2, జులై 2023, ఆదివారం

Software Jobs for Freshers

TESTER: ఆటోమేషన్ టెస్టర్ 

సీజీఐ సంస్థ ఆటోమేషన్ టెస్టర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

వివరాలు...

* ఆటోమేషన్ టెస్టర్ 

అర్హత: ఏదైనా గ్రాడ్యుయేషన్‌ ఉత్తీర్ణత.

ఉద్యోగ వివరణ:

1. కోర్ జావా నాలెడ్జ్.

2. SQL, ETL జ్ఞానం.

3. పైథాన్ పరిజ్ఞానం.

4. సెలీనియం ఆటోమేషన్‌. 

పని ప్రదేశం: చెన్నై.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

https://cgi.njoyn.com/corp/xweb/XWeb.asp?NTKN=c&clid=21001&Page=JobDetails&Jobid=J0423-0653 

 

Developer: ఫుల్‌స్టాక్ డెవలపర్

సిమెన్స్ సంస్థ ఫుల్‌స్టాక్ డెవలపర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

వివరాలు...

* ఫుల్‌స్టాక్ డెవలపర్

అర్హత: ఏదైనా గ్రాడ్యుయేషన్‌ ఉత్తీర్ణత.

ఉద్యోగ వివరణ:

1. RDBMS ఉపయోగించి UI డిజైన్ చేయాలి.

2. JS/ Java కోడ్‌ని రాయాలి.

3. సాఫ్ట్‌వేర్ ఇంజినీరింగ్ పరిజ్ఞానంతో పాటు డిజైన్ ప్యాటర్న్‌లపై పరిజ్ఞానం.

పని ప్రదేశం: బెంగళూరు.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

https://jobs.siemens.com/careers/job/563156115983385https://jobs.siemens.com/careers/job/563156115983385https://jobs.siemens.com/careers/job/563156115983385https://jobs.siemens.com/careers/job/563156115983385

 

Client Servicing: క్లయింట్ సర్వీసింగ్

ఐడియామ్యాజిక్స్‌ సంస్థ క్లయింట్ సర్వీసింగ్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

వివరాలు...

* క్లయింట్ సర్వీసింగ్

అర్హత: ఏదైనా గ్రాడ్యుయేషన్‌ ఉత్తీర్ణత.

ఉద్యోగ వివరణ:

1. క్లయింట్‌లకు రెగ్యులర్ అప్‌డేట్‌లను అందించాలి.

2. కమ్యూనికేషన్ ఛానెల్‌లను అభివృద్ధి చేయాలి.

పని ప్రదేశం: ముంబయి.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

https://www.ideamagix.com/apply/job/client-servicing

 

System Admin: సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్

ఎవిన్స్ టెక్నాలజీస్ సంస్థ సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

వివరాలు...

* సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్

అర్హత: ఏదైనా గ్రాడ్యుయేషన్‌ ఉత్తీర్ణత.

ఉద్యోగ వివరణ:

1. Amazon(AWS), Google, Azure అందించే విభిన్న క్లౌడ్ సేవల్లో పని అనుభవం.

2. ReactJS, Vue, NodeJS డెవలప్‌మెంట్ ఎన్విరాన్‌మెంట్‌ అవగాహన.

3. PHP/ NodeJS/ Python.

పని ప్రదేశం: చెన్నై.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

https://evincetech.com/career2?id=17

 

Engineer: సాఫ్ట్‌వేర్ ఇంజినీర్

హనీవెల్ సంస్థ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

వివరాలు...

* సాఫ్ట్‌వేర్ ఇంజినీర్

అర్హత: ఏదైనా గ్రాడ్యుయేషన్‌ ఉత్తీర్ణత.

ఉద్యోగ వివరణ:

1. సిస్టమ్స్ ఆపరేషన్స్ లేదా సాఫ్ట్‌వేర్ ఇంజినీరింగ్ పరిజ్ఞానం.

2. Azure r క్లౌడ్ హోస్టింగ్ ప్రొవైడర్‌ అనుభవం.

3. పైథాన్, గోలాంగ్, పవర్‌షెల్.

పని ప్రదేశం: బెంగళూరు.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

https://careers.honeywell.com/us/en/job/HONEUSHRD200577EXTERNALENUS/Software-Engr-II

------------------------------------------------------------------------ For applications visit Gemini Internet with your own ATM. Gemini Internet, D L Road, Hindupur 9640006015 | మీ స్వంత ATMతో అప్లికేషన్ల కోసం జెమిని ఇంటర్నెట్‌ని సందర్శించండి. జెమిని ఇంటర్ నెట్, D L రోడ్, హిందూపూర్ 9640006015. మరెన్నో అప్డేట్స్ కోసం మా టెలిగ్రామ్ ఛానెల్ లో జాయిన్ అవ్వగలరు https://t.me/GEMINIINTERNETHINDUPUR రిటైర్ అయిన పభుత్వ ఉద్యోగులకు /ఉద్యోగులకు బయోమెట్రిక్ ద్వారా లైఫ్ సర్టిఫికేట్ (జీవన్ ప్రమాణ్ | Jeevan Pramaan) కొరకు సంప్రదించండి, జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం 9640006015 వెల రూ.50/-. వేలి ముద్ర పడని వారి లైఫ్ సర్టిఫికేట్ ను రూ.100/-తో ఐరిస్ స్కానింగ్ తో జీవన్ ప్రమాణ్ లైఫ్ సర్టిఫికేట్ ను సమర్పించబడును. Instant పాన్ కార్డు కేవలం రూ.50/-మాత్రమే ఆధార్ కార్డుకు సెల్ ఫోన్ లింక్ అయి ఉన్న వారికి మాత్రమే సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ (9640006015) నందు సంప్రదించవచ్చును. పాస్ పోస్ట్ అప్లై చేయాలకునే వారు ఆధార్ ఫోటో స్టాట్ (జిరాక్స్), పదవ తరగతి (చదివుంటే) ఫోటో స్టాట్ (జిరాక్స్), ఎ టి ఎం కార్డు దాని లింక్ అయిన ఫోన్ తో పాటు తీసుకుని సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ హిందూపురం (9640006015) నందు సంప్రదించవచ్చును. వెల రూ.100/-. తెలుగు టైపింగ్ రూ.60/-ఒక పేజి/ఒక ప్రక్క | ఇంగ్లీషు టైపింగ్ రూ.40/-ఒక పేజి / ఒక ప్రక్క | టైపింగ్ సేవల కొరకు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ హిందూపురం (9640006015) నందు సంప్రదించవచ్చును. జాబ్స్ అప్లికేషన్ (ఉద్యోగాలు)/ఎంట్రాన్స్ అప్లికేషన్ (ప్రవేశాలు)/స్కాలర్ షిప్ అప్లికేషన్ (ఉపకారవేతనాలు) అప్లికేషన్ లను అప్లై చేయడానికి రూ.100/- డిజిటల్ సిగ్నేచర్ (Rs.1500/-) with epass Token కొరకు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం EPF అప్లై చేయాలనుకునే వారు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం 9640006015 | ప్రతి కన్సల్ టింగ్ కు రూ.50/- https://geminiinternethindupur.blogspot.com/p/pf.html

కామెంట్‌లు లేవు: