29, మే 2020, శుక్రవారం

APCPL జాబ్ నోటిఫికేషన్

ఈ హరియాణా లోని అరావళి పవర్ కంపెనీ ప్రైవేట్ లిమిటెడ్ నుండి వివిధ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ రావడం జరిగింది. 

ముఖ్యమైన తేదీలు:

దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం04-06-2020
దరఖాస్తు చేసుకొవడానికి చివరి తేది03-07-2020

మొత్తం ఖాళీల సంఖ్య :

25

విభాగాల వారీగా ఖాళీలు:

ఎగ్జిక్యూటివ్ ట్రైనీలను ఇంజనీరింగ్ గా చెప్పడం జరుగుతుంది.

ఎలక్ట్రికల్8
మెకానికల్12
కంట్రోల్ & ఇన్స్ట్రుమెంటేషన్5

అర్హతలు:

సంబంధిత సబ్జెక్టులో బీఈ/బీటెక్ ఉత్తీర్ణత, మరియు గేట్ 2019 అర్హత ఉండాలి అని చెప్పడం జరుగుతుంది.

ఎలక్ట్రికల్ :

ఎలక్ట్రికల్ / ఎలక్ట్రికల్ & ఎలక్ట్రానిక్స్ / ఎలక్ట్రికల్, ఇన్స్ట్రుమెంటేషన్ & కంట్రోల్ / పవర్ సిస్టమ్ & హైవోల్టేజ్ / పవర్ ఎలక్ట్రానిక్స్ / పవర్ ఇంజనీరింగ్

మెకానికల్:

మెకానికల్ / ప్రొడక్షన్ / ఇండస్ట్రియల్ ఇంజనీరింగ్. / ఉత్పత్తి & పారిశ్రామిక ఇంజనీరింగ్. / థర్మల్ / మెకానికల్ & ఆటోమేషన్ / పవర్ ఇంజనీరింగ్

కంట్రోల్ & ఇన్స్ట్రుమెంటేషన్:

ఎలక్ట్రానిక్స్ & ఇన్స్ట్రుమెంటేషన్ / ఇన్స్ట్రుమెంటేషన్ & కంట్రోల్ / ఎలక్ట్రానిక్స్ ఇన్స్ట్రుమెంటేషన్ & కంట్రోల్

వయస్సు:

27 సంవత్సరాల వరకు ఇవ్వడం జరిగింది. నిబందనల ప్రకారం వయోపరిమితి లో సడలింపు ఉంటుంది.

ఎంపిక విధానం:

గేట్-2019 స్కోర్ , గ్రూప్ డిస్కషన్ ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక జరుగుతుంది.

ఎలా అప్లై చేసుకోవాలి:

అప్లై చేసుకోవడానికి లింక్ క్రింద ఇవ్వడం జరిగింది.

Website

Notification

Apply Now

కామెంట్‌లు లేవు: