1, ఫిబ్రవరి 2023, బుధవారం

Postal GDS Cutoff details జీడీఎస్‌ కటాఫ్‌ ఎంత? గతేడాది కటాఫ్‌ మార్కుల వివరాలు

దేశ వ్యాప్తంగా వివిధ పోస్టల్సర్కిళ్లలో 40,889 గ్రామీణ డాక్సేవక్‌(జీడీఎస్‌) ఖాళీల భర్తీకి ప్రకటన వెలువడిన విషయం తెలిసిందే. పదో తరగతిలో సాధించిన మార్కులతో నియామకాలు చేపడతారు. ఆంధ్రప్రదేశ్లో 2,480, తెలంగాణలో 1266 ఖాళీలు ఉన్నాయి. అభ్యర్థులు పదో తరగతిలో సాధించిన మార్కులు/ గ్రేడ్మెరిట్తో నియామకాలుంటాయి. ఎంపికైనవారు బ్రాంచ్పోస్టు మాస్టర్‌(బీపీఎం), అసిస్టెంట్బ్రాంచ్పోస్టు మాస్టర్‌(ఏబీపీఎం), డాక్సేవక్హోదాలతో విధులు నిర్వహించాల్సి ఉంటుంది. ప్రకటనలో ఖాళీలు ఉన్న బ్రాంచీలు, హోదాలో ఖాళీ ఉంది, రిజర్వ్డ్‌/ అన్రిజర్వ్డ్వివరాలు పేర్కొన్నారు. వాటిని అభ్యర్థులు పరిశీలించి, తమ ప్రాధాన్యం ప్రకారం ఆప్షన్లు ఇవ్వాలి. మొదటి ప్రాధాన్యం ఇస్తున్నదానికి ఆప్షన్‌-1 తర్వాత దానికి ఆపష్షన్‌-2... ఇలా నింపాలి. కంప్యూటర్జనరేటెడ్పద్ధతిలో మార్కుల ప్రాధాన్యం, రూల్ఆఫ్రిజర్వేషన్అనుసరించి అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఒకవేళ ఇద్దరు అభ్యర్థులకూ ఒకే మార్కులు ఉండి ఉద్యోగానికి ఎంపికైతే ఎక్కువ వయస్సు ఉన్న అభ్యర్థికి ప్రాధాన్యం ఇస్తారు. ఎంపికైనవారికి సమాచారం ఎస్ఎంఎస్‌/ ఈమెయిల్‌/ పోస్టు ద్వారా అందుతుంది. ఎంపిక సమాచారం అందిన రెండు వారాల్లోగా అభ్యర్థులు ధ్రువపత్రాల పరిశీలకు హాజరుకావాల్సి ఉంటుంది. తర్వాతే నియామక ఉత్తర్వులు అందుతాయి. ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్రంలోని వివిధ డివిజన్లలో 2022 జీడీఎస్నియామకాల(తెలంగాణలో 1226, ఏపీలో 1716 ఖాళీలు)కు సంబంధించి ఏడో ఎంపిక జాబితా(సైకిల్‌-4) కటాఫ్మార్కులను పరిశీలిస్తే కింది విషయాలు అవగతమవుతాయి.

 

ఆంధ్రప్రదేశ్సర్కిల్

తెలంగాణ సర్కిల్

కమ్యూనిటీ

మార్కుల శాతం

కమ్యూనిటీ

మార్కుల శాతం

అన్రిజర్వ్డ్

93.4167

అన్రిజర్వ్డ్

9

ఈడబ్ల్యూఎస్

91.8333

ఈడబ్ల్యూఎస్

90.25

ఎస్సీ

92.1667

ఎస్సీ

95

ఎస్టీ

90.25

ఎస్టీ

95

ఓబీసీ

93.4167

ఓబీసీ

95

పీడబ్ల్యూడీ-

88.6667

క్షీ డబ్ల్యూడీ-

88.5

పీడబ్ల్యూడీ-బి

79.1667

పీడబ్ల్యూడీ-బి

82.3333

 

పీడబ్ల్యూడీ-డీఈ

92.15

పీడబ్ల్యూడీ-డీఈ

93.4167

పీడబ్ల్యూడీ-సి

90.25

పీడబ్ల్యూడీ-సి -

 

 

 

 

------------------------------------------------------------------------ For applications visit Gemini Internet with your own ATM. Gemini Internet, D L Road, Hindupur 9640006015 | మీ స్వంత ATMతో అప్లికేషన్ల కోసం జెమిని ఇంటర్నెట్‌ని సందర్శించండి. జెమిని ఇంటర్ నెట్, D L రోడ్, హిందూపూర్ 9640006015. మరెన్నో అప్డేట్స్ కోసం మా టెలిగ్రామ్ ఛానెల్ లో జాయిన్ అవ్వగలరు https://t.me/GEMINIINTERNETHINDUPUR రిటైర్ అయిన పభుత్వ ఉద్యోగులకు /ఉద్యోగులకు బయోమెట్రిక్ ద్వారా లైఫ్ సర్టిఫికేట్ (జీవన్ ప్రమాణ్ | Jeevan Pramaan) కొరకు సంప్రదించండి, జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం 9640006015 వెల రూ.50/-. వేలి ముద్ర పడని వారి లైఫ్ సర్టిఫికేట్ ను రూ.100/-తో ఐరిస్ స్కానింగ్ తో జీవన్ ప్రమాణ్ లైఫ్ సర్టిఫికేట్ ను సమర్పించబడును. Instant పాన్ కార్డు కేవలం రూ.50/-మాత్రమే ఆధార్ కార్డుకు సెల్ ఫోన్ లింక్ అయి ఉన్న వారికి మాత్రమే సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ (9640006015) నందు సంప్రదించవచ్చును. పాస్ పోస్ట్ అప్లై చేయాలకునే వారు ఆధార్ ఫోటో స్టాట్ (జిరాక్స్), పదవ తరగతి (చదివుంటే) ఫోటో స్టాట్ (జిరాక్స్), ఎ టి ఎం కార్డు దాని లింక్ అయిన ఫోన్ తో పాటు తీసుకుని సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ హిందూపురం (9640006015) నందు సంప్రదించవచ్చును. వెల రూ.100/-. తెలుగు టైపింగ్ రూ.60/-ఒక పేజి/ఒక ప్రక్క | ఇంగ్లీషు టైపింగ్ రూ.40/-ఒక పేజి / ఒక ప్రక్క | టైపింగ్ సేవల కొరకు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ హిందూపురం (9640006015) నందు సంప్రదించవచ్చును. జాబ్స్ అప్లికేషన్ (ఉద్యోగాలు)/ఎంట్రాన్స్ అప్లికేషన్ (ప్రవేశాలు)/స్కాలర్ షిప్ అప్లికేషన్ (ఉపకారవేతనాలు) అప్లికేషన్ లను అప్లై చేయడానికి రూ.100/- డిజిటల్ సిగ్నేచర్ (Rs.1500/-) with epass Token కొరకు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం EPF అప్లై చేయాలనుకునే వారు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం 9640006015 | ప్రతి కన్సల్ టింగ్ కు రూ.50/- https://geminiinternethindupur.blogspot.com/p/pf.html

కామెంట్‌లు లేవు: