డీ. ఎల్. ఈడీ ద్వితీయ సంవత్సరం పరీక్షలపై ముఖ్యమైన అప్డేట్ :
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ (డీ. ఎల్. ఈడీ ) 2018-2020 బ్యాచ్ చదువుతున్న విద్యార్థుల పరీక్షలకు సంబంధించిన ఒక ముఖ్యమైన అప్డేట్ వచ్చింది.
ఏపీ లో డీ. ఎల్. ఈడీ రెండవ సంవత్సరం పరీక్షలు డిసెంబర్ 23వ తేది నుండి 31వ తేది వరకూ జరగనున్నాయి.
ఈ పరీక్షలకు సంబంధించిన హాల్ టికెట్స్ ను ఈ క్రింద ఇచ్చిన లింక్ ద్వారా విద్యార్థులు డౌన్లోడ్ చేసుకోవచ్చు.
డీ. ఎల్. ఈడీ రెండవ సంవత్సరం పరీక్షల షెడ్యూల్ :
పేపర్ – 1 | డిసెంబర్ 23,2020 |
పేపర్ – 2 | డిసెంబర్ 24,2020 |
పేపర్ – 3 | డిసెంబర్ 28,2020 |
పేపర్ – 4 | డిసెంబర్ 29,2020 |
పేపర్ – 5 | డిసెంబర్ 30,2020 |
పేపర్ – 6 | డిసెంబర్ 31,2020 |
ఈ పరీక్షలు అన్ని ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకూ జరగనున్నాయి.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి