✅భారత ప్రభుత్వ సామాజిక న్యాయం, సాధికారత మంత్రిత్వ శాఖకు చెందిన నేషనల్ ఓవర్‌సీస్ స్కాలర్‌షిప్ 2020-21 సంవత్సరానికి నోటిఫికేషన్ విడుదల చేసింది. విదేశాల్లో ఉన్నత విద్య కోసం షెడ్యూల్డ్ క్యాస్ట్, ఇతర వెనుకబడిన తరగతుల నుంచి దరఖాస్తులు కోరుతోంది.
🎯 నేషనల్ ఓవర్‌సీస్ స్కాలర్‌షిప్ 2020-21
🎯మొత్తం స్కాలర్‌షిప్‌ల సంఖ్య: 100
🎯అర్హత: మాస్టర్స్ డిగ్రీ చదివే అభ్యర్థులకు బ్యాచిలర్స్ డిగ్రీ, పీహెచ్‌డీ చేసే అభ్యర్థులకు మాస్టర్స్ డిగ్రీ ఉత్తీర్ణత. వార్షికాదాయం రూ. 8 లక్షలు మించకూడదు.
🎯వయసు: 01.04.2020 నాటికి 35 ఏళ్లు మించకూడదు.
🎯ఎంపిక విధానం: అకడమిక్ మెరిట్ ఆధారంగా.
🎯దరఖాస్తు విధానం: ఆన్‌లైన్.
🎯చివరి తేది: మే 27, 2020
⭕వెబ్‌సైట్: http://nosmsje.gov.in/
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి