AP SSC: ఏపీ ఎస్‌ఎస్‌సీ బోర్డులో జూనియర్ అసిస్టెంట్, డీపీఏ పోస్టులు | విజయవాడలోని ఏపీ ఎస్‌ఎస్‌సీ బోర్డు, డైరెక్టర్ ఆఫ్ గవర్నమెంట్ ఎగ్జామినేషన్స్ కార్యాలయం… ఔట్‌సోర్సింగ్ ప్రాతిపదికన జూనియర్ అసిస్టెంట్/ డేటా ప్రాసెసింగ్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి ఆన్‌లైన్ దరఖాస్తులు కోరుతోంది.

వివరాలు…

1. జూనియర్ అసిస్టెంట్: 11 పోస్టులు

2. డేటా ప్రాసెసింగ్ అసిస్టెంట్: 01 పోస్టు

వేతనం: నెలకు జూనియర్ అసిస్టెంట్‌కు రూ.18,500; డేటా ప్రాసెసింగ్ అసిస్టెంట్‌కు రూ.18,500.

అర్హత: ఏదైనా బ్యాచిలర్ డిగ్రీ. టైపింగ్ స్కిల్స్‌తో పాటు కంప్యూటర్ పరిజ్ఞానం కలిగి ఉండాలి. ఎంఎస్‌ ఆఫీస్/ పీజీడీసీఏ/ డీసీఏ/ ఇంజినీరింగ్ సర్టిఫికేట్/ కంప్యూటర్‌ సబ్జెక్టుతో ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి.  

వయోపరిమితి: 01.01.2023 నాటికి 18 నుంచి 42 సంవత్సరాల మధ్య ఉండాలి.

పరీక్ష ఫీజు: రూ.500.

for applications visit Gemini Internet, Dhanalakshmi Road, Hindupur 9640006015

ఎంపిక ప్రక్రియ: పదో తరగతి/ ఇంటర్మీడియట్/ డిగ్రీ మార్కులు, కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ మార్కుల ఆధారంగా.

ముఖ్యమైన తేదీలు…

ఆన్‌లైన్ దరఖాస్తు సమర్పణకు చివరి తేదీ: 07.07.2023.

ధ్రువపత్రాల పరిశీలనకు ఎంపికైన అభ్యర్థుల జాబితా వెల్లడి: 11.07.2023.

సర్టిఫికెట్ల వెరిఫికేషన్ తేదీ: 13.07.2023, 14.07.2023.

కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్: 16.07.2023, 17.07.2023.

తుది ఎంపిక జాబితా వెల్లడి: 19.07.2023.

https://dge-ap.aptonline.in/ 

https://d1frkna4b32ahm.cloudfront.net/uploadimages/apbse-jra-250623.pdf

 

మీ స్నేహితులకు లింక్‌ను షేర్ చేసి వారే స్వయంగా చేరేలా సహకరించండి | ఈ గ్రూపులో మీ నెంబరు అడ్మిన్ నెంబరు మాత్రమే కనిపిస్తాయి ఇతర నెంబర్లు ఎవ్వరికి కనిపించవు Share this watsapp link to your friends and help them join themselves

https://chat.whatsapp.com/DRxdFO1QGjCELwFub4SdV8

గతంలో మేము పోస్ట్ చేసిన పోస్టులు చూడాలనుకుంటే మా Telegram ఛానెల్ లో జాయిన్ అవ్వగలరు https://t.me/GEMINIINTERNETHINDUPUR

Requirements to upload for the above said job 

Recent Passport Photo ( Min 3KB and Max 100KB jpg, jpeg)*    
Signature ( Min 3KB and Max 100KB jpg, jpeg)*    
SSC/Equivalent Certificate ( Min 3KB and Max 200KB jpg, jpeg, pdf) *    
Intermediate / Equivalent Certificate ( Min 3KB and Max 200KB jpg, jpeg,pdf) *    
Graduation / Equivalent Certificate ( Min 3KB and Max 200KB jpg, jpeg,pdf) *    
Aadhaar ID (Front Side) (Min 3KB and Max 200KB jpg, jpeg) *
Aadhaar ID (Back Side) (Min 3KB and Max 200KB jpg, jpeg) *    
Technical Qualifications ( Min 3KB and Max 200KB jpg, jpeg, pdf)
(Please Upload Multiple Certificates in a Single File)    
Caste Certificate ( Min 3KB and Max 200KB jpg, jpeg,pdf) *

------------------------------------------------------------------------ For applications visit Gemini Internet with your own ATM. Gemini Internet, D L Road, Hindupur 9640006015 | మీ స్వంత ATMతో అప్లికేషన్ల కోసం జెమిని ఇంటర్నెట్‌ని సందర్శించండి. జెమిని ఇంటర్ నెట్, D L రోడ్, హిందూపూర్ 9640006015. మరెన్నో అప్డేట్స్ కోసం మా టెలిగ్రామ్ ఛానెల్ లో జాయిన్ అవ్వగలరు https://t.me/GEMINIINTERNETHINDUPUR రిటైర్ అయిన పభుత్వ ఉద్యోగులకు /ఉద్యోగులకు బయోమెట్రిక్ ద్వారా లైఫ్ సర్టిఫికేట్ (జీవన్ ప్రమాణ్ | Jeevan Pramaan) కొరకు సంప్రదించండి, జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం 9640006015 వెల రూ.50/-. వేలి ముద్ర పడని వారి లైఫ్ సర్టిఫికేట్ ను రూ.100/-తో ఐరిస్ స్కానింగ్ తో జీవన్ ప్రమాణ్ లైఫ్ సర్టిఫికేట్ ను సమర్పించబడును. Instant పాన్ కార్డు కేవలం రూ.50/-మాత్రమే ఆధార్ కార్డుకు సెల్ ఫోన్ లింక్ అయి ఉన్న వారికి మాత్రమే సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ (9640006015) నందు సంప్రదించవచ్చును. పాస్ పోస్ట్ అప్లై చేయాలకునే వారు ఆధార్ ఫోటో స్టాట్ (జిరాక్స్), పదవ తరగతి (చదివుంటే) ఫోటో స్టాట్ (జిరాక్స్), ఎ టి ఎం కార్డు దాని లింక్ అయిన ఫోన్ తో పాటు తీసుకుని సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ హిందూపురం (9640006015) నందు సంప్రదించవచ్చును. వెల రూ.100/-. తెలుగు టైపింగ్ రూ.60/-ఒక పేజి/ఒక ప్రక్క | ఇంగ్లీషు టైపింగ్ రూ.40/-ఒక పేజి / ఒక ప్రక్క | టైపింగ్ సేవల కొరకు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ హిందూపురం (9640006015) నందు సంప్రదించవచ్చును. జాబ్స్ అప్లికేషన్ (ఉద్యోగాలు)/ఎంట్రాన్స్ అప్లికేషన్ (ప్రవేశాలు)/స్కాలర్ షిప్ అప్లికేషన్ (ఉపకారవేతనాలు) అప్లికేషన్ లను అప్లై చేయడానికి రూ.100/- డిజిటల్ సిగ్నేచర్ (Rs.1500/-) with epass Token కొరకు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం EPF అప్లై చేయాలనుకునే వారు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం 9640006015 | ప్రతి కన్సల్ టింగ్ కు రూ.50/- https://geminiinternethindupur.blogspot.com/p/pf.html

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

అనంతపురం ఉమ్మడి జిల్లా కోర్టులో ఉద్యోగాలు హిందూపురంలో కూడా అవకాశం అప్లికేషన్ల కోసం సంప్రదించండి జెమిని ఇంటర్నెట్ ధనలక్ష్మి రోడ్ హిందూపురం | Anantapur Joint District Court Jobs in Hindupur also opportunity for applications contact Gemini Internet Dhanalakshmi Road Hindupur

విద్యాలక్ష్మి లోన్ (విద్యా రుణం) కోసం Requirements for Vidyalakshmi Loan (Education Loan)

AP KGBV Non-Teaching Recruitment 2024 Notification Overview కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాల్లో 729 బోధనేతర పోస్టుల భర్తీకి సమగ్రశిక్ష రాష్ట్ర ప్రాజెక్టు డైరెక్టర్ బి.శ్రీనివాసరావు నోటిఫికేషన్ జారీ చేశారు. హెడ్ కుక్ పోస్టులు 48, అసిస్టెంట్ కుక్ 263, నైట్ వాచ్మెన్ 95, పారిశుధ్య కార్మికులు 78, స్వీపర్లు 63 టైప్ 1, 2, 3 కేజీబీవీల్లో భర్తీ చేస్తున్నా మని తెలిపారు. టైప్-4 కేజీబీవీల్లో హెడ్కుక్ 48, అసిస్టెంట్ కుక్ 76, అటెండర్ 58 పోస్టులు భర్తీ చేస్తామన్నారు.