3, జులై 2020, శుక్రవారం

మెట్రో పాలిటన్ రీజియన్ డెవోలోప్మెంట అథారిటీ లో వివిధ ఉద్యోగాలు:

ముంబయి మెట్రో పాలిటన్ రీజియన్ డెవోలోప్మెంట అథారిటీ వివిధ పోస్టుల భర్తీకి దరఖాస్తు కోరుతుంది. రెండు తెలుగు రాష్ట్రాల వారు ఈ జాబ్స్ కి అప్లై చేసుకోవచ్చును. Metro Political Region Development Authority Jobs 2020


ముఖ్యమైన తేదీలు:

దరఖాస్తు చేయడానికి చివర తేదీ27.7.2020

మొత్తం ఖాళీలు:

అన్ని విభాగాలలో కలిపి మొత్తం పోస్టుల సంఖ్య110

విభాగాల వారీగా కాళీలు:

టెక్నీషియన్106
ట్రైన్ ఆపరేటర్1
జూనియర్ ఇంజనీర్1
ట్రాఫిక్ కంట్రోలర్1
హెల్పర్1

విభాగాల వారీగా జీతం:

టెక్నీషియన్5200 నుండి 20200+GP
ట్రైన్ ఆపరేటర్, జూనియర్ ఇంజనీర్, ట్రాఫిక్ కాంట్రలర్9300 నుండి 34800+GP
హెల్పర్4440 నుండి 7440

అర్హతలు:

టెక్నీషియన్ మరియు హెల్పర్:

సంబంధిత వాణిజ్యంలో ఐటిఐ/ఎన్సి వి టి/ఎస్ సి వి టి. చేసి ఉండాలి.

ట్రైన్ ఆపరేటర్ మరియు ట్రాఫిక్ కంట్రోలర్:

సంబధిత విభాగంలో ఎలక్ట్రికల్/ఎలక్ట్రానిక్/ఎలక్ట్రానిక్స్ మరియు డిగ్రీ లేదా డిప్లొమా చేసి ఉండాలి.

జూనియర్ ఇంజనీర్:

సంబంధిత విభాగంలో ఎలక్ట్రికల్ /మెకానికల్ /సివిల్ మరియు తెలీకమ్యూనికేషన్ లో డిగ్రీ లేదా డిప్లొమా పూర్తి చేసి ఉండాలి.

వయసు:

వయసు 18 నిండిన వారు 40 సంవత్సరాలు లోపు వారు అప్లై చేసుకోవచ్చు.

ఎలా ఎంపిక చేస్తరు:

రాత పరీక్ష నిర్వహించి ఉత్తీర్ణులైన వారిని ఎంపిక చేస్తారు.

ఎలా అప్లై చేయాలి:

వారి అధికారిక వెబ్సైటు mmrda.maharashtra.gov.in లోకి వెళ్లి ఆన్లైన్ ద్వారా అప్లై చేసుకోవాలి

చేయవలసిన పని ఏమిటీ:

మీరు ఎంపిక అయినా విభాగం బట్టి ఎ ఉద్యగం చేయాలో వారు చెప్తారు.

పోస్ట్ మీకు నచ్చితే మీ ప్రెండ్స్ కి వాట్సప్ ద్వారా షేర్ చెయ్యండి. మీకు కావలసిన జాబ్ ని కామెంట్ రాయండి. ప్రక్కన కనిపిస్తున్న బెల్ బటన్ మీద క్లిక్ చెయ్యండి.

Website

Notification

Apply Now

కామెంట్‌లు లేవు: