ఏపీ పౌరసరఫరాల శాఖలో 34 ఖాళీలు.. దరఖాస్తుకు చివరి తేది ఏప్రిల్ 12
ఆంధ్రప్రదేశ్‌లో
వినియోగదారుల వ్యవహారాలు, ఆహారం, పౌరసరఫరాల మంత్రిత్వ శాఖ మెంబర్స్
డిస్ట్రిక్ట్ కమిషన్ల పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం పోస్టుల సంఖ్య: 34(మెంబర్–17, విమెన్ మెంబర్–17). »
అర్హత: గుర్తింపు పొందిన యూనివర్శిటీ నుంచి బ్యాచిలర్స్ డిగ్రీ ఉత్తీర్ణులవ్వాలి. పోస్టు గ్రాడ్యుయేషన్/ఉన్నత విద్య చదివిన వారికి ప్రాధాన్యతనిస్తారు. సంబంధిత పనిలో సుదీర్ఘ అనుభవం ఉండాలి. వయసు: 35–65 ఏళ్ల మధ్య ఉండాలి.
ఎంపిక విధానం: షార్ట్‌లిస్టింగ్, ఇంటర్వూ ఆధారంగా ఎంపిక జరుగుతుంది.
దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తును ప్రభుత్వ ఎక్స్–అఫీషియో, వినియోగదారుల వ్యవహారాలు, ఆహారం, పౌరసరఫరాల మం త్రిత్వ శాఖ, ఐదో బ్లాక్, మొదటి అంతస్తు, ఏపీ సెక్రటేరియట్, వెలగపూడి, అమరావతి చిరునామాకు పంపించాలి.
దరఖాస్తులకు చివరి తేది: 12.04.2021
పూర్తి వివరాలకు వెబ్సైట్: www.apcivilsupplies.gov.in

కామెంట్లు