1, మార్చి 2021, సోమవారం

Jobs at Kadapa


🔹ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డవలప్మెంట్ కార్పొరేషన్ నుంచి మరో ఉద్యోగ ప్రకటన విడుదలైంది. Quess Corp Ltd సంస్థలో ఉద్యోగాల భర్తీకి ప్రకటన విడుదల చేసింది. ఈ సంస్థ SBI Credit Cardsపై ఈ పని చేస్తుంది. ఈ ప్రకటన ద్వారా ఈ సంస్థలో మొత్తం 100 ఖాళీలను భర్తీ చేస్తున్నారు. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఈ నెల 5న Nihar Skill Education, Court Opposite, Lee Showroom Upstairs-kadapa district చిరునామాలో నిర్వహించనున్న ఇంటర్వ్యూలకు హాజరు కావాలని ప్రకటనలో పేర్కొన్నారు.

⭕️ఖళీలు, విద్యార్హతల వివరాలు..
🔹ఈ ప్రకటన ద్వారా మొత్తం 100 ఖాళీలను భర్తీ చేస్తున్నారు. బ్రాంచ్ రిలేషన్ షిప్ ఎగ్జిక్యూటీవ్(BRE), రిలేషన్ షిప్ ఎగ్జిక్యూటీవ్ విభాగంలో ఈ ఖాళీలు భర్తీ చేస్తున్నారు. టెన్త్, ఇంటర్ విద్యార్హతల కలిగిన వారు ఈ పోస్టులకు అర్హులు. ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ. 10 వేల నుంచి రూ.14 వేల వరకు వేతనం చెల్లించనున్నారు. పీఎఫ్, ఈఎస్ఐసీ+ఇన్సెంటీవ్స్ అందించనున్నారు. ఫ్రెషర్స్ తో పాటు అనుభవం కలిగిన వారు ఆయా పోస్టులకు అప్లై చేయవచ్చు. అభ్యర్థుల వయస్సు 18-30 ఏళ్ల వయస్సు ఉండాలి.

⭕️రజిస్ట్రేషన్..

🔹అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు www.apssdc.in వెబ్ సైట్లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలని స్పష్టం చేశారు. ఇతర ఏమైనా సందేహాలుంటే 9849115381, 782933270 నంబర్లను సంప్రదించాలని సూచించారు. ఎంపికైన అభ్యర్థులు కడప జిల్లాలో పని చేయాల్సి ఉంటుంది. అభ్యర్థులు పైన సూచించిన చిరునామాలో ఈ నెల 5న ఉదయం 9 గంటలకు నిర్వహించనున్న ఇంటర్వ్యూలకు హాజరు కావాలని సూచించారు.

కామెంట్‌లు లేవు: