ఎంప్లాయూస్ స్టేట్ ఇన్స్యూరెన్స్ కార్పొరేషన్ భారీ సంఖ్యలో ఉద్యోగాల భర్తీ జరగనుంది. రెండు తెలుగు రాష్ట్రాల వారు ఈ జాబ్స్ కి అప్లై చేసుకోవచ్చును.ESIC 6552 Vacancies Only Inter
ముఖ్యమైన తేదీలు:
నోటిఫికేషన్ వచ్చిన తరువాత తేదీల గురించి తెలియనుంది.
మొత్తం ఖాళీలు:
6552
విభాగాల వారీగా ఖాళీలు :
ADC/ADCC | 6306 |
స్టెనోగ్రాఫర్ | 246 |
అర్హతలు:
అప్పర్ డివిజన్ క్లర్క్/అప్పర్ డివిజన్ క్లర్క్ క్యాషియర్ పోస్టులకు అప్లై చేసుకోవాలి అనుకునే అభ్యర్థులు గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి డిగ్రీ చదివి ఉండాలి. లేదా సమానమైన అర్హతను కలిగి ఉండాలి. వీటితో పాటు కంప్యూటర్ పరిజ్ఞానం ఉండాలి. స్టెనోగ్రాఫర్ ఉద్యోగాలకు ఇంటర్ చదివి ఉండాలి అని చెప్పడం జరుగుతుంది. ESIC 6552 Vacancies Only Inter
వయస్సు:
18-27 సంవత్సరాల వరకు ఉండనుంది నిబంధనల ప్రకారం వయోపరిమితీ లో SC,ST వారికి 5 సంవత్సరాలు, OBC వారికి 3 సంవత్సరాల వరకు సడలింపు ఉంటుంది.
ఎలా అప్లై చేసుకోవాలి:
ఆన్‌లైన్ లో అప్లై చేసుకోవాలి.
ఎలా ఎంపిక చేస్తారు :
రాత పరీక్ష , స్కిల్ టెస్ట్, టైపింగ్ టెస్ట్ ద్వారా ఎంపిక చేస్తారు.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి