నేడు ప్రపంచం వేగంగా మారుతోంది. టెక్నాలజీ (Technology) అడ్వాన్స్‌మెంట్‌తో అన్ని రంగాల్లో మార్పులు వస్తున్నాయి. అడ్వాన్స్‌డ్ డిజిటల్ టూల్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(AI), మెషిన్ లెర్నింగ్ వృద్ధితో పాటు మ్యాథమెటిక్స్ (Maths) పరంగా కొత్త శకం ఆవిష్కృతమవుతోంది. మ్యాథ్స్, టెక్నాలజీ మధ్య ఈ డైనమిక్ రిలేషన్ కొత్త డిజిటల్ టూల్స్ క్రియేషన్‌ని ప్రభావితం చేయడమే కాకుండా ఈ రంగాన్ని ముందుకు నడిపిస్తుంది. భవిష్యత్తులో కొత్తగా క్రియేట్ కానున్న ప్రొఫెషన్స్‌కి పునాది వేస్తుంది. ఇండియా టుడే రిపోర్ట్ ప్రకారం.. ఈ మార్పులపై సెంటర్ ఫర్ ఎడ్యుకేషన్ ఇన్ మ్యాథమెటిక్స్ అండ్ కంప్యూటింగ్, వాటర్‌లూ యూనివర్సిటీ డైరెక్టర్ ఇయాన్ వాండర్‌బర్గ్ చెబుతున్న విషయాలు తెలుసుకుందాం. ప్రస్తుతం అన్ని రకాల కంపెనీలు తమ కార్యకలాపాల్లో AIని వేగంగా ఇంటిగ్రేట్ చేస్తున్నాయి. బిజినెస్‌ల ఫ్యూచర్‌కి AI అవసరమని కంపెనీలు నమ్ముతున్నాయి. కంపెనీల పని విధానాలను పునర్నిర్మించే కీలకమైన శక్తిగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మారింది. దీని ప్రభావం కార్పొరేట్ డొమైన్‌లకు మించి, విద్య , ప్రభుత్వం, పౌర సేవలను చేరుకుంటోంది. AI అడ్వాన్స్‌మ...
అప్లికేషన్ల కోసం సంప్రదించండి జెమిని ఇంటర్నెట్, D L రోడ్, హిందూపురం | ఫోన్ 9640006015 | పని చేయు వేళలు మధ్యానం 3.00 గంటల నుండి సాయంత్రం 9.00 వరకు | ప్రతి ఆదివారం సెలవు | విద్యా ఉద్యోగ అప్లికేషన్లకు 200/- రూపాయలు ఫీజు