ఆంధ్రప్రదేశ్ లోని నెల్లూరు కి సంబందించి ఒక జాబ్ నోటిఫికేషన్ రావడం జరిగింది. కలెక్టర్ ఆఫీస్ లో ఖాళీగా ఉన్న వివిధ ఉద్యోగాల ను భర్తీ చేస్తున్నారు. ఈ ఉద్యోగాలను అతి తక్కువ విద్యార్హతలతో భర్తీ చేస్తున్నారు. బ్యాక్ లాగ్ ఉద్యోగాల భర్తీకి సంబందించి ఈ నోటిఫికేషన్ రావడం జరిగింది.
ముఖ్యమైన తేదీలు:
అప్లై చేసుకోవడానికి చివరి తేదీ: 16-03-2021
మొత్తం ఖాళీలు:
29
విభాగాల వారీగా ఖాళీలు:
జూనియర్ అసిస్టెంట్ | 4 |
జూనియర్ ఆడిటర్ | 1 |
టైపిస్ట్ | 4 |
మల్టీ పర్పస్ హెల్త్ అసిస్టెంట్ | 1 |
డార్క్ రూమ్ అసిస్టెంట్ | 1 |
టెక్నికల్ అసిస్టెంట్ | 1 |
టెక్నికల్ అసిస్టెంట్ | 1 |
పి.హెచ్ మేస్త్రీ | 1 |
ఆఫీసు సబార్టినేటు: | 7 |
కాపలాదారు | 3 |
పి.హెచ్ వర్కర్ | 3 |
గ్యాంగ్ కూలి | 1 |
కామాటి | 1 |
అర్హతలు:
పోస్ట్ ని బట్టి ఒకొక్క పోస్ట్ కి ఒకొక్క అర్హత ఇవ్వడం జరిగింది. 5th,7th,10th,ఇంటర్, డిగ్రీ అర్హతలు ఇవ్వడం జరిగింది.
వయస్సు:
01-07-2020 నాటికి 18-52 సంవత్సరాల వరకు ఇవ్వడం జరిగింది.
ఎలా అప్లై చేసుకోవాలి:
ఆన్‌లైన్ దరఖాస్తు, మరియు నోటిఫికేషన్ యొక్క సూచనలు https://spsnellore.ap.gov.in/notice_category/Recruitment/ వెబ్‌సైట్ లో పొందుపరచబడియున్నదని, కావున అర్హులైన అభ్యర్థులు ఈ అవకాశాన్ని వినియోగించుకొని తేది: 16/03/2021 సాయంత్రం 5 గంటల లోగా ఆన్‌లైన్ లో దరఖాస్తు చేసుకోవాలని ఆ యొక్క దరఖాస్తు ప్రతిని అదే తేది లోపల నెల్లూరు నగరం, కొండయపాలెం రోడ్, వనంతోపులో గల విభిన్న ప్రతిభావంతులు మరియు వయో వృద్ధులు సంక్షేమ శాఖ కార్యాలయంలో సమర్పించాలని, ఏదైన సందేష నిష్పత్తి కొరకు 0861-2348142 పని వేళలో అనగా ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 5 గంటలు వరకు సంప్రదించగలరు.
ఎంపిక విధానం :
పోస్ట్ ని బట్టి ఎంపిక విధానం ఉంటుంది. మెరిట్ ద్వారా కొన్ని పోస్ట్ లను భర్తీ చేస్తారు, మరికొన్ని పోస్ట్ లను మెరిట్ మరియు కంప్యూటర్ టెస్ట్ ద్వారా ఎంపిక చేస్తారు. పూర్తి సమాచరం కొరకు నోటిఫికేషన్ లో 10,11,12 లైన్ లను చదవండి.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి