Alerts

2, డిసెంబర్ 2023, శనివారం

*పుట్టపర్తి లోని శ్రీ సత్యసాయి స్కూల్ మరియు కాలేజీ నందు 2024 లో ప్రవేశం కోరు విద్యార్థులకు సూచన*

*పుట్టపర్తి లోని శ్రీ సత్యసాయి స్కూల్ మరియు కాలేజీ నందు 2024 లో ప్రవేశం కోరు విద్యార్థులకు సూచన*

మార్చ్ 30 2018 మరియు మార్చ్ 30 2019 ( రెందు రోజులు కలుపు కొని) మధ్య జన్మించిన బాల బాలికలు శ్రీ సత్యసాయి స్కూల్లో ఒకటో తరగతి చేరుటకు అర్హులు. *ఒకటవ తరగతి విద్యార్థులకు లాటరీ పద్ధతిలో అడ్మిషన్ జరుగును.*

అలాగే ఇంటర్ మొదటి సంవత్సరం చేరబోవు బాల బాలికలు కూడా www.ssshss.edu అను వెబ్సైట్ లో 1-1-2024 నుంచి 15-1-2024 వరకు అప్లికేషన్ అందుబాటులో ఉండును.
ప్రింట్ చేసిన అప్లికేషన్లు, జతచేసిన డాక్యుమెంట్స్ తో పాటు ఫిబ్రవరి 15 2024 లోపల పంపవలెను
(ఇంగ్లీష్ మీడియం విద్యార్థులకు మాత్రమే 11వ తరగతీలో అడ్మిషన్ ఇవ్వబడును.)
*ముఖ్య గమనిక:* ఆంగ్ల మధ్యంలో మాత్రమే తరగతులు చెప్పబడును మరియు ఇది పూర్తిగా రెసిడెన్షియల్ (హాస్టల్) విద్యా విధానం.
అప్లికేషన్ ఫీజు నూరు రూపాయలు SBI COLLECT ద్వారా కట్ట వలెను.

APSSS-KGBV – KGBVలలో ప్రధానోపాధ్యాయులు, PGTల (CRT పోస్టులు మినహా) మిగిలిపోయిన ఖాళీలను తదుపరి మెరిటోరియస్ అభ్యర్థులతో భర్తీ చేయడం – సూచనలు – జారీ చేయబడింది APSSS-KGBV – Filling up of the leftover vacancies of Principals, PGTs (except CRT posts) in the KGBVs with next meritorious candidates – Instructions – Issued

-| ఇలాంటి విద్యా ఉద్యోగ UPDATES కోసం మా WATSAPP ఛానెల్లో లో జాయిన్ అవ్వాలనుకుంటే 9640006015 ఈ ఫోన్ నెంబరుకు మీ వాట్సాప్ నుండి హాయ్ అని ఒక మెస్సేజ్ చేయండి ఛానెల్ లింక్ పంపుతాము. ఆ లింక్ క్లిక్ చేసి ఫాలో బటన్ నొక్కండి నిరంతర సమాచారాన్ని పొందండి |- - | For applications visit Gemini Internet with your own ATM Gemini Internet, D L Road, Hindupur | - - | అప్లికేషన్‌ల కోసం మీ స్వంత ATM జెమిని ఇంటర్నెట్‌తో జెమిని ఇంటర్నెట్‌ని సందర్శించండి, DL రోడ్, హిందూపూర్ | - https://geminiinternethindupur.blogspot.com/2023/02/list-of-hindupur-and-other-areas.html

December Month Exams: డిసెంబర్‌లో జరిగే ఉద్యోగ రాత పరీక్షలివే..

December Month Exams: డిసెంబర్‌లో జరిగే ఉద్యోగ రాత పరీక్షలివే..

ఎస్‌ఎస్‌సీ, ఐబీపీఎస్‌, ఎస్‌బీఐ తదితర నియామక సంస్థలు వివిధ ప్రభుత్వ ఉద్యోగాలకు నోటిఫికేషన్‌లను విడుదల చేసిన సంగతి తెలిసిందే. అర్హులైన అభ్యర్థులు ఇప్పటికే దరఖాస్తు చేసుకుని పరీక్షలకు సన్నద్ధమవుతున్నారు. పలు ఉద్యోగ ప్రకటనలకు సంబంధించి నియామక పరీక్షలు డిసెంబర్‌ నెలలో జరగనున్నాయి. ఆ వివరాలు ఇవిగో...

డిసెంబర్‌లో జరగనున్న పరీక్షల తేదీల వివరాలు....
 
నియామక పరీక్ష తేదీ
ఎగ్జిమ్‌ బ్యాంక్‌ మేనేజ్‌మెంట్‌ ట్రైనీ ఎగ్జామ్‌ డిసెంబర్‌ 2
ఐవోసీఎల్‌ అప్రెంటిస్‌షిప్‌ ఎగ్జామ్‌ డిసెంబర్‌ 3
ఎస్‌ఎస్‌ఈ జూనియర్‌ ఇంజినీర్‌ టైర్‌-2 ఎగ్జామ్‌ డిసెంబర్‌ 4
పీజీసీఐఎల్‌ డిప్లొమా ట్రైనీ ఎగ్జామ్‌             డిసెంబర్‌ 5
ఎస్‌బీఐ అప్రెంటిస్‌షిప్‌ ఎగ్జామ్‌             డిసెంబర్‌ 7
ఈఎంఆర్‌ఎస్‌ స్టాఫ్ సెలక్షన్ ఎగ్జామ్              డిసెంబర్‌ 16, 17, 23, 24 
యూజీసీ- నెట్‌ డిసెంబర్‌ ఎగ్జామ్‌           డిసెంబర్‌ 26, 27, 28 
ఏఏఐ జూనియర్‌ ఎగ్జిక్యూటివ్‌ ఎగ్జామ్‌             డిసెంబర్‌ 27
ఐబీపీఎస్‌ స్పెషలిస్ట్‌ ఆఫీసర్‌ ఎగ్జామ్‌             డిసెంబర్‌ 30, 31
-| ఇలాంటి విద్యా ఉద్యోగ UPDATES కోసం మా WATSAPP ఛానెల్లో లో జాయిన్ అవ్వాలనుకుంటే 9640006015 ఈ ఫోన్ నెంబరుకు మీ వాట్సాప్ నుండి హాయ్ అని ఒక మెస్సేజ్ చేయండి ఛానెల్ లింక్ పంపుతాము. ఆ లింక్ క్లిక్ చేసి ఫాలో బటన్ నొక్కండి నిరంతర సమాచారాన్ని పొందండి |- - | For applications visit Gemini Internet with your own ATM Gemini Internet, D L Road, Hindupur | - - | అప్లికేషన్‌ల కోసం మీ స్వంత ATM జెమిని ఇంటర్నెట్‌తో జెమిని ఇంటర్నెట్‌ని సందర్శించండి, DL రోడ్, హిందూపూర్ | - https://geminiinternethindupur.blogspot.com/2023/02/list-of-hindupur-and-other-areas.html

1, డిసెంబర్ 2023, శుక్రవారం

ఇంటర్‌ పరీక్ష ఫీజు గడువు పొడిగింపు

ఇంటర్‌ పరీక్ష ఫీజు గడువు పొడిగింపు

● అపరాధ రుసుము లేకుండా ఈ నెల 5వరకు అవకాశం

అమరావతి, నవంబరు 30 (ఆంధ్రజ్యోతి): వచ్చే ఏడాది మార్చిలో నిర్వహించనున్న ఇంటర్మీడియట్‌ పబ్లిక్‌ పరీక్షలకు ఫీజులు చెల్లించడానికి గడువు పొడిగించారు. జనరల్‌, ఒకేషనల్‌ విభాగాల్లో ప్రథమ, ద్వితీయ సంవత్సరాల రెగ్యులర్‌, ప్రైవేట్‌ (ఫెయిల్డ్‌ లేదా డిస్కంటిన్యూడ్‌) విద్యార్థులు ఎలాంటి అపరాధ రుసుము లేకుండా తమ కళాశాలల్లో ఈ నెల 5వ తేదీలోపు పరీక్ష ఫీజు చెల్లించవచ్చు. 6వ తేదీలోపు ప్రిన్సిపాల్‌ ద్వారా ఆన్‌లైన్‌లో ఇంటర్‌ బోర్డు ఖాతాకు బదిలీ చేయవచ్చని బోర్డ్‌ ఆఫ్‌ ఇంటర్మీడియట్‌ ఎడ్యుకేషన్‌ సెక్రటరీ సౌరభ్‌ గౌర్‌ తెలిపారు. జరిమానాతో కలిపి ఈ నెల 15వ తేదీలోపు కళాశాలల్లోను, 16వ తేదీ లోపు ప్రిన్సిపాల్స్‌ ద్వారా ఇంటర్‌ బోర్డు ఖాతాకు పరీక్ష ఫీజు రుసుమును బదిలీ చేయవచ్చని ఆయన గురువారం ఒక ప్రకటనలో వివరించారు.

-| ఇలాంటి విద్యా ఉద్యోగ UPDATES కోసం మా WATSAPP ఛానెల్లో లో జాయిన్ అవ్వాలనుకుంటే 9640006015 ఈ ఫోన్ నెంబరుకు మీ వాట్సాప్ నుండి హాయ్ అని ఒక మెస్సేజ్ చేయండి ఛానెల్ లింక్ పంపుతాము. ఆ లింక్ క్లిక్ చేసి ఫాలో బటన్ నొక్కండి నిరంతర సమాచారాన్ని పొందండి |- - | For applications visit Gemini Internet with your own ATM Gemini Internet, D L Road, Hindupur | - - | అప్లికేషన్‌ల కోసం మీ స్వంత ATM జెమిని ఇంటర్నెట్‌తో జెమిని ఇంటర్నెట్‌ని సందర్శించండి, DL రోడ్, హిందూపూర్ | - https://geminiinternethindupur.blogspot.com/2023/02/list-of-hindupur-and-other-areas.html

30, నవంబర్ 2023, గురువారం

DM&HO- ATP – అనంతపురం జిల్లాలో NHM/NUHM క్రింద వివిధ కేటగిరీ పోస్టుల ఫైలింగ్ – 30.231 కాలానికి అర్హులైన అభ్యర్థుల నుండి దరఖాస్తులు ఆహ్వానించబడ్డాయి. 08.12.2023 వరకు మరియు O/o DM&HO, అనంతపురంలో దరఖాస్తులను సమర్పించండి.

-| ఇలాంటి విద్యా ఉద్యోగ UPDATES కోసం మా WATSAPP ఛానెల్లో లో జాయిన్ అవ్వాలనుకుంటే 9640006015 ఈ ఫోన్ నెంబరుకు మీ వాట్సాప్ నుండి హాయ్ అని ఒక మెస్సేజ్ చేయండి ఛానెల్ లింక్ పంపుతాము. ఆ లింక్ క్లిక్ చేసి ఫాలో బటన్ నొక్కండి నిరంతర సమాచారాన్ని పొందండి |- - | For applications visit Gemini Internet with your own ATM Gemini Internet, D L Road, Hindupur | - - | అప్లికేషన్‌ల కోసం మీ స్వంత ATM జెమిని ఇంటర్నెట్‌తో జెమిని ఇంటర్నెట్‌ని సందర్శించండి, DL రోడ్, హిందూపూర్ | - https://geminiinternethindupur.blogspot.com/2023/02/list-of-hindupur-and-other-areas.html

వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌ ఉద్యోగాలు ఈ ఉద్యోగాలకు ఎటువంటి డబ్బు కట్టనవసరం లేదు | Work from home jobs These jobs do not require paying any money

వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌

కస్టమర్‌ రిలేషన్‌షిప్‌

సంస్థ: యాంట్‌వాక్‌

స్టైపెండ్‌: నెలకు రూ.10,000

దరఖాస్తు గడువు: డిసెంబరు 6, 2023

అర్హతలు: క్లయింట్‌ రిలేషన్‌షిప్‌, కంటెంట్‌ రైటింగ్‌, రిసెర్చ్‌ అండ్‌ అనలిటిక్స్‌ నైపుణ్యాలు

internshala.com/i/e59909 

కంటెంట్‌ రైటింగ్‌

సంస్థ: వాట్‌ఎపోర్ట్రెయిట్‌.కామ్‌

స్టైపెండ్‌: నెలకు రూ.8,000-16,000

దరఖాస్తు గడువు: డిసెంబరు 6, 2023

అర్హతలు: సీఎస్‌ఎస్‌, హెచ్‌టీఎంఎల్‌, జావా, జావాస్క్రిప్ట్‌, యూఐ అండ్‌ యూఎక్స్‌ డిజైన్‌ నైపుణ్యాలు

internshala.com/i/8ee14b 

డేటా ఎంట్రీ  

సంస్థ: డిజిటల్‌ ఇప్సమ్‌

స్టైపెండ్‌: నెలకు రూ.4,000

దరఖాస్తు గడువు: డిసెంబరు 6, 2023

అర్హతలు: ఇంగ్లిష్‌ మాట్లాడటం, రాయడం, ఎంఎస్‌-ఎక్సెల్‌, ఎంఎస్‌-ఆఫీస్‌  

internshala.com/i/ae193b 

బిజినెస్‌ డెవలప్‌మెంట్‌

సంస్థ: మున్షీ

స్టైపెండ్‌: నెలకు   రూ.12,000

దరఖాస్తు గడువు: డిసెంబరు 26, 2023

అర్హతలు: అకౌంటింగ్‌, ఎఫెక్టివ్‌ కమ్యూనికేషన్‌, ఇంగ్లిష్‌ మాట్లాడటంలో నైపుణ్యం

internshala.com/i/e2a441

రియాక్ట్‌జేఎస్‌ డెవలప్‌మెంట్‌

సంస్థ: ఆబ్లిక్‌ ల్యాబ్స్‌

  స్టైపెండ్‌: నెలకు రూ.5,000

దరఖాస్తు గడువు: డిసెంబరు 6, 2023

అర్హతలు: జావాస్క్రిప్ట్‌, నోడ్‌జేఎస్‌, రియాక్ట్‌జేఎస్‌, రియాక్ట్‌ నేటివ్‌, రిడక్స్‌, రెస్ట్‌ ఏపీఐ, వ్యూ జేఎస్‌ నైపుణ్యాలు

internshala.com/i/f519a3 

ఫైనాన్షియల్‌ అనలిటిక్స్‌

సంస్థ: జీన్‌ లిథోస్‌ అండ్‌ కంపెనీ

స్టైపెండ్‌: నెలకు రూ.9,000

దరఖాస్తు గడువు: డిసెంబరు 6, 2023

అర్హతలు: ఫైనాన్షియల్‌ అనలిటిక్స్‌ నైపుణ్యం, ఆసక్తి ఉన్న విద్యార్థులు

internshala.com/i/aa4730 

సేల్స్‌

సంస్థ: సెలిబ్రేర్‌

స్టైపెండ్‌: నెలకు రూ.4,000-6,000

దరఖాస్తు గడువు: డిసెంబరు 5, 2023

అర్హతలు: ఎఫెక్టివ్‌ కమ్యూనికేషన్‌, ఇంగ్లిష్‌, హిందీ మాట్లాడటం, సేల్స్‌ నైపుణ్యాలు

internshala.com/i/5df8cc

పర్చేజ్‌ మేనేజ్‌మెంట్‌

సంస్థ: పాటిల్‌కాకి

స్టైపెండ్‌: నెలకు రూ.3,000

దరఖాస్తు గడువు: డిసెంబరు 5, 2023

అర్హతలు: ఎఫెక్టివ్‌ కమ్యూనికేషన్‌, ఎంఎస్‌-ఎక్సెల్‌

internshala.com/i/2ed700 

టీమ్‌ అడ్మినిస్ట్రేషన్‌

సంస్థ: హ్యాపీమైండ్‌  

స్టైపెండ్‌: నెలకు రూ.2,000-3,000

దరఖాస్తు గడువు: డిసెంబరు 5, 2023

అర్హతలు: టీమ్‌ అడ్మినిస్ట్రేషన్‌ నైపుణ్యం, ఆసక్తి ఉన్న విద్యార్థులు

internshala.com/i/2f01e2 

హ్యూమన్‌ రిసోర్సెస్‌

సంస్థ: సొల్యూషన్‌ గ్రాఫ్‌

స్టైపెండ్‌: నెలకు రూ.2,000

దరఖాస్తు గడువు: డిసెంబరు 5, 2023

అర్హతలు: ఇంగ్లిష్‌ మాట్లాడటం, రాయడం, ఎంఎస్‌-ఎక్సెల్‌ నైపుణ్యాలు

internshala.com/i/f7f731

-| ఇలాంటి విద్యా ఉద్యోగ UPDATES కోసం మా WATSAPP ఛానెల్లో లో జాయిన్ అవ్వాలనుకుంటే 9640006015 ఈ ఫోన్ నెంబరుకు మీ వాట్సాప్ నుండి హాయ్ అని ఒక మెస్సేజ్ చేయండి ఛానెల్ లింక్ పంపుతాము. ఆ లింక్ క్లిక్ చేసి ఫాలో బటన్ నొక్కండి నిరంతర సమాచారాన్ని పొందండి |- - | For applications visit Gemini Internet with your own ATM Gemini Internet, D L Road, Hindupur | - - | అప్లికేషన్‌ల కోసం మీ స్వంత ATM జెమిని ఇంటర్నెట్‌తో జెమిని ఇంటర్నెట్‌ని సందర్శించండి, DL రోడ్, హిందూపూర్ | - https://geminiinternethindupur.blogspot.com/2023/02/list-of-hindupur-and-other-areas.html

ఉద్యోగాలు | ముంబయిలోని సెంట్‌ బ్యాంక్‌ హోం ఫైనాన్స్‌ లిమిటెడ్‌... ఆఫీసర్‌, సీనియర్‌ ఆఫీసర్‌లు | సెయిల్‌లో 57 ప్రొఫిషియన్సీ ట్రైనింగ్‌ ఆఫ్‌ నర్సులు | ఐఐఓఆర్‌లో జేఆర్‌ఎఫ్‌, పీఏ పోస్టులు | హైదరాబాద్‌లో మెడికల్‌ ఆఫీసర్‌లు Jobs | Cent Bank Home Finance Limited in Mumbai... Officer, Senior Officers | 57 Proficiency Training of Nurses in SAIL | JRF, PA Posts in IIOR | Medical Officers in Hyderabad

ఉద్యోగాలు

ముంబయిలోని సెంట్‌ బ్యాంక్‌ హోం ఫైనాన్స్‌ లిమిటెడ్‌... దేశవ్యాప్తంగా ఉన్న సీబీహెచ్‌ఎఫ్‌ఎల్‌ శాఖల్లో కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

ఆఫీసర్‌, సీనియర్‌ ఆఫీసర్‌లు

ముంబయిలోని సెంట్‌ బ్యాంక్‌ హోం ఫైనాన్స్‌ లిమిటెడ్‌... దేశవ్యాప్తంగా ఉన్న సీబీహెచ్‌ఎఫ్‌ఎల్‌ శాఖల్లో కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

ఆఫీసర్‌: 31

సీనియర్‌ ఆఫీసర్‌(హెచ్‌ఆర్‌/ కంప్లైన్స్‌): 29

మొత్తం ఖాళీలు: 60.

అర్హత: ఏదైనా డిగ్రీ, కంపెనీ సెక్రటరీ(ఎగ్జిక్యూటివ్‌)తో పాటు పని అనుభవం ఉండాలి.

వయసు: 21-35 ఏళ్లు మధ్య ఉండాలి.

ఎంపిక: కంప్యూటర్‌ ఆధారిత పరీక్ష, ఇంటర్వ్యూ తదితరాల ఆధారంగా

ఆన్‌లైన్‌ దరఖాస్తు చివరి తేదీ: 11-12-2023.

వెబ్‌సైట్‌: https://www.cbhfl.com/career.php

వాక్‌-ఇన్స్‌

సెయిల్‌లో 57 ప్రొఫిషియన్సీ ట్రైనింగ్‌ ఆఫ్‌ నర్సులు

పశ్చిమ్‌ బెంగాల్‌ రాష్ట్రంలోని స్టీల్‌ ఆథారిటీ ఆఫ్‌ ఇండియా లిమిటెడ్‌ (సెయిల్‌), దుర్గాపూర్‌ స్టీల్‌ ప్లాంట్‌... ప్రొఫిషియన్సీ ట్రైనింగ్‌ ఆఫ్‌ నర్సు ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

1. ప్రొఫిషియన్సీ ట్రైనింగ్‌ ఆఫ్‌ నర్సు (పీటీఎన్‌): 57 పోస్టులు

విభాగాలు: ఐసీయూ/ ఎన్‌ఐసీయూ/ బీఐసీయూ/ సర్జరీ/ ఆర్థోపెడిక్స్‌ తదితరాలు.

అర్హత: బీఎస్సీ (నర్సింగ్‌)/ డిప్లొమా ఇన్‌ జనరల్‌ నర్సింగ్‌.

స్టైపెండ్‌: నెలకు రూ.10,000 చెల్లిస్తారు.

వయసు: 30 ఏళ్లు మించకూడదు.

ఎంపిక: ఇంటర్వ్యూ ఆధారంగా.

ఇంటర్వ్యూ తేదీలు: 11-12-2023 నుంచి 13-12-2023 వరకు.

వేదిక: డీఐవీ స్కూల్‌, జేఎం సేన్‌గుప్తా రోడ్‌, బి-జోన్‌, దుర్గాపూర్‌.

వెబ్‌సైట్‌: https://sail.co.in/en/plants/about-durgapur-steel-plant

హైదరాబాద్‌లో మెడికల్‌ ఆఫీసర్‌లు ఎలక్ట్రానిక్స్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా లిమిటెడ్‌, హైదరాబాద్‌- తాత్కాలిక ప్రాతిపదికన కింది పోస్టుల భర్తీకి ఇంటర్వ్యూలు నిర్వహిస్తోంది.

జనరల్‌ డ్యూటీ మెడికల్‌ ఆఫీసర్‌: 02 పోస్టులు

అర్హత: ఎంబీబీఎస్‌.

వేతనం: నెలకు రూ.98,400.
ఇంటర్వ్యూ తేది: 12-12-2023.
ప్రదేశం: ఎన్‌ఎఫ్‌సీ గెస్ట్‌ హౌస్‌ (గురుకుల్‌), న్యూక్లియర్‌ ఫ్యూయల్‌ కాంప్లెక్స్‌, ఈసీఐఎల్‌ ఫ్యాక్టరీ దగ్గర, హైదరాబాద్‌.

వెబ్‌సైట్‌:  www.nfc.gov.in

ఐఐఓఆర్‌లో జేఆర్‌ఎఫ్‌, పీఏ పోస్టులు

హైదరాబాద్‌ రాజేంద్రనగర్‌లోని ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఆయిల్‌ సీడ్స్‌ రిసెర్చ్‌- తాత్కాలిక ప్రాతిపదికన కింది పోస్టుల భర్తీకి ఇంటర్వ్యూలు నిర్వహిస్తోంది.

1. జూనియర్‌ రిసెర్చ్‌ ఫెలో: 01  
2. ప్రాజెక్టు అసిస్టెంట్‌: 02
అర్హత: సంబంధించిన సబ్జెక్టులో బీఎస్సీ/ ఎంఎస్సీతో పాటు పని అనుభవం ఉండాలి.

ప్రోత్సాహకం: జూనియర్‌ రిసెర్చ్‌ ఫెలోకు రూ.31,000, ప్రాజెక్టు అసిస్టెంట్‌ పోస్టుకు రూ.20,000.

వయసు: పురుషులకు 35 సంవత్సరాలు, మహిళలకు 40 ఏళ్లు మించకూడదు.

ఇంటర్వ్యూ తేదీ: 11-12-2023.

ప్రదేశం: ఐకార్‌-ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఆయిల్‌ సీడ్స్‌ రిసెర్చ్‌, రాజేంద్రనగర్‌, హైదరాబాద్‌.

వెబ్‌సైట్‌:  https://icar-iior.org.in/jobs

-| ఇలాంటి విద్యా ఉద్యోగ UPDATES కోసం మా WATSAPP ఛానెల్లో లో జాయిన్ అవ్వాలనుకుంటే 9640006015 ఈ ఫోన్ నెంబరుకు మీ వాట్సాప్ నుండి హాయ్ అని ఒక మెస్సేజ్ చేయండి ఛానెల్ లింక్ పంపుతాము. ఆ లింక్ క్లిక్ చేసి ఫాలో బటన్ నొక్కండి నిరంతర సమాచారాన్ని పొందండి |- - | For applications visit Gemini Internet with your own ATM Gemini Internet, D L Road, Hindupur | - - | అప్లికేషన్‌ల కోసం మీ స్వంత ATM జెమిని ఇంటర్నెట్‌తో జెమిని ఇంటర్నెట్‌ని సందర్శించండి, DL రోడ్, హిందూపూర్ | - https://geminiinternethindupur.blogspot.com/2023/02/list-of-hindupur-and-other-areas.html

Recent

-| ఇలాంటి విద్యా ఉద్యోగ UPDATES కోసం మా WATSAPP ఛానెల్లో లో జాయిన్ అవ్వాలనుకుంటే 9640006015 ఈ ఫోన్ నెంబరుకు మీ వాట్సాప్ నుండి హాయ్ అని ఒక మె...