Alerts

29, మే 2020, శుక్రవారం

10 నిమిషాల్లో instant PAN కార్డు

పాన్ కార్డు లేని వారికి శుభవార్త ఆధార్ కార్డు సెల్ ఫోన్ నెంబర్ లింక్ కలిగి ఉంటే 10 నిమిషాల్లో instant పాన్ చేసి ఇవ్వబడును 9640006015

పాన్ కార్డ్ వచ్చిన తర్వాత కలర్ ప్రింట్ ఇవ్వబడును అప్లికేషన్ కోసం సంబంధిత వ్యక్తి ఆధార్ కార్డు సెల్ ఫోన్ నెంబర్ లింక్ అయి ఉండవలెను అప్లై చేస్తున్నప్పుడు ఆధార్ కార్డు యొక్క సెల్ ఫోన్ నెంబర్ కు వచ్చిన ఓటీపీ చెప్పితే చాలు 10 నిమిషాలలో పాన్ కార్డు డౌన్లోడ్ అవుతుంది కలర్ ప్రింట్ లేదా సాఫ్ట్ కాపీతో కేవలం 50 రూపాయలు మాత్రమే, సంప్రదించండి జెమినీ ఇంటర్నెట్ ధనలక్ష్మి రోడ్డు హిందూపురం.

పివిసి కార్డు రూపంలో పాన్ కార్డు కావాలనుకునే వారు ఇదే నెంబరు పై మీకు దగ్గరలోనికి పాన్ కార్డు సెంటర్లో రీప్రింట్ కు అప్లై చేసుకుంటే ఆధార్ లోని అడ్రసుకు పోస్ట్ ద్వారా ఇంటికి చేరుతుంది.

2 కామెంట్‌లు:

Unknown చెప్పారు...

Anna Kothaga apply chesitey 10 mints ki vasthadhaa

K N Karthik Kiran చెప్పారు...

yes

Recent

-| ఇలాంటి విద్యా ఉద్యోగ UPDATES కోసం మా WATSAPP ఛానెల్లో లో జాయిన్ అవ్వాలనుకుంటే 9640006015 ఈ ఫోన్ నెంబరుకు మీ వాట్సాప్ నుండి హాయ్ అని ఒక మె...