» మొత్తం పోస్టుల సంఖ్య: 05
»» అర్హత: 12వ తరగతి ఉత్తీర్ణతతోపాటు బరిస్తాగా రెండేళ్ల పని అనుభవం ఉండాలి.
» వయసు: 40 ఏళ్లు మించకూడదు.
» జీతం: నెలకు రూ. 50,000 చెల్లిస్తారు.
» దరఖాస్తు విధానం: ఆఫ్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తును డివిజనల్ హెడ్, కాఫీ క్వాలిటీ,కాఫీ బోర్డ్,నెం.1, డాక్టర్ బీఆర్ అంబేద్కర్ వీధి, బెంగళూరు చిరునామకు పంపించాలి.
» దరఖాస్తులకు చివరితేది: 21.11.2022
» వెబ్సైట్: www.indiacoffee.org
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి