రైల్వే లో పరీక్ష లేకుండా ఉద్యోగాల భర్తీ
ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ అభ్యర్థులకు ఒక అతి ముఖ్యమైన జాబ్ నోటిఫికేషన్ సెంట్రల్ రైల్వే నుండి ఒక జాబ్ నోటిఫికేషన్ రావడం జరిగింది. రెండు రాష్ట్రాల వారు ఈ నోటిఫికేషన్ కి అప్లై చేసుకోవచ్చును. అయితే ఈ పోస్టులు మెడికల్ పొస్టులు గా చెప్పుకోవచ్చును.
మొత్తం ఖాళీలు:
38విభాగాల వారిగా ఖాళీలు:
కాంట్రాక్ట్ మెడికల్ ప్రాక్టీషనర్ | 26 |
స్పెషలిస్ట్ ( అనస్థీటిస్ట్) | 4 |
స్పెషలిస్ట్ ( ఫిజీషియన్) | 4 |
స్పెషలిస్ట్ ( ఇంటెసివిస్ట్) | 4 |
అర్హతలు:
మెడికల్ సంబందిత కోర్స్‌లు చేసి ఉండాలి. పూర్తి సమాచరం వెబ్‌సైట్ లో చుసుకోవచ్చును.ఎలా ఎంపిక చేస్తారు:
స్కైప్ లేదా వీడియో కాలింగ్ ద్వారా ఎంపిక చెయ్యడం జరుగుతుంది.ఎలా అప్లై చేసుకోవాలి:
నోటిఫికేషన్ లో ఇచ్చిన మెయిల్ ఐడి కి మెయిల్ పెట్టవలసి ఉంటుంది.జాబ్ ఎక్కడ చెయ్యాలి:
సెంట్రల్ రైల్వే నాగ్ పూర్ డివిజినల్ రైల్వే హస్పటల్ లో జాబ్ చెయ్యవలసి ఉంటుంది.Notification
Website
Full Information Link
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి