విశాఖపట్నంలో ఔట్‌సోర్సింగ్ ప్రాతిపదికన ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. ఆసక్తి ఉన్న వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి.
ఈ జాబ్ యొక్క పూర్తి వివరాలు :
జాబ్ : | స‌్పీచ్ థెరపిస్ట్-01, ఫిమేల్ నర్సింగ్ ఆర్డర్లీ-05.. |
ఖాళీలు : | 6 |
అర్హత : | ఎనిమిదో తరగతి, డిప్లొమా(స్పీచ్ థెరఫీ) సర్టిఫికెట్, బీఎస్సీ . |
వయసు : | oc అభయర్టులకు 42, SC / ST/ BC - 47 ఏళ్ళు మించకుడదు. |
వేతనం : | రూ. 12,000-17,500 /- |
ఎంపిక విధానం: | ఇంటర్వ్యూ ఆధారంగా. |
దరఖాస్తు విధానం: | ఆఫ్‌లైన్. |
దరఖాస్తు ఫీజు : | జనరల్ కు రూ. 0/- , మహిళలకి ,ఎస్సీ, ఎస్టీలకు రూ. 0/- |
దరఖాస్తులకు ప్రారంభతేది: | డిసెంబర్ 6, 2020. |
దరఖాస్తులకు చివరితేది: | డిసెంబర్ 10, 2020. |
వెబ్సైట్: | Click Here |
నోటిఫికేషన్: | Click Here |
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి