1, మార్చి 2021, సోమవారం

ఇంటర్ అర్హతతో సైనిక్ స్కూల్ లో ఉద్యోగ అవకాశాలు...

 

షిఫ్ట్ టైమ్: జనరల్
ఉద్యోగ రకము: ఫుల్ టైం
ఇతర వివరాలు: పోస్టులు: జనరల్ ఎంప్లాయ్, స్కూల్ కౌన్సిలర్, బ్యాండ్ మాస్టర్, వార్డ్ బాయ్
వయస్సు: పోస్టునీ బట్టి 18-50 సంవత్సరాలు మించి ఉండరాదు
దరఖాస్తు విధానం: ఆన్ లైన్
దరఖాస్తుకు చివరి తేదీ: 19/03/2021
వెబ్ సైట్: www.sainikschoolgoalpara.org/
పూర్తి వివరాలకు లింక్: bit.ly/3bRTSVH
ప్రదేశం: గొల్పరా
సంస్థ పేరు: సైనిక్ స్కూల్, గొల్పరా
విద్య: టెన్త్, ఇంటర్, ఏదైనా డిగ్రీ
వేతనం: నెలకి 13500-23000/-


కామెంట్‌లు లేవు: