9, నవంబర్ 2022, బుధవారం

వైజాగ్ స్టీల్ ప్లాంట్,విశాఖపట్నంలో 31 పోస్టులు అర్హత: పోస్టును అనుసరించి ఎస్ఎస్సీ, ఐటీఐ,డిప్లొమా, డ్రైవింగ్ లైసెన్స్, సర్టిఫికేట్ కోర్సుతోపాటు సంబంధిత అనుభవం ఉండాలి.

రాష్ట్రీయ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్కు చెందిన
వైజాగ్స్టీల్ ప్లాంట్.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం జగ్గయ్యపే
టలోని జగ్గయ్యపేట లైమ్ స్టోన్ మైన్స్, తెలంగాణ
రాష్ట్రం మాధారంలోని మాధారం మైన్స్లో ఒప్పంద ప్రాతిపదికన వివిధ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
» మొత్తం పోస్టుల సంఖ్య: 31
» పోస్టుల వివరాలు: మైన్ ఫోర్మ్యాన్-02, ఆపరేటర్-కమ్-మెకానిక్-19, మైన్మేట్-04, బ్లాస్టర్-02, డ్రిల్ టెక్నీషియన్-04.
» అర్హత: పోస్టును అనుసరించి ఎస్ఎస్సీ, ఐటీఐ,
డిప్లొమా, డ్రైవింగ్ లైసెన్స్, సర్టిఫికేట్ కోర్సుతో
పాటు సంబంధిత అనుభవం ఉండాలి.
» వయసు:
01.10.2022 నాటికి 35 ఏళ్లు మించకూడదు.
»» ఎంపిక విధానం: పోస్టును అనుసరించి రాతపరీక్ష, జాబ్ టెస్ట్/స్కిల్ టెస్ట్ ద్వారా ఎంపికచేస్తారు.
» ఆన్లైన్ దరఖాస్తులకు చివరితేది: 16.11.2022
» వెబ్సైట్: www.vizagsteel.com

కామెంట్‌లు లేవు: