ప్రవేశాలు: శ్రీవేంకటేశ్వర వేద విశ్వవిద్యాలయంలో...తిరుపతిలోని శ్రీవేంకటేశ్వర వేద విశ్వవిద్యాలయం సంప్రదాయకోర్సుల్లో ప్రవేశానికి దరఖాస్తులు కోరుతోంది
ప్రవేశ పరీక్ష ఆధారంగా సీటు కేటాయిస్తారు. ఎంపికైనవారికి ఉచిత వసతి, భోజన సౌకర్యాలుంటాయి.
1. శాస్త్రి (బీఏ) మూడేళ్లు: విభాగాలు- క్రమంత, ప్రతిష్ఠాంత, వేదభాష్య, కల్ప, మీమాంస. వయసు: 18-22 ఏళ్ల మధ్య ఉండాలి.
2. ఆచార్య (ఎంఏ): విభాగాలు- ఘనంత, పౌరోహిత్య, వేదభాష్య, మీమాంస, కల్ప. వయసు: 18-25 ఏళ్ల మధ్య ఉండాలి.
3. అభిజ్ఞ కోర్సులు. వయసు: 16 ఏళ్లు నిండి ఉండాలి.
4. డిప్లొమా కోర్సులు: టెంపుల్ మేనేజ్మెంట్, జ్యోతిష, వాస్తు, మాన్యుస్క్రిప్టాలజీ. కనీస వయసు: 20 సం. నిండి ఉండాలి.
5. సర్టిఫికెట్ కోర్సులు: అతీంద్రీయ విజ్ఞానం, గృహార్చనం, ఇండియన్ ఫిలాసఫీ, వేదిక్ సైన్సెస్, పురాణోక్త కర్మకాండ, పౌరాణిక శిక్షణ. కనీస వయసు: కోర్సును బట్టి 18, 20 ఏళ్లు నిండి ఉండాలి. ఆఫ్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 30.06.2023.
వెబ్సైట్: http://www.svvedicuniversity.ac.in/

కామెంట్‌లు