ఢిల్లీలోని ఇందిరాగాంధీ నేషనల్ యూనివర్సిటీ (Indira Gandhi National Open University)లో పలు నాన్ టీచింగ్ (Non Teaching) పోస్టుల భర్తీకి దరఖాస్తుల స్వీకరణ ఇప్పటికే ప్రారంభమైంది. దరఖాస్తుకు అక్టోబర్ 19, 2021 వరకు అవకాశం ఉంది. ఎంపికైన అభ్యర్థులకు ఆయా పోస్టుల ఆధారంగా రూ.35,000 వేతనం అందించనున్నారు.
ఢిల్లీలోని ఇందిరాగాంధీ నేషనల్
యూనివర్సిటీ (Indira Gandhi National Open University)లో పలు నాన్ టీచింగ్
(Non Teaching) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల అయ్యింది. ఈ నోటిఫికేషన్ ద్వారా
టెక్నికల్ అసిస్టెంట్ (Technical Assistant) , టెక్నికల్ మేనేజర్
(Technical Manager) విభాగంలో 07 పోస్టులను భర్తీ చేయనున్నారు. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి
అక్టోబర్ 19, 2021 వరకు అవకాశం ఉంది. ఈ పోస్టులకు అభ్యర్థుల ఎంపిక రాత
పరీక్ష, స్కిల్ టెస్ట్ (Skill test) అనంతరం ఇంటర్వ్యూ (Interview) ద్వారా
ఉంటుంది. ఎంపికైన టెక్నికల్ అసిస్టెంట్‌కు రూ.9300-రూ.34800 జీతం
అందిస్తారు. అలాగే టెక్నికల్ మేనేజర్‌కు జీతం రూ.15600- రూ.39100 వరకు
అందిస్తారు. దరఖాస్తు ప్రక్రియ పూర్తిగా ఆన్ లైన్ లోనే ఉంటుంది. నోటిఫికేషన్ అప్లికేషన్ విధానం సమాచారం కోసం అధికారిక వెబ్ సైట్ http://ignou.ac.in/ లోని జాబ్స్ విభాగాన్ని సందర్శించాలి.
అర్హతలు.. ఖాళీల వివరాలు
ఎంపిక విధానం..
Step 1 : ముందుగా అభ్యర్థికి రాత పరీక్ష / స్కిల్ టెస్ట్ (Skill Test) నిర్వహిస్తారు.
Step 2 : అనంతరం సెలక్టయిన అభ్యర్థికి ఇంటర్వ్యూ (Interview) నిర్వహిస్తారు.
దరఖాస్తు విధానం..
Step 1: అభ్యర్థులు కేవలం ఆన్ లైన్ (Online) ద్వారానే ఎంపిక చేస్తారు.
Step 2: ముందుగా అభ్యర్థి అధికారిక వెబ్ సైట్ http://ignou.ac.in/ లోని జాబ్స్ పోర్టల్ కు వెళ్లాలి.

Step 3: అనంతరం నోటిఫికేషన్ పూర్తిగా చదవాలి (నోటిఫికేషన్ కోసం క్లిక్ చేయండి)
Step 4: అనంతరం ఆన్ లైన్ అప్లికేషన్ ఓపెన్ చేయాలి ( ఆన్ లైన్ అప్లికేషన్ కోసం క్లిక్ చేయండి)
Step 5: దరఖాస్తు ఫాం తప్పులు లేకుండా నింపాలి.
Step 6: అప్లికేషన్ నింపిన తరువాత దరఖాస్తు ఫీజు చెల్లించాలి.
Step 7: జనరల్/ఈడబ్ల్యూఎస్/ఓబీసీ అభ్యర్థులు రూ.1000, ఎస్సీ/ఎస్టీ/పీహెచ్/మహిళలకు రూ.600 ఫీజు చెల్లించాలి.
Step 8: దరఖాస్తు పూర్తయిన తరువాత హార్డు కాపీ డౌన్లోడ్ చేసుకోవాలి.
Step 9: దరఖాస్తు చేసుకోవడానికి అక్టోబర్ 19, 2021 వరకు అవకాశం ఉంది
అర్హతలు.. ఖాళీల వివరాలు
పోస్టు పేరు | అర్హతలు | ఖాళీలు |
టెక్నికల్ అసిస్టెంట్ | కంప్యూర్ సైన్స్/ఐటీలో 55 శాతం మార్కులతో గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఎంసీఏ/బీటెక్/బీఈ/ఎంఎస్ఈ పూర్తి చేసి ఉండాలి. పరిశ్రమలు/పీఎస్‌యూ/జీఓఐ ప్రాజెక్ట్‌లు లేదా ప్రైవేట్‌లో కనీసం 3 సంవత్సరాల పని అనుభవం ఉండాలి. | 05 |
టెక్నికల్ మేనేజర్ | కంప్యూర్ సైన్స్/ఐటీలో 55 శాతం మార్కులతో గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఎంసీఏ/బీటెక్/బీఈ/ఎంఎస్ఏ పూర్తి చేసి ఉండాలి. లేదా బీసీఏ/ బీఎస్సీ(మల్టీమీడియా)/ B.Voc (మల్టీమీడియా)/ బీఏ చేసి ఉండాలి. పరిశ్రమలు/పీఎస్‌యూ/జీఓఐ ప్రాజెక్ట్‌లు లేదా ప్రైవేట్ సెక్టార్లో కనీసం 4 సంవత్సరాల పని అనుభవం ఉండాలి. | 02 |
ఎంపిక విధానం..
Step 1 : ముందుగా అభ్యర్థికి రాత పరీక్ష / స్కిల్ టెస్ట్ (Skill Test) నిర్వహిస్తారు.
Step 2 : అనంతరం సెలక్టయిన అభ్యర్థికి ఇంటర్వ్యూ (Interview) నిర్వహిస్తారు.
దరఖాస్తు విధానం..
Step 1: అభ్యర్థులు కేవలం ఆన్ లైన్ (Online) ద్వారానే ఎంపిక చేస్తారు.
Step 2: ముందుగా అభ్యర్థి అధికారిక వెబ్ సైట్ http://ignou.ac.in/ లోని జాబ్స్ పోర్టల్ కు వెళ్లాలి.

Step 3: అనంతరం నోటిఫికేషన్ పూర్తిగా చదవాలి (నోటిఫికేషన్ కోసం క్లిక్ చేయండి)
Step 4: అనంతరం ఆన్ లైన్ అప్లికేషన్ ఓపెన్ చేయాలి ( ఆన్ లైన్ అప్లికేషన్ కోసం క్లిక్ చేయండి)
Step 5: దరఖాస్తు ఫాం తప్పులు లేకుండా నింపాలి.
Step 6: అప్లికేషన్ నింపిన తరువాత దరఖాస్తు ఫీజు చెల్లించాలి.
Step 7: జనరల్/ఈడబ్ల్యూఎస్/ఓబీసీ అభ్యర్థులు రూ.1000, ఎస్సీ/ఎస్టీ/పీహెచ్/మహిళలకు రూ.600 ఫీజు చెల్లించాలి.
Step 8: దరఖాస్తు పూర్తయిన తరువాత హార్డు కాపీ డౌన్లోడ్ చేసుకోవాలి.
Step 9: దరఖాస్తు చేసుకోవడానికి అక్టోబర్ 19, 2021 వరకు అవకాశం ఉంది
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి