ANGRAU Diploma: ఎన్‌జీ రంగా వర్సిటీలో డిప్లొమా ప్రోగ్రామ్  								  																 									 										 											 												 																										 గుంటూరు  లాంలోని ఆచార్య ఎన్.జి. రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం… 2024-25 విద్యా  సంవత్సరానికి ప్రభుత్వ పాలిటెక్నిక్, అనుంబంధ పాలిటెక్నిక్‌లలో కింది  నాలుగు డిప్లొమా ప్రోగ్రామ్‌లు అందిస్తోంది. అర్హులైన పదో తరగతి  ఉత్తీర్ణులు ఆన్‌లైన్‌లో జులై 10వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలి.   ప్రోగ్రామ్, సీట్ల వివరాలు:   1. డిప్లొమా ఇన్ అగ్రికల్చర్ (రెండేళ్లు)   సీట్లు:  ప్రభుత్వ- 578; అనుబంధ- 1900.   2. డిప్లొమా ఇన్ సీడ్ టెక్నాలజీ (రెండేళ్లు)   సీట్లు: ప్రభుత్వ- 25; అనుబంధ- 260   3. డిప్లొమా ఇన్ ఆర్గానిక్ అగ్రికల్చర్ (రెండేళ్లు)   సీట్లు: ప్రభుత్వ- 25; అనుబంధ- 40   4.  డిప్లొమా ఇన్ అగ్రికల్చరల్ ఇంజినీరింగ్ (మూడేళ్లు)   సీట్లు:  ప్రభుత్వ- 60; అనుబంధ- 330   మొత్తం సీట్లు: ప్రభుత్వ- 688; అనుబంధ- 2530.   బోధనా మాధ్యమం: ఇంగ్లిష్.   అర్హత: పదో తరగతి ఉత్తీర్ణులై ఉండాలి.    వయోపరిమితి: 31-08-2024 నాటికి 15 నుంచి 22 సంవత్సరాల మధ్య ఉండాల...
అప్లికేషన్ల కోసం సంప్రదించండి జెమిని ఇంటర్నెట్, D L రోడ్, హిందూపురం | ఫోన్ 9640006015 | పని చేయు వేళలు మధ్యాహ్నం 3.00 గంటల నుండి | ప్రతి ఆదివారం సెలవు | విద్యా ఉద్యోగ అప్లికేషన్లకు 200/- రూపాయలు ఫీజు | Phone 9640006015 | Working hours from 3.00 pm | Every Sunday off | Fee Rs. 200/- for educational & job applications