స్ కోసం మా టెలిగ్రామ్ ఛానెల్ లో జాయిన్ అవ్వగలరు https://t.me/GEMINIINTERNETHINDUPUR రిటైర్ అయిన పభుత్వ ఉద్యోగులకు /ఉద్యోగులకు బయోమెట్రిక్ ద్వారా లైఫ్ సర్టిఫికేట్ (జీవన్ ప్రమాణ్ | Jeevan Pramaan) కొరకు సంప్రదించండి, జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం 9640006015 వెల రూ.50/-. వేలి ముద్ర పడని వారి లైఫ్ సర్టిఫికేట్ ను రూ.100/-తో ఐరిస్ స్కానింగ్ తో జీవన్ ప్రమాణ్ లైఫ్ సర్టిఫికేట్ ను సమర్పించబడును. Instant పాన్ కార్డు కేవలం రూ.50/-మాత్రమే ఆధార్ కార్డుకు సెల్ ఫోన్ లింక్ అయి ఉన్న వారికి మాత్రమే సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ (9640006015) నందు సంప్రదించవచ్చును. పాస్ పోస్ట్ అప్లై చేయాలకునే వారు ఆధార్ ఫోటో స్టాట్ (జిరాక్స్), పదవ తరగతి (చదివుంటే) ఫోటో స్టాట్ (జిరాక్స్), ఎ టి ఎం కార్డు దాని లింక్ అయిన ఫోన్ తో పాటు తీసుకుని సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ హిందూపురం (9640006015) నందు సంప్రదించవచ్చును. వెల రూ.100/-. తెలుగు టైపింగ్ రూ.60/-ఒక పేజి/ఒక ప్రక్క | ఇంగ్లీషు టైపింగ్ రూ.40/-ఒక పేజి / ఒక ప్రక్క | టైపింగ్ సేవల కొరకు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ హిందూపురం (9640006015) నందు సంప్రదించవచ్చును. జాబ్స్ అప్లికేషన్ (ఉద్యోగాలు)/ఎంట్రాన్స్ అప్లికేషన్ (ప్రవేశాలు)/స్కాలర్ షిప్ అప్లికేషన్ (ఉపకారవేతనాలు) అప్లికేషన్ లను అప్లై చేయడానికి రూ.100/- డిజిటల్ సిగ్నేచర్ (Rs.1500/-) with epass Token కొరకు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం EPF అప్లై చేయాలనుకునే వారు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం 9640006015 | ప్రతి కన్సల్ టింగ్ కు రూ.50/- https://geminiinternethindupur.blogspot.com/p/pf.html

CBI: సెంట్రల్ బ్యాంకులో 1000 మేనేజర్ స్కేల్-2 పోస్టులు | అర్హత: ఏదైనా డిగ్రీ. సీఏఐఐబీ ఉత్తీర్ణులై ఉండాలి. పీఎస్‌బీ/ ప్రైవేట్ సెక్టార్ బ్యాంక్‌/ ఆర్‌ఆర్‌బీలో ఆఫీసర్‌గా మూడేళ్ల పని అనుభవం. లేదా పీఎస్‌బీ/ ప్రైవేట్ సెక్టార్ బ్యాంక్‌/ ఆర్‌ఆర్‌బీలో క్లర్క్‌గా ఆరేళ్ల పని అనుభవంతోపాటు సంబంధిత విభాగంలో ఎంబీఏ/ ఎంసీఏ/ పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా

సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, హ్యూమన్ క్యాపిటల్ మేనేజ్‌మెంట్ డిపార్ట్‌మెంట్… రెగ్యులర్ ప్రాతిపదికన దేశవ్యాప్తంగా ఉన్న బ్యాంకు శాఖల్లో మెయిన్ స్ట్రీమ్ కేటగిరీలో మిడిల్ మేనేజ్‌మెంట్ గ్రేడ్ స్కేల్-2 మేనేజర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. అర్హులైన అభ్యర్థులు జులై 15లోగా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.

వివరాలు:

మేనేజర్ (మెయిన్ స్ట్రీమ్)- మిడిల్ మేనేజ్‌మెంట్ గ్రేడ్ స్కేల్-2: 1000 పోస్టులు

అర్హత: ఏదైనా డిగ్రీ. సీఏఐఐబీ ఉత్తీర్ణులై ఉండాలి. పీఎస్‌బీ/ ప్రైవేట్ సెక్టార్ బ్యాంక్‌/ ఆర్‌ఆర్‌బీలో ఆఫీసర్‌గా మూడేళ్ల పని అనుభవం. లేదా పీఎస్‌బీ/ ప్రైవేట్ సెక్టార్ బ్యాంక్‌/ ఆర్‌ఆర్‌బీలో క్లర్క్‌గా ఆరేళ్ల పని అనుభవంతోపాటు సంబంధిత విభాగంలో ఎంబీఏ/ ఎంసీఏ/ పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా ఉత్తీర్ణులై ఉండాలి. 

వయోపరిమితి: 31.05.2023 నాటికి 32 ఏళ్లు మించకూడదు.

పే స్కేల్: నెలకు రూ.48,170-రూ.69,810.

పోస్టింగ్ స్థలం: దేశ వ్యాప్తంగా ఉన్న సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శాఖల్లో.

ఎంపిక విధానం: ఆన్‌లైన్ రాత పరీక్ష, పర్సనల్ ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక ఉంటుంది.

దరఖాస్తు రుసుము: రూ.850; ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, మహిళా అభ్యర్థులకు రూ.175.

ముఖ్యమైన తేదీలు...

ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 15.07.2023.

ఆన్‌లైన్ పరీక్ష తేదీ: ఆగస్టు రెండు/ మూడో వారం, 2023.

https://d1frkna4b32ahm.cloudfront.net/uploadimages/cbi-manager.pdf

https://www.centralbankofindia.co.in/en 

https://ibpsonline.ibps.in/cbimmjun23/

------------------------------------------------------------------------ For applications visit Gemini Internet with your own ATM. Gemini Internet, D L Road, Hindupur 9640006015 | మీ స్వంత ATMతో అప్లికేషన్ల కోసం జెమిని ఇంటర్నెట్‌ని సందర్శించండి. జెమిని ఇంటర్ నెట్, D L రోడ్, హిందూపూర్ 9640006015. మరెన్నో అప్డేట్స్ కోసం మా టెలిగ్రామ్ ఛానెల్ లో జాయిన్ అవ్వగలరు https://t.me/GEMINIINTERNETHINDUPUR రిటైర్ అయిన పభుత్వ ఉద్యోగులకు /ఉద్యోగులకు బయోమెట్రిక్ ద్వారా లైఫ్ సర్టిఫికేట్ (జీవన్ ప్రమాణ్ | Jeevan Pramaan) కొరకు సంప్రదించండి, జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం 9640006015 వెల రూ.50/-. వేలి ముద్ర పడని వారి లైఫ్ సర్టిఫికేట్ ను రూ.100/-తో ఐరిస్ స్కానింగ్ తో జీవన్ ప్రమాణ్ లైఫ్ సర్టిఫికేట్ ను సమర్పించబడును. Instant పాన్ కార్డు కేవలం రూ.50/-మాత్రమే ఆధార్ కార్డుకు సెల్ ఫోన్ లింక్ అయి ఉన్న వారికి మాత్రమే సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ (9640006015) నందు సంప్రదించవచ్చును. పాస్ పోస్ట్ అప్లై చేయాలకునే వారు ఆధార్ ఫోటో స్టాట్ (జిరాక్స్), పదవ తరగతి (చదివుంటే) ఫోటో స్టాట్ (జిరాక్స్), ఎ టి ఎం కార్డు దాని లింక్ అయిన ఫోన్ తో పాటు తీసుకుని సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ హిందూపురం (9640006015) నందు సంప్రదించవచ్చును. వెల రూ.100/-. తెలుగు టైపింగ్ రూ.60/-ఒక పేజి/ఒక ప్రక్క | ఇంగ్లీషు టైపింగ్ రూ.40/-ఒక పేజి / ఒక ప్రక్క | టైపింగ్ సేవల కొరకు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ హిందూపురం (9640006015) నందు సంప్రదించవచ్చును. జాబ్స్ అప్లికేషన్ (ఉద్యోగాలు)/ఎంట్రాన్స్ అప్లికేషన్ (ప్రవేశాలు)/స్కాలర్ షిప్ అప్లికేషన్ (ఉపకారవేతనాలు) అప్లికేషన్ లను అప్లై చేయడానికి రూ.100/- డిజిటల్ సిగ్నేచర్ (Rs.1500/-) with epass Token కొరకు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం EPF అప్లై చేయాలనుకునే వారు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం 9640006015 | ప్రతి కన్సల్ టింగ్ కు రూ.50/- https://geminiinternethindupur.blogspot.com/p/pf.html

Software Jobs for Freshers

TESTER: ఆటోమేషన్ టెస్టర్ 

సీజీఐ సంస్థ ఆటోమేషన్ టెస్టర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

వివరాలు...

* ఆటోమేషన్ టెస్టర్ 

అర్హత: ఏదైనా గ్రాడ్యుయేషన్‌ ఉత్తీర్ణత.

ఉద్యోగ వివరణ:

1. కోర్ జావా నాలెడ్జ్.

2. SQL, ETL జ్ఞానం.

3. పైథాన్ పరిజ్ఞానం.

4. సెలీనియం ఆటోమేషన్‌. 

పని ప్రదేశం: చెన్నై.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

https://cgi.njoyn.com/corp/xweb/XWeb.asp?NTKN=c&clid=21001&Page=JobDetails&Jobid=J0423-0653 

Developer: ఫుల్‌స్టాక్ డెవలపర్

సిమెన్స్ సంస్థ ఫుల్‌స్టాక్ డెవలపర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

వివరాలు...

* ఫుల్‌స్టాక్ డెవలపర్

అర్హత: ఏదైనా గ్రాడ్యుయేషన్‌ ఉత్తీర్ణత.

ఉద్యోగ వివరణ:

1. RDBMS ఉపయోగించి UI డిజైన్ చేయాలి.

2. JS/ Java కోడ్‌ని రాయాలి.

3. సాఫ్ట్‌వేర్ ఇంజినీరింగ్ పరిజ్ఞానంతో పాటు డిజైన్ ప్యాటర్న్‌లపై పరిజ్ఞానం.

పని ప్రదేశం: బెంగళూరు.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

https://jobs.siemens.com/careers/job/563156115983385https://jobs.siemens.com/careers/job/563156115983385https://jobs.siemens.com/careers/job/563156115983385https://jobs.siemens.com/careers/job/563156115983385

Client Servicing: క్లయింట్ సర్వీసింగ్

ఐడియామ్యాజిక్స్‌ సంస్థ క్లయింట్ సర్వీసింగ్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

వివరాలు...

* క్లయింట్ సర్వీసింగ్

అర్హత: ఏదైనా గ్రాడ్యుయేషన్‌ ఉత్తీర్ణత.

ఉద్యోగ వివరణ:

1. క్లయింట్‌లకు రెగ్యులర్ అప్‌డేట్‌లను అందించాలి.

2. కమ్యూనికేషన్ ఛానెల్‌లను అభివృద్ధి చేయాలి.

పని ప్రదేశం: ముంబయి.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

https://www.ideamagix.com/apply/job/client-servicing

System Admin: సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్

ఎవిన్స్ టెక్నాలజీస్ సంస్థ సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

వివరాలు...

* సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్

అర్హత: ఏదైనా గ్రాడ్యుయేషన్‌ ఉత్తీర్ణత.

ఉద్యోగ వివరణ:

1. Amazon(AWS), Google, Azure అందించే విభిన్న క్లౌడ్ సేవల్లో పని అనుభవం.

2. ReactJS, Vue, NodeJS డెవలప్‌మెంట్ ఎన్విరాన్‌మెంట్‌ అవగాహన.

3. PHP/ NodeJS/ Python.

పని ప్రదేశం: చెన్నై.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

https://evincetech.com/career2?id=17

Engineer: సాఫ్ట్‌వేర్ ఇంజినీర్

హనీవెల్ సంస్థ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

వివరాలు...

* సాఫ్ట్‌వేర్ ఇంజినీర్

అర్హత: ఏదైనా గ్రాడ్యుయేషన్‌ ఉత్తీర్ణత.

ఉద్యోగ వివరణ:

1. సిస్టమ్స్ ఆపరేషన్స్ లేదా సాఫ్ట్‌వేర్ ఇంజినీరింగ్ పరిజ్ఞానం.

2. Azure r క్లౌడ్ హోస్టింగ్ ప్రొవైడర్‌ అనుభవం.

3. పైథాన్, గోలాంగ్, పవర్‌షెల్.

పని ప్రదేశం: బెంగళూరు.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

https://careers.honeywell.com/us/en/job/HONEUSHRD200577EXTERNALENUS/Software-Engr-II

------------------------------------------------------------------------ For applications visit Gemini Internet with your own ATM. Gemini Internet, D L Road, Hindupur 9640006015 | మీ స్వంత ATMతో అప్లికేషన్ల కోసం జెమిని ఇంటర్నెట్‌ని సందర్శించండి. జెమిని ఇంటర్ నెట్, D L రోడ్, హిందూపూర్ 9640006015. మరెన్నో అప్డేట్స్ కోసం మా టెలిగ్రామ్ ఛానెల్ లో జాయిన్ అవ్వగలరు https://t.me/GEMINIINTERNETHINDUPUR రిటైర్ అయిన పభుత్వ ఉద్యోగులకు /ఉద్యోగులకు బయోమెట్రిక్ ద్వారా లైఫ్ సర్టిఫికేట్ (జీవన్ ప్రమాణ్ | Jeevan Pramaan) కొరకు సంప్రదించండి, జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం 9640006015 వెల రూ.50/-. వేలి ముద్ర పడని వారి లైఫ్ సర్టిఫికేట్ ను రూ.100/-తో ఐరిస్ స్కానింగ్ తో జీవన్ ప్రమాణ్ లైఫ్ సర్టిఫికేట్ ను సమర్పించబడును. Instant పాన్ కార్డు కేవలం రూ.50/-మాత్రమే ఆధార్ కార్డుకు సెల్ ఫోన్ లింక్ అయి ఉన్న వారికి మాత్రమే సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ (9640006015) నందు సంప్రదించవచ్చును. పాస్ పోస్ట్ అప్లై చేయాలకునే వారు ఆధార్ ఫోటో స్టాట్ (జిరాక్స్), పదవ తరగతి (చదివుంటే) ఫోటో స్టాట్ (జిరాక్స్), ఎ టి ఎం కార్డు దాని లింక్ అయిన ఫోన్ తో పాటు తీసుకుని సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ హిందూపురం (9640006015) నందు సంప్రదించవచ్చును. వెల రూ.100/-. తెలుగు టైపింగ్ రూ.60/-ఒక పేజి/ఒక ప్రక్క | ఇంగ్లీషు టైపింగ్ రూ.40/-ఒక పేజి / ఒక ప్రక్క | టైపింగ్ సేవల కొరకు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ హిందూపురం (9640006015) నందు సంప్రదించవచ్చును. జాబ్స్ అప్లికేషన్ (ఉద్యోగాలు)/ఎంట్రాన్స్ అప్లికేషన్ (ప్రవేశాలు)/స్కాలర్ షిప్ అప్లికేషన్ (ఉపకారవేతనాలు) అప్లికేషన్ లను అప్లై చేయడానికి రూ.100/- డిజిటల్ సిగ్నేచర్ (Rs.1500/-) with epass Token కొరకు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం EPF అప్లై చేయాలనుకునే వారు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం 9640006015 | ప్రతి కన్సల్ టింగ్ కు రూ.50/- https://geminiinternethindupur.blogspot.com/p/pf.html

SSC GD Constable: కానిస్టేబుల్ పీఈటీ ఫలితాలు విడుదల * వైద్య పరీక్షలకు 1.46 లక్షల మంది అర్హత

ఈనాడు ప్రతిభ డెస్క్‌: ఎస్‌ఎస్‌సీ- కానిస్టేబుల్(జీడీ) నియామకాల పీఈటీ/ పీఎస్‌టీ ఫలితాలు జులై 30న విడుదలయ్యాయి. శారీరక సామర్థ్య పరీక్షలకు మొత్తం 3.70 మంది అభ్యర్థులు ఎంపిక కాగా.. 1.46 లక్షల మంది వైద్య పరీక్షలకు అర్హత సాధించారు. స్టాఫ్ సెలక్షన్ కమిషన్ గతేడాది నవంబర్‌లో భారీ ఉద్యోగ నియామకాలకు సంబంధించి ప్రకటనను విడుదల చేసిన విషయం తెలిసిందే. ఈ నోటిఫికేషన్‌ ద్వారా వివిధ సాయుధ బలగాల్లో 50,187 కానిస్టేబుల్(జీడీ)/ రైఫిల్‌మ్యాన్/ సిపాయి పోస్టులు భర్తీ కానున్నాయి. పదో తరగతి విద్యార్హత ఉన్న అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్నారు. బీఎస్‌ఎఫ్‌, సీఐఎస్‌ఎఫ్‌, సీఆర్‌పీఎఫ్‌, ఐటీబీపీ, ఎస్‌ఎస్‌బీ, ఎస్‌ఎస్‌ఎఫ్‌లో కానిస్టేబుల్ (జనరల్ డ్యూటీ) పోస్టులు; అస్సాం రైఫిల్స్‌లో రైఫిల్‌మ్యాన్ (జనరల్ డ్యూటీ); ఎన్‌సీబీలో సిపాయి పోస్టులు భర్తీకి ఈ ఏడాది జనవరి, ఫిబ్రవరి నెలల్లో ఎస్‌ఎస్‌సీ ఓపెన్ కాంపిటీటివ్ పరీక్షను నిర్వహించింది. రాత పరీక్షలో ఉత్తీర్ణులైన అభ్యర్థులకు సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (సీఆర్‌పీఎఫ్‌) ఫిజికల్ ఎఫిషియెన్సీ టెస్ట్, ఫిజికల్ స్టాండర్డ్ టెస్టులను మే 1 నుంచి 6 తేదీల్లో నిర్వహించింది. శారీరక సామర్థ్య పరీక్షలో ఉత్తీర్ణులైన అభ్యర్థులకు వైద్య పరీక్షలు, ధ్రువపత్రాల పరిశీలన నిర్వహిస్తారు. తుది ఫలితాల అనంతరం రిజర్వేషన్‌ అనుసరించి వివిధ సాయుధ బలగాల్లో అభ్యర్థులు ఉద్యోగాలకు ఎంపిక అవుతారు.

అధికారిక ప్రకటన  

లిస్ట్‌-1 ఫలితాలు

లిస్ట్‌-2 ఫలితాలు

లిస్ట్‌-3 ఫలితాలు

లిస్ట్‌-4 ఫలితాలు

------------------------------------------------------------------------ For applications visit Gemini Internet with your own ATM. Gemini Internet, D L Road, Hindupur 9640006015 | మీ స్వంత ATMతో అప్లికేషన్ల కోసం జెమిని ఇంటర్నెట్‌ని సందర్శించండి. జెమిని ఇంటర్ నెట్, D L రోడ్, హిందూపూర్ 9640006015. మరెన్నో అప్డేట్స్ కోసం మా టెలిగ్రామ్ ఛానెల్ లో జాయిన్ అవ్వగలరు https://t.me/GEMINIINTERNETHINDUPUR రిటైర్ అయిన పభుత్వ ఉద్యోగులకు /ఉద్యోగులకు బయోమెట్రిక్ ద్వారా లైఫ్ సర్టిఫికేట్ (జీవన్ ప్రమాణ్ | Jeevan Pramaan) కొరకు సంప్రదించండి, జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం 9640006015 వెల రూ.50/-. వేలి ముద్ర పడని వారి లైఫ్ సర్టిఫికేట్ ను రూ.100/-తో ఐరిస్ స్కానింగ్ తో జీవన్ ప్రమాణ్ లైఫ్ సర్టిఫికేట్ ను సమర్పించబడును. Instant పాన్ కార్డు కేవలం రూ.50/-మాత్రమే ఆధార్ కార్డుకు సెల్ ఫోన్ లింక్ అయి ఉన్న వారికి మాత్రమే సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ (9640006015) నందు సంప్రదించవచ్చును. పాస్ పోస్ట్ అప్లై చేయాలకునే వారు ఆధార్ ఫోటో స్టాట్ (జిరాక్స్), పదవ తరగతి (చదివుంటే) ఫోటో స్టాట్ (జిరాక్స్), ఎ టి ఎం కార్డు దాని లింక్ అయిన ఫోన్ తో పాటు తీసుకుని సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ హిందూపురం (9640006015) నందు సంప్రదించవచ్చును. వెల రూ.100/-. తెలుగు టైపింగ్ రూ.60/-ఒక పేజి/ఒక ప్రక్క | ఇంగ్లీషు టైపింగ్ రూ.40/-ఒక పేజి / ఒక ప్రక్క | టైపింగ్ సేవల కొరకు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ హిందూపురం (9640006015) నందు సంప్రదించవచ్చును. జాబ్స్ అప్లికేషన్ (ఉద్యోగాలు)/ఎంట్రాన్స్ అప్లికేషన్ (ప్రవేశాలు)/స్కాలర్ షిప్ అప్లికేషన్ (ఉపకారవేతనాలు) అప్లికేషన్ లను అప్లై చేయడానికి రూ.100/- డిజిటల్ సిగ్నేచర్ (Rs.1500/-) with epass Token కొరకు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం EPF అప్లై చేయాలనుకునే వారు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం 9640006015 | ప్రతి కన్సల్ టింగ్ కు రూ.50/- https://geminiinternethindupur.blogspot.com/p/pf.html

ANGRAU: ఎన్‌జీ రంగా వర్సిటీలో బీఎస్సీ ప్రోగ్రామ్‌ గుంటూరు లాంలోని ఆచార్య ఎన్.జి. రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం… 2023-24 విద్యా సంవత్సరానికి బీఎస్సీ ప్రోగ్రామ్‌లో ప్రవేశానికి దరఖాస్తులు కోరుతోంది. ఇంటర్మీడియట్(బైపీసీ/ ఎంపీసీ/ ఎంబైపీసీ) లేదా మూడేళ్ల డిప్లొమా(హోమ్ సైన్స్‌) కోర్సు ఉత్తీర్ణులైన అభ్యర్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.

ANGRAU: ఎన్‌జీ రంగా వర్సిటీలో బీఎస్సీ ప్రోగ్రామ్‌ 

గుంటూరు లాంలోని ఆచార్య ఎన్.జి. రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం… 2023-24 విద్యా సంవత్సరానికి బీఎస్సీ ప్రోగ్రామ్‌లో ప్రవేశానికి దరఖాస్తులు కోరుతోంది. 

ప్రోగ్రామ్ వివరాలు:

బీఎస్సీ (ఆనర్స్) కమ్యూనిటీ సైన్స్

కోర్సు వ్యవధి: నాలుగేళ్లు

కళాశాల: కాలేజ్ ఆఫ్ కమ్యూనిటీ సైన్స్, లాం, గుంటూరు.

అర్హత: ఇంటర్మీడియట్(బైపీసీ/ ఎంపీసీ/ ఎంబైపీసీ) లేదా మూడేళ్ల డిప్లొమా(హోమ్ సైన్స్‌) కోర్సు ఉత్తీర్ణులైన అభ్యర్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.

వయోపరిమితి: 31-12-2023 నాటికి 17 నుంచి 22 సంవత్సరాల మధ్య ఉండాలి.

ఎంపిక ప్రక్రియ: ఇంటర్‌ మార్కులు, రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఆధారంగా.

దరఖాస్తు రుసుము: ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ అభ్యర్థులకు రూ.1000; ఇతరులకు రూ.2000.

దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌ దరఖాస్తులను రిజిస్ట్రార్, పరిపాలనా కార్యాలయం, ఆచార్య ఎన్.జి. రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం, లాం, గుంటూరు చిరునామాకు పంపించాలి. 

https://angrau.ac.in/

https://d1frkna4b32ahm.cloudfront.net/uploadimages/angrau-bsc.pdf

------------------------------------------------------------------------ For applications visit Gemini Internet with your own ATM. Gemini Internet, D L Road, Hindupur 9640006015 | మీ స్వంత ATMతో అప్లికేషన్ల కోసం జెమిని ఇంటర్నెట్‌ని సందర్శించండి. జెమిని ఇంటర్ నెట్, D L రోడ్, హిందూపూర్ 9640006015. మరెన్నో అప్డేట్స్ కోసం మా టెలిగ్రామ్ ఛానెల్ లో జాయిన్ అవ్వగలరు https://t.me/GEMINIINTERNETHINDUPUR రిటైర్ అయిన పభుత్వ ఉద్యోగులకు /ఉద్యోగులకు బయోమెట్రిక్ ద్వారా లైఫ్ సర్టిఫికేట్ (జీవన్ ప్రమాణ్ | Jeevan Pramaan) కొరకు సంప్రదించండి, జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం 9640006015 వెల రూ.50/-. వేలి ముద్ర పడని వారి లైఫ్ సర్టిఫికేట్ ను రూ.100/-తో ఐరిస్ స్కానింగ్ తో జీవన్ ప్రమాణ్ లైఫ్ సర్టిఫికేట్ ను సమర్పించబడును. Instant పాన్ కార్డు కేవలం రూ.50/-మాత్రమే ఆధార్ కార్డుకు సెల్ ఫోన్ లింక్ అయి ఉన్న వారికి మాత్రమే సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ (9640006015) నందు సంప్రదించవచ్చును. పాస్ పోస్ట్ అప్లై చేయాలకునే వారు ఆధార్ ఫోటో స్టాట్ (జిరాక్స్), పదవ తరగతి (చదివుంటే) ఫోటో స్టాట్ (జిరాక్స్), ఎ టి ఎం కార్డు దాని లింక్ అయిన ఫోన్ తో పాటు తీసుకుని సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ హిందూపురం (9640006015) నందు సంప్రదించవచ్చును. వెల రూ.100/-. తెలుగు టైపింగ్ రూ.60/-ఒక పేజి/ఒక ప్రక్క | ఇంగ్లీషు టైపింగ్ రూ.40/-ఒక పేజి / ఒక ప్రక్క | టైపింగ్ సేవల కొరకు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ హిందూపురం (9640006015) నందు సంప్రదించవచ్చును. జాబ్స్ అప్లికేషన్ (ఉద్యోగాలు)/ఎంట్రాన్స్ అప్లికేషన్ (ప్రవేశాలు)/స్కాలర్ షిప్ అప్లికేషన్ (ఉపకారవేతనాలు) అప్లికేషన్ లను అప్లై చేయడానికి రూ.100/- డిజిటల్ సిగ్నేచర్ (Rs.1500/-) with epass Token కొరకు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం EPF అప్లై చేయాలనుకునే వారు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం 9640006015 | ప్రతి కన్సల్ టింగ్ కు రూ.50/- https://geminiinternethindupur.blogspot.com/p/pf.html

సాహస అవార్డుకు దరఖాస్తుల ఆహ్వానం

అనంతపురం కల్చరల్: టెన్సింగ్ నార్గే జాతీయ
సాహస అవార్డుకు దరఖాస్తులు ఆహ్వానిస్తు
న్నట్లు ఆన్సెట్ సీఈఓ కేశవనాయుడు తెలి
పారు. 2020, 2021, 2022 సంవత్సరాలలో
భూమి, నీరు, గాలి వంటి వాటిపై చేసిన
సాహస కార్యకలాపాల్లో విజయాలు సాధించిన
వారు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని
సూచించారు. సాహస క్రీడల్లో నైపుణ్యం
ప్రదర్శించే వ్యక్తులకు జీవిత కాల సాఫల్యం కిం
ద అవార్డుతో పాటు రూ.1.50 లక్షల నగదును
రాష్ట్రపతి చేతుల మీదుగా అందిస్తారన్నారు.
వచ్చేనెల 14లోపు దరఖాస్తు చేసుకోవాల
న్నారు. మరిన్ని వివరాలకు https://awards.gov.in ను సంప్రదించాలని సూచించారు.

Recent

-| ఇలాంటి విద్యా ఉద్యోగ UPDATES కోసం మా WATSAPP ఛానెల్లో లో జాయిన్ అవ్వాలనుకుంటే 9640006015 ఈ ఫోన్ నెంబరుకు మీ వాట్సాప్ నుండి హాయ్ అని ఒక మె...