కలికిరి సైనిక పాఠశాలలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ :
ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాలలో ప్రభుత్వ ఉపాధ్యాయ ఉద్యోగాల కోసం ఎదురుచూసే అభ్యర్థులకు శుభవార్త.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం చిత్తూరు జిల్లాలో ఉన్న కలికిరి సైనిక పాఠశాలలో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి ఒక మంచి నోటిఫికేషన్ వెలువడినది.
ఒప్పంద ప్రాతిపదికన భర్తీ చేసే ఈ కేంద్ర ప్రభుత్వ ఉపాధ్యాయ ఉద్యోగాలకు ఇరు తెలుగు రాష్ట్రాల అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.
ముఖ్యమైన తేదీలు :
దరఖాస్తు ప్రారంభం తేదీ | డిసెంబర్ 7, 2020 |
దరఖాస్తు చివరి తేదీ | డిసెంబర్ 21,2020 |
విభాగాల వారీగా ఖాళీలు :
బ్యాండ్ మాస్టర్ | 1 |
క్రాఫ్ట్ టీచర్ | 1 |
అర్హతలు :
ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసే అభ్యర్థులకు సంబంధిత విభాగాలలో డిగ్రీ కోర్సును పూర్తి చేయవలెను. మరియు బ్యాండ్ మ్యూజిషియన్ లో అనుభవం అవసరం.
దరఖాస్తు విధానం :
ఆన్లైన్ విధానం లో దరఖాస్తు చేయవలెను.
ఎంపిక విధానం :
ఇంటర్వ్యూ విధానం ద్వారా అభ్యర్థులను ఈ ఉద్యోగాలకు ఎంపిక చేయనున్నారు.
జీతం :
ఈ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు నెలకు 26,000 రూపాయలు జీతం గా లభించనుంది.
ఈ ఉద్యోగాలకు సంబంధించిన మరింత ముఖ్యమైన సమాచారం కొరకు అభ్యర్థులు ఈ క్రింది వెబ్సైటు ను చూడవలెను.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి