SSC CHSL 2020 రిక్రూట్మెంట్ ఖాళీల వివరాలు విడుదల :
ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగ అభ్యర్థులకు శుభవార్త.
ఇటీవలే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించి విడుదలైన SSC CHSL 2020 నోటిఫికేషన్ కు సంబంధించిన ఒక ముఖ్యమైన అప్డేట్ వచ్చినది.
స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (SSC) కంబైన్డ్ హయ్యర్ సెకండరీ లెవెల్ (CHSL) 2020 నోటిఫికేషన్ లో భాగంగా భర్తీ చేయనున్న 4726 పోస్టుల భర్తీ లో విభాగాల వారీగా ఉద్యోగాల ఖాళీలు విడుదల అయ్యాయి.
ఇరు తెలుగు రాష్ట్రాల అభ్యర్థులు స్టాఫ్ సెలక్షన్ కమిషన్ తాజాగా విడుదల చేసిన విభాగాల వారి ఖాళీలను అభ్యర్థులు ఈ క్రింది లింక్ ను ఓపెన్ చేసి చూడవచ్చును.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి