16, ఆగస్టు 2020, ఆదివారం

స్పెష‌ల్ డిఫెన్స్‌లో ప‌ర్స‌న‌ల్ ఫోరంలో 534 ఖాళీలు (చివ‌రి తేది: 25.09.2020)

భార‌త ప్ర‌భుత్వ కార్పొరేట్ వ్య‌వ‌హారాల మంత్రిత్వశాఖ‌కు చెందిన స్పెషల్ డిఫెన్స్ ప‌ర్స‌న‌ల్ ఫోరం కింది పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు..
* మొత్తం ఖాళీలు: 534
పోస్టులు: ఇంటెలిజెన్స్ ఆఫీస‌ర్‌, వెల్పేర్ ఇన్‌స్పెక్ట‌ర్‌, మెడిక‌ల్ ఆఫీస‌ర్‌, సెక్యూరిటీ అసిస్టెంట్‌, ల్యాబ్ టెక్నీషియ‌న్‌, ఫైర్‌మెన్‌, ఎల‌క్ట్రీషియ‌న్ త‌దిత‌రాలు.
అర్హ‌త: పోస్టును అనుసరించి ఎనిమిది, ప‌దో త‌ర‌గ‌తి, ఇంట‌ర్మీడియ‌ట్‌, డిప్లొమా, ఎంబీబీఎస్ ఉత్తీర్ణ‌త, అనుభ‌వం.
ఎంపిక విధానం: రాత‌ప‌రీక్ష‌, స్కిల్ టెస్ట్‌, ఫిజిక‌ల్ టెస్ట్ ఆధారంగా.
ద‌ర‌ఖాస్తు విధానం: ఆన్‌లైన్‌.
ద‌ర‌ఖాస్తుకు చివ‌రి తేది: 25.09.2020.

Click here for Notification

Website 

 

కామెంట్‌లు లేవు: