16, ఆగస్టు 2020, ఆదివారం

ఎఫ్ఎస్ఎస్ఏఐలో వివిధ ఖాళీలు (చివ‌రి తేది: 31.08.2020)

 భార‌త ప్ర‌భుత్వ ఆరోగ్య‌, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ‌శాఖ‌కు చెందిన న్యూదిల్లీలోని ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండ‌ర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా(ఎఫ్ఎస్ఎస్ఏఐ) కింది పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు..
* మొత్తం ఖాళీలు: 04
పోస్టులు-ఖాళీలు: డైరెక్ట‌ర్‌(టెక్నిక‌ల్‌)-02, ప్రిన్సిప‌ల్ మేనేజ‌ర్‌-01, చీఫ్ టెక్నాల‌జీ ఆఫీస‌ర్-01.
అర్హ‌త‌: పోస్టును అనుస‌రించి సంబంధిత స‌బ్జెక్టుల్లో బ్యాచిల‌ర్స్/ మాస్ట‌ర్స్ ఇంజినీరింగ్‌, పీజీ డిగ్రీ/ డిప్లొమా ఉత్తీర్ణ‌త‌, అనుభ‌వం.
ఎంపిక విధానం: షార్ట్‌లిస్టింగ్‌, ఇంట‌ర్వ్యూ ఆధారంగా.
ద‌ర‌ఖాస్తు విధానం: ఆన్‌లైన్‌.
ద‌ర‌ఖాస్తుకు చివ‌రి తేది: 31.08.2020.

Click here for Notification 

Website

కామెంట్‌లు లేవు: