విజయవాడలోని  ఆంధ్రప్రదేశ్ సాంకేతిక విద్య విభాగం నియంత్రణలోని ప్రభుత్వ/ ఎయిడెడ్/  ప్రైవేట్ అన్ ఎయిడెడ్ ఫార్మసీ కళాశాలల్లో 2023-24 విద్యా సంవత్సరానికి  రెండేళ్ల డిప్లొమా ఇన్ ఫార్మసీ(డీఫార్మసీ) కోర్సు ప్రవేశ ప్రకటన  వెలువడింది. అర్హులైన ఇంటర్మీడియట్ ఉత్తీర్ణులైన అభ్యర్థులు ఈ కోర్సుకు  దరఖాస్తు చేసుకోవచ్చు.    వివరాలు:   డి.ఫార్మసీ కోర్సు    వ్యవధి : రెండేళ్లు   అర్హత:   ఇంటర్మీడియట్(బైపీసీ లేదా ఎంపీసీ) లేదా సీబీఎస్సీ, ఐసీఎస్సీలో పన్నెండేళ్ల  హయ్యర్ సెకండరీ ఎడ్యుకేషన్ బోర్డు ఎగ్జామ్ ఉత్తీర్ణులై ఉండాలి.   ఎంపిక విధానం: ఇంటర్ మార్కులు, రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఆధారంగా.   ముఖ్య తేదీలు...   ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ: 19-08-2023.    మెరిట్ జాబితా, ర్యాంకుల వెల్లడి: 29-08-2023.   అడ్మిషన్/ కౌన్సెలింగ్ తేదీల వెల్లడి:  01-09-2023.   సర్టిఫికెట్ వెరిఫికేషన్/ ఆప్షన్ల ఎంపిక ప్రారంభం: 05-09-2023.   అలాట్మెంట్ ఆర్డర్ విడుదల తేదీ: 09-09-2023.   తరగతుల ప్రారంభం: 11-09-2023. Notification Information  														 Posted Date: 12-08-2023  							  PDF  Website     మీరు మా Tel...
అప్లికేషన్ల కోసం సంప్రదించండి జెమిని ఇంటర్నెట్, D L రోడ్, హిందూపురం | ఫోన్ 9640006015 | పని చేయు వేళలు మధ్యాహ్నం 3.00 గంటల నుండి | ప్రతి ఆదివారం సెలవు | విద్యా ఉద్యోగ అప్లికేషన్లకు 200/- రూపాయలు ఫీజు | Phone 9640006015 | Working hours from 3.00 pm | Every Sunday off | Fee Rs. 200/- for educational & job applications