16, ఆగస్టు 2020, ఆదివారం

ఐటీఐ లిమిటెడ్‌లో 31 ఉద్యోగాలు

 కేంద్ర కమ్యూనికేషన్స్‌ మంత్రిత్వ శాఖ పరిధిలోని ఐటీఐ లిమిటెడ్‌.. పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

Jobs Images వివరాలు:
మొత్తం పోస్టుల సంఖ్య: 31
పోస్టుల వివరాలు:
ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ (ప్రాజెక్ట్స్‌/టెక్నాలజీ)–2, జనరల్‌ మేనేజర్‌– టెక్నాలజీ/ప్రాజెక్ట్స్‌–2,జనరల్‌మేనేజర్‌–నెట్‌వర్క్స్‌–1,జనరల్‌మేనేజర్‌–ఐటీ,సెక్యూరిటీ–1,డీజీఎం–టెక్నాలజీ/ప్రాజెక్ట్‌–4,డీజీఎం–నెట్‌వర్క్స్‌–2,డీజీఎం–ఐటీ,సెక్యూరిటీ–2, మేనేజర్‌–టెక్నాలజీ/ప్రాజెక్ట్‌–6, మేనేజర్‌– నెట్‌వర్క్స్‌–3, మేనేజర్‌–ఐటీ, సెక్యూరిటీ– 3, డిప్యూటీ మేనేజర్‌ (టెక్‌)–4, మెడికల్‌ సర్వీసస్‌–జనరల్‌ మేనేజర్‌/అడిషనల్‌ జనరల్‌ మేనేజర్‌–1
అర్హతలు: అభ్యర్థులు గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ కమ్యూనికేషన్‌/ఎలక్ట్రానిక్స్‌/టెలికమ్యూనికే షన్‌/కంప్యూటర్‌ సైన్స్‌లో బీఈ/బీటెక్, ఎంబీబీఎస్‌+ పీజీ డిగ్రీ, అనుభవం ఉండాలి.
ఎంపిక విధానం: స్కిల్‌ టెస్టు, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక జరుగుతుంది.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌/ఆఫ్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవాలి

ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేది: ఆగస్టు 26, 2020.

పూర్తి సమాచారం కొరకు క్లిక్‌ చేయండి: https://www.itiltd.in/

కామెంట్‌లు లేవు: