7, డిసెంబర్ 2020, సోమవారం

ఆంద్రప్రదేశ్‌లోని ట్రిపుల్ ఐటీలు, వ్యవసాయ, వెటర్నరీ డిప్లమా కోర్సుల్లో ప్రవేశానికి

 తెలుగు రాష్ట్రాల్లో డిసెంబర్ 5వ నిర్వహించిన ఆర్జీయూకేటీ సెట్-2020కు 96.39శాతం మంది అభ్యర్థులు హాజరైనట్లు సెట్ కన్వీనర్ డి.హరినారాయణ తెలిపారు.Education Newsసెట్ ప్రాథమిక కీని ఆర్జీయూకేటీ వెబ్‌సైట్‌లో ఉంచుతామని, దీనిపై ఏమైనా అభ్యంతరాలుంటే ఆధారాలతో సహా డిసెంబర్ 7న సాయంత్రం ఐదు గంటలలోగా ఆన్‌లైన్‌లో సమర్పించాలన్నారు. డిసెంబర్ 8న తుది కీని విడుదల చేస్తామన్నారు.

ఆర్జీయూకేటీ సెట్-2020 ‘కీ’ కోసం క్లిక్ చేయండి

కామెంట్‌లు లేవు: