12, మే 2020, మంగళవారం

హిందూపురం మరియు పరిసర ప్రాంత విద్యాసంస్థలు, ప్రభుత్వ రంగ సంస్థలు అలాగే ఉద్యోగాలు కల్పించే వారికి

'హిందూపుర్ టైమ్స్ (Hindupur Times)' యూట్యూబ్ ఛానెల్ అయిన మేము మీ సహకారంతో ప్రజలకు సమాచారాన్ని ఉచితంగా చేరవేసే కార్యక్రమం చేపట్టాము. ఇందుకోసం సంబంధిత సంస్థల వారు 9640006015 నెంబరుకు. విద్యార్థులకు ఉపయోగకరమైన సర్క్యులర్ లను గాని, ప్రజలకు ఉపయోగపడే నోటీసులు గాని, ఉద్యోగాల ఖాళీల వివరాలను కాని అధికారిక వాట్సాప్ నెంబరు ద్వారా మాకు సమాచారం చేరవేస్తే మేము షార్ట్ న్యూస్ రూపంలో ఆడియో ను ఉచితంగా అప్ లోడ్ చేస్తాము. ఈ కొత్త మాధ్యమాన్ని కూడా సంస్థలు సద్వినియోగ పరుచుకుంటాయని ఆశిస్తున్నాము.

కామెంట్‌లు లేవు: