3, జులై 2020, శుక్రవారం

Hyderabad Tifr Jobs Notification telugu 2020 | టాటా ఇన్స్టిట్యూట్ అఫ్ ఫండమెంటల్ రీసర్చ్ నుండి వివిధ ఉద్యోగాలు

మొత్తం ఖాళీలు:

మొత్తం 10 ఖాళీలు ఉన్నాయి.

విభాగాల వారీగా ఖాళీలు:

సైంటిఫిక్ ఆఫీసర్1
ఇంజనీర్1
ఇంజనీర్ షెడ్యూల్ క్యాస్ట్1
సైన్టిఫిక్ అసిస్టెంట్1
ప్రాజెక్ట్ సైన్టిఫిక్ ఆఫీసర్1
ప్రాజెక్ట్ సైన్టిఫిక్ అసిస్టెంట్1
అడ్మినిస్ట్రేటివ్ అసిస్టెంట్ అకౌంట్స్1
అడ్మినిస్ట్రేటివ్ అసిస్టెంట్ ఆన్ రెసెర్వ్డ్1
అడ్మినిస్ట్రేటివ్ అసిస్టెంట్ రెసెర్వ్డ్ ఫర్ బ్యాక్ వార్డ్ క్లాస్1
క్లర్క్1

జీతం:

విభాగాన్ని బట్టి నెలకు 35000 నుండి 87525 వరకు ఇవ్వడం జరుగుతుంది.

అర్హతలు:

1.సైన్టిఫిక్ ఆఫీసర్:

ఏదైనా గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి సైన్స్ విభాగంలో మాస్టర్స్ డిగ్రీ 60% మార్కులతో పూర్తి చేసి ఉండాలి.

2.ఇంజనీర్:

గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి b. E మరియు b. Tech మరియు సివిల్ ఇంజనీరింగ్ లో 60% ఉత్తీర్ణత పొంది ఉండాలి.

3 ఇంజనీర్ షెడ్యూల్ క్యాస్ట్:

గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి B. E మరియు B. Tech మరియు సివిల్ ఇంజనీర్ 60% మార్కులతో పూర్తి చేసి ఉండాలి.

4.సైన్టిఫిక్ అసిస్టెంట్

60% ఉత్తీర్ణతో b. Sc electronics పూర్తి చేసి ఉండాలి వ్యక్తి గత కంప్యూటర్ మరియు దాని ఉపయోగం అనువర్తనాల గురించి పూర్తి జ్ఞానం ఉండి ఉండాలి.

5.ప్రాజెక్ట్ సైన్టిఫిక్ ఆఫీసర్

సైన్స్ విభాగం లో డిగ్రీ లో కనీసం 60% ఉత్తీర్ణత కలిగి ఉండాలి.

6.ప్రాజెక్ట్ సైన్టిఫిక్ అసిస్టెంట్

ఏదైనా గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి పూర్తి స్థాయి B-pharmacy లో 60%ఉతీర్ణత సాధించి ఉండాలి.

7.అడ్మినిస్ట్రేటివ్ అసిస్టెంట్ (అకౌంట్స్ ):

గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి 55% మార్కులతో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి ఉండాలి.

8.అడ్మినిస్ట్రేటివ్ అసిస్టెంట్ ఆన్ రెసెర్వ్డ్:

గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి 55%మార్కులతో గ్రాడ్యుయేషన్ పూర్తవ్వాలి.

9.అడ్మినిస్ట్రేటివ్ అసిస్టెంట్ బ్యాక్ వార్డ్ క్లాస్ :

గుర్తింపు పొందిన విశ్వ విద్యాలయం నుండి 55%మార్కులతో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి ఉండాలి.

10.క్లర్క్

టైపింగ్ పైన పూర్తి అవగాహనా ఉండాలి ఏదైనా గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి ఉండాలి.

వయసు :

28 సంవత్సరాలనుండి 38సంవత్సరాలు లోపు వారు అప్లై చేసుకోవచ్చు

ఎలా ఎంపిక చేస్తారు:

అందరికి రాత పరీక్ష నిర్వహించి ఉత్తీర్ణులైన వారిని ఇంటర్వ్యూ ఆధారంగా సంబంధిత విభాగానికి ఎంపిక చేస్తారు.

ఎలా అప్లై చేస్తారు:

ఆన్లైన్ ద్వారా మా అధికారిక వెబ్సైటు http://www.lifrh.res.in/ లో కి వెళ్లి దరఖాస్తు చేసుకోవాలి.

పోస్ట్ మీకు నచ్చితే మీ ప్రెండ్స్ కి వాట్సప్ ద్వారా షేర్ చెయ్యండి. మీకు కావలసిన జాబ్ ని కామెంట్ రాయండి. ప్రక్కన కనిపిస్తున్న బెల్ బటన్ మీద క్లిక్ చెయ్యండి.

Website

Notification

Apply Link

కామెంట్‌లు లేవు: