ఒప్పంద ప్రాతిపదికన ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. ఆసక్తి ఉన్న వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి.
ఈ జాబ్ యొక్క పూర్తి వివరాలు :
జాబ్ : | స్టాఫ్ నర్సు |
ఖాళీలు : | 17 |
అర్హత : | జనరల్ నర్సింగ్ అండ్ మిడ్‌వైఫరీ (GNM) కోర్సులో ఉత్తీర్ణత/ బీఎస్సీ(నర్సింగ్), మూడేళ్ల అనుభవం ఉండాలి. |
వయసు : | 20-35 ఏళ్ల మధ్య ఉండాలి. ఓబీసీలకు మూడేళ్లు, ఎస్సీ/ ఎస్టీలకు ఐదేళ్లు గరిష్ఠ వయసులో సడలింపు ఉంటుంది. |
వేతనం : | రూ. 13,000/- రూ.20,000/- |
ఎంపిక విధానం: | రాతపరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా. |
పని ప్రదేశం: | ఆంధ్రప్రదేశ్‌లోని జిల్లాల్లో ఉన్న APSWREIS పాఠశాలల్లో పని చేయాలి. |
దరఖాస్తు విధానం: | ఈ-మెయిల్ ద్వారా |
ఈ-మెయిల్: | apswreishealth@ gmail.com |
దరఖాస్తు ఫీజు : | జనరల్ కు రూ. 0/-, ఎస్సీ, ఎస్టీలకు రూ. 0/- |
దరఖాస్తులకు ప్రారంభతేది: | డిసెంబర్ 20, 2020. |
దరఖాస్తులకు చివరితేది: | డిసెంబర్ 28, 2020. |
ఇంటర్వ్యూ తేదీ: | డిసెంబరు 29, 2020. |
వెబ్ సైట్ : | Click Here |
నోటిఫికేషన్: | Click Here |
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి