10, డిసెంబర్ 2020, గురువారం

నిరుద్యోగులకు శుభవార్త, సామర్లకోటలో జాబ్ మేళా

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తూర్పుగోదావరి జిల్లా సామర్లకోట నగరంలో సిడాప్  మరియు జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో నిరుద్యోగులకు ఏపీ రాష్ట్రంలో ఉన్న అపోలో ఫార్మసీ సంస్థల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి గాను జాబ్ మేళా ను నిర్వహించనున్నారు.

అర్హతలు గల అభ్యర్థులు ఈ జాబ్ మేళా కు హాజరు కావచ్చు.

జాబ్ మేళా – ముఖ్య వివరాలు :

జాబ్ మేళా నిర్వహణ తేదీడిసెంబర్ 11,2020
జాబ్ మేళా నిర్వహణ ప్రదేశంటీటీడీసీ ట్రైనింగ్ సెంటర్,ప్రత్తిపాడు రోడ్, విమల్ కంపెనీ దగ్గర, సామర్లకోట.

ఉద్యోగాలు – వివరాలు :

అపోలో ఫార్మసీ లో ఫార్మసీస్ట్ ఉద్యోగాలను ఈ జాబ్ మేళా ద్వారా  నిరుద్యోగులకు కల్పించనున్నారు.

అర్హతలు :

ఈ జాబ్ మేళా కు హాజరు కాబోయే అభ్యర్థులు ఎం.ఫార్మసీ / బీ. ఫార్మసీ / డీ.ఫార్మసీ కోర్సులను పూర్తి చేసి ఉండవలెను.

వయసు :

ఈ జాబ్ మేళా కు 30 సంవత్సరాలలోపు వయసు లోపు పురుషులు మాత్రమే అర్హులు.

ఈ జాబ్ మేళా గురించి మరింత ముఖ్యమైన సమాచారం కొరకు అభ్యర్థులు క్రింది ఫోన్ నెంబర్ ను సంప్రదించవచ్చు.

ఫోన్  నెంబర్ :

9963957281

కామెంట్‌లు లేవు: