2, జులై 2023, ఆదివారం

సాహస అవార్డుకు దరఖాస్తుల ఆహ్వానం


అనంతపురం కల్చరల్: టెన్సింగ్ నార్గే జాతీయ
సాహస అవార్డుకు దరఖాస్తులు ఆహ్వానిస్తు
న్నట్లు ఆన్సెట్ సీఈఓ కేశవనాయుడు తెలి
పారు. 2020, 2021, 2022 సంవత్సరాలలో
భూమి, నీరు, గాలి వంటి వాటిపై చేసిన
సాహస కార్యకలాపాల్లో విజయాలు సాధించిన
వారు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని
సూచించారు. సాహస క్రీడల్లో నైపుణ్యం
ప్రదర్శించే వ్యక్తులకు జీవిత కాల సాఫల్యం కిం
ద అవార్డుతో పాటు రూ.1.50 లక్షల నగదును
రాష్ట్రపతి చేతుల మీదుగా అందిస్తారన్నారు.
వచ్చేనెల 14లోపు దరఖాస్తు చేసుకోవాల
న్నారు. మరిన్ని వివరాలకు https://awards.gov.in ను సంప్రదించాలని సూచించారు.

కామెంట్‌లు లేవు: