AP EAPCET Bi P C Update: 2024-25 విద్యా సంవత్సరంలో ఎవరైతే విద్యార్థులు AP EAPCET పాసయ్యి ర్యాంకులు కలిగిఉన్నారో అలాంటి వారి కోసం BPT, B.Sc Nursing, B.Sc. AHS (Paramedical) ఇంకా ఎన్నో కోర్సులలో చేరడానికి అడ్మిషన్లు ప్రారంభమైనవి వివరలకు ఈ లింక్ ను క్లిక్ చేయండి S V I M S Sri Venkateswara Institute of Medical Sciences తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ఆధ్వర్యంలోని శ్రీ వేంకటేశ్వర ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (స్విమ్స్)- బీఎస్సీ నర్సింగ్, బీపీటీ(ఫిజి యోథెరపీ), బీఎస్సీ ఏహెచ్ ఎస్ (పారామెడికల్) ప్రోగ్రా మ్లలో ప్రవేశానికి దరఖాస్తులు కోరుతోంది.
S.No |
Course |
Eligibility |
Notification/ Prospectus/ Application / Admission process |
1 |
I. B.Sc Nursing - 100 seats II. BPT - 50 seats III. B.Sc. (AHS) - 78 seats (in 10 specialties) 1. B.Sc Anaesthesia Technology (AT) - 12 2. B.Sc Medical Lab Technology (MLT) - 20 3. B.Sc Neurophysiology Technology - 04 4. B.Sc Radiography & Imaging Technology (RIT) - 09 5. B.Sc Cardiac Pulmonary Perfusion Technology (CPPT) -02 6. B.Sc ECG and Cardiovascular Technology (ECG & CVT)-08 7. B.Sc Dialysis Technology (DT) - 12 8. B.Sc Emergency Medical Services Technology (EMST) – 04 9. B.Sc Radiotherapy Technology (RT) - 05 10.B.Sc Nuclear Medicine Technology (NMT) – 02 |
1. Inter Bi.PC or equivalent & 2. AP EAPCET-2024 rank
|
Notification
టీటీడీ స్విమ్స్ లో బీఎస్సీ, బీపీటీ
బీఎస్సీ నర్సింగ్: ప్రోగ్రామ్ వ్యవధి నాలుగేళ్లు. మొత్తం 100 సీట్లు ఉన్నాయి. ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు పది సీట్లు కేటాయించారు. ప్రోగ్రామ్ ఫీజు ఏడాదికి రూ.41,000. ఈ ప్రోగ్రామ్కు ఇండియన్ నర్సింగ్ కౌన్సిల్(ఐఎన్సీ) గుర్తింపు ఉంది.
బీపీటీ: ప్రోగ్రామ్ వ్యవధి నాలుగున్నరేళ్లు. ఇందులో ఎనిమిది సెమిస్టర్లు, ఆర్నెల్ల ఇంటర్న్షిప్ ఉంటాయి. మొత్తం 50 సీట్లు ఉన్నాయి. ఈడబ్ల్యూఎస్ అభ్యర్థు లకు అయిదు సీట్లు ప్రత్యేకించారు. ప్రోగ్రామ్ ఫీజు ఏడాదికి రూ.41,000. ఈ ప్రోగ్రామ్నకు ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ ఫిజియోథెరపిస్ట్స్ (ఐఏపీ) గుర్తింపు ఉంది.
బీఎస్సీ(పారామెడికల్): ప్రోగ్రామ్ వ్యవధి నాలుగేళ్లు. ఇందులో ఆరు సెమిస్టర్లు,
ఏడాది ఇంటర్న్షిప్ ఉంటాయి. ప్రోగ్రామ్ ఫీజు ఏడాదికి రూ.29,000. ఈ ప్రోగ్రామ్నకు ఏపీ పారామెడికల్ బోర్డు గుర్తింపు ఉంది.
• స్పెషలైజేషన్లు-సీట్లు: అనెస్తీషియా టెక్నాలజీ 12, మెడికల్ ల్యాబ్ టెక్నా
లజీ 20, రేడియోగ్రఫీ అండ్ ఇమేజింగ్ టెక్నాలజీ 9, కార్డియాక్ పల్మనరీ పెర్ఫ్యూజన్ టెక్నాలజీ 2, ఈసీజీ అండ్ కార్డియోవాస్క్యులర్ టెక్నాలజీ 8, డయాలసిస్ టెక్నాలజీ 12, ఎమర్జెన్సీ మెడికల్ సర్వీసెస్ టెక్నాలజీ 4, న్యూరోఫీ జియాలజీ టెక్నాలజీ 4, రేడియోథెరపీ టెక్నాలజీ 5, న్యూక్లియర్ మెడిసిన్ టెక్నాలజీ
అర్హత వివరాలు: గుర్తింపు పొందిన బోర్డు నుంచి ఇంగ్లీష్, బయాలజీ, ఫిజిక్స్,
కెమిస్ట్రీ ప్రధాన సబ్జెక్టులుగా ఇంటర్/ పన్నెండోతరగతి/తత్సమాన కోర్సు ఉత్తీర్ణు లైనవారు; సంబంధిత విభాగంలో ఇంటర్ ఒకేషనల్ ప్రోగ్రామ్ పూర్తి చేసిన వారు; ఇంటర్ ఒకేషనల్తోపాటు సంబంధిత బ్రిడ్జ్ కోర్సు ఉత్తీర్ణులైనవారు దర ఖాస్తు చేసుకోవచ్చు. కనీసం 45 శాతం మార్కులు ఉండాలి. ఏఐఎస్ఎస్ఈసీఈ/ ఐసీఎస్ఈ/ఎస్ఎస్సీఈ/ హెచ్ఎస్సీఈ/ ఎన్ఐఓఎస్ అభ్యర్థులు కూడా అర్హులే. ఏపీ ఈఏపీసెట్ 2024లో ర్యాంక్ సాధించి ఉండాలి.
• వయసు: 2024 డిసెంబరు 31 నాటికి కనీసం 17 ఏళ్లు నిండి ఉండాలి. గరి ష్టంగా 35 ఏళ్లు మించకూడదు. 25 ఏళ్లు నిండిన అభ్యర్థులందరూ డిక్లరేషన్ ఫారం సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. •
దరఖాస్తుకు చివరి తేదీ: జూలై 22 •
వెబ్సైట్: svimstpt.ap.nic.in
SVIMS: తిరుపతి స్విమ్స్‌లో అండర్ గ్రాడ్యుయేట్ కోర్సులు
తిరుమల తిరుపతి దేవస్థానం నిర్వహిస్తున్న తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్(స్విమ్స్ యూనివర్సిటీ)… 2024-25 విద్యా సంవత్సరానికి గాను అండర్ గ్రాడ్యుయేట్ కోర్సుల్లో ప్రవేశానికి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.
కోర్సు, సీట్ల వివరాలు:
1. బ్యాచిలర్ ఆఫ్ నర్సింగ్(బీఎస్సీ-ఎన్): 100 సీట్లు
2. బ్యాచిలర్ ఆఫ్ ఫిజియోథెరపీ(బీపీటీ): 50 సీట్లు
3. బీఎస్సీ అనెస్తీషియా టెక్నాలజీ(ఏటీ): 12 సీట్లు
4. బీఎస్సీ మెడికల్ ల్యాబ్ టెక్నాలజీ (ఎంఎల్‌టీ): 20 సీట్లు
5. బీఎస్సీ రేడియోగ్రఫీ & ఇమేజింగ్ టెక్నాలజీ (ఆర్‌ఐటీ): 09 సీట్లు
6. బీఎస్సీ కార్డియాక్ పల్మనరీ పెర్ఫ్యూజన్ టెక్నాలజీ: 02 సీట్లు
7. బీఎస్సీ ఈసీజీ, కార్డియోవాస్కులర్ టెక్నాలజీ: 08 సీట్లు
8. బీఎస్సీ డయాలసిస్ టెక్నాలజీ (డీటీ): 12 సీట్లు
9. బీఎస్సీ ఎమర్జెన్సీ మెడికల్ సర్వీసెస్ టెక్నాలజీ: 04 సీట్లు
10. బీఎస్సీ న్యూరోఫిజియాలజీ టెక్నాలజీ: 04 సీట్లు
11. బీఎస్సీ రేడియోథెరపీ టెక్నాలజీ(ఆర్‌టీ): 05 సీట్లు
12. బీఎస్సీ న్యూక్లియర్ మెడిసిన్ టెక్నాలజీ: 02 సీట్లు
కోర్సు వ్యవధి: నాలుగేళ్లు (బీపీటీ కోర్సుకు నాలున్నరేళ్లు)
అర్హత: కనీసం 45% మార్కులతో ఇంటర్ బైపీసీ ఉత్తీర్ణతతో పాటు, ఏపీ ఈఏపీసెట్-2024 ర్యాంకు సాధించి ఉండాలి.
వయోపరిమితి: 17 నుంచి 35 ఏళ్ల మధ్య ఉండాలి.
ఎంపిక విధానం: ఏపీ ఈఏపీసెట్-2024 ర్యాంకు, రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఆధారంగా.
దరఖాస్తు రుసుము: రూ.2596 (బీసీ, ఎస్సీ, ఎస్టీ కేటగిరీలకు రూ.2077)
ముఖ్య తేదీలు…
ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరి తేదీ: 03-07-2024.
ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరి తేదీ: 22-07-2024.
ప్రొవిజనల్ మెరిట్ జాబితా వెల్లడి: 30-07-2024.
అభ్యంతరాలను స్వీకరణకు గడువు: 01-08-2024.
తుది మెరిట్ జాబితా వెల్లడి: 05-08-2024.
ఒకటో దశ వెబ్ ఆధారిత కౌన్సెలింగ్ ఎంపికైన అభ్యర్థుల జాబితా వెల్లడి: 10-08-2024.
ఎంపికైన అభ్యర్థుల ధ్రువపత్రాల పరిశీలన తేదీలు: 13-08-2024 & 14-08-2024..
Important Links
Posted Date: 06-07-2024
-| ఇలాంటి విద్యా ఉద్యోగ UPDATES కోసం మా WATSAPP ఛానెల్లో లో జాయిన్ అవ్వాలనుకుంటే 9640006015 ఈ ఫోన్ నెంబరుకు మీ వాట్సాప్ నుండి హాయ్ అని ఒక మెస్సేజ్ చేయండి ఛానెల్ లింక్ పంపుతాము. ఆ లింక్ క్లిక్ చేసి ఫాలో బటన్ నొక్కండి నిరంతర సమాచారాన్ని పొందండి | Visit Gemini Internet for Voice Recordings with Male Voice over starts from Rs.600/- Contact Gemini Karthik 9640006015 | soft copy will be delivered in between one hour to one day through watsapp or through email|for every additional minute Rs.100/- will be charged. పురుషుల వాయిస్ ఓవర్‌తో వాయిస్ రికార్డింగ్‌ల కోసం జెమినీ ఇంటర్నెట్‌ని సందర్శించండి రూ.600/- నుండి ప్రారంభం అవుతుంది జెమిని కార్తీక్ 9640006015 | సాఫ్ట్ కాపీ ఒక గంట నుండి ఒక రోజు మధ్య వాట్సాప్ ద్వారా లేదా ఇమెయిల్ ద్వారా డెలివరీ చేయబడుతుంది | ప్రతి అదనపు నిమిషానికి రూ.100/- ఛార్జ్ చేయబడుతుంది.
కామెంట్‌లు