ఒక వ్యక్తి మసాలా అమ్ముతూ 15000 వేల కోట్లు ఎలా సంపాదించాడు | How a Small Shopkeeper Builds a Billion-Dollar MDH company

జనరల్ గా బిజినెస్ ని రెండు రకాలుగా చేస్తారు ఒకటి లో క్వాలిటీ వస్తువులు అమ్ముతూ ఎక్కువ లాభాలు సంపాదిస్తే ఇంకొకటి హై క్వాలిటీ వస్తువులు అమ్ముతూ తక్కువ లాభాలు సంపాదిస్తారు అయితే ఇది విన్నప్పుడు లో క్వాలిటీ వస్తువులు అమ్మడమే బెటర్ కదా అనిపిస్తుంది అవునా కానీ ఇక్కడ లాజిక్ ఏంటంటే ఎవరైతే లో క్వాలిటీ వస్తువులు అమ్ముతారో వాళ్ళని కస్టమర్స్ గుర్తుపెట్టుకోరు. కానీ ఎవరైతే తక్కువ లాభాలు వచ్చిన హై క్వాలిటీ వస్తువులు అమ్ముతారో వాళ్లకి కస్టమర్స్ లో నమ్మకం అలాగే గుర్తింపు వస్తాయి అనే నమ్మకాన్ని వాళ్ళు ఒక బ్రాండింగ్ గా మార్చుకొని కొన్ని దశాబ్దాల పాటు చెక్కుచెదరని వ్యాపార సామ్రాజ్యాలని నిర్మిస్తారు అండ్ అలా వచ్చిన కంపెనీలే ఈరోజు మనం చూస్తున్న టాటా రిలైన్స్ గోద్రెజ్ విప్రో హెడ్సెట్రా అయితే ఇక్కడ పాయింట్ ఏంటంటే ఎవరైతే క్వాలిటి మీద ఫోకస్ చేయరో వాళ్ళు ఇమీడియట్గా డబ్బులు సంపాదించిన లాంగ్ టైం లో బిజినెస్ చేయలేరు కానీ ఎవరైతే క్వాలిటీ మీద ఫోకస్ చేస్తారో వాళ్ళు ఇమీడియట్ గా డబ్బులు సంపాదించలేకపోయినా  లాంగ్ టైం లో వాళ్ళ బిజినెస్ ని బ్రిలియన్ డాలర్ కంపెనీస్ గా మారుస్తారు అయితే ఇదంతా ఇప్పుడు ఎందుకు చెప్తున్నాను అనుకుంటున్నారా ఇదే ప్రిన్సిపాల్ ని ఫాలో అయ్యి ఢిల్లీలో గుర్రపు బండి నడుపుకునే ఒక వ్యక్తి ఒక చిన్న స్పైసెస్ బిజినెస్ స్టార్ట్ చేసి తక్కువ లాభాలు వచ్చిన కస్టమర్స్ కి క్వాలిటీ అందించి ఒక చిన్న బడ్డీ కోట్ల స్టార్ట్ అయినా తన బిజినెస్ ని ఈరోజు భారతదేశంలోనే రెండవ అతిపెద్ద స్పైస్ ప్రొడ్యూసింగ్ కంపెనీగా మార్చారు అదే ఎండి హెచ్ అండ్ ఆ వ్యక్తి ఎవరో కాదు స్పైస్ కింగ్ ఆఫ్ ఇండియా మిస్టర్ మహాశయి ధర్మపాల్ గులాటి ఈ కంపెనీ గురించి మీలో చాలామందికి తెలియకపోవచ్చు కానీ దీని వెనకున్న స్టోరీ అండ్ వాళ్ళు ఫాలో అయిన బిజినెస్ ట్రాక్ చేసి ఏంటో మనం కచ్చితంగా తెలుసుకోవాలి ఎందుకంటే రీసెంట్ టైమ్స్ లో మనకి బాగా తెలిసిన లలిత జ్యువెలర్స్ ఫౌండర్ కిరణ్ కుమార్ గారు ఫాలో అయిన మార్కెటింగ్ స్టార్ట్ చేసిన కూడా కొన్ని సంవత్సరాల ముందే ఈ కంపెనీ ఇంప్లిమెంట్ చేసింది అయితే ఆ స్ట్రాటజీస్ ఏంటి అండ్ వాటి వల్ల ఎలాంటి ఇంపాక్ట్ క్రియేట్ అవుతుందో నేను ఈ వీడియోలో చెప్పబోతున్నాను హలో ఎవరీ వన్ వెల్కమ్ టు టు డేస్  వీడియో అండ్ దిస్ ఇస్ యువర్ ఫ్రెండ్ సూర్య 19 లో చున్నీలాల్ గులాటి అనే వ్యక్తి అప్పటి పంజాబ్ రాష్ట్రంలో ఉన్న సి ఎల్ కోడ్ అనే ప్లేస్ లో స్పైసెస్ అమ్ముతూ ఒక చిన్న వ్యాపారం చేసేవారు అయితే ఆయన కొడుకే ఈ తరం పాల గోలాటి సో ధరం పాలకి చిన్నప్పటినుండి చదువు అంటే ఇష్టం లేదు సో తన ఫిఫ్త్ క్లాస్ లోనే చదువు మానేసి చిన్న వయసు నుండి డబ్బు సంపాదించాలని మెహందీలు అద్దాలు సభ్యులు అమ్ముతూ రకరకాల పనులు చేసేవారు కానీ కొన్ని రోజులకి ఇవేమీ కూడా వర్క్ అవ్వకపోవడంతో ఫైనల్ గా ఆయన తన తండ్రిగారు చేస్తున్న స్పైసెస్ బిజినెస్ లో జాయిన్ అయ్యారు అలా కొన్ని రోజులకి తన తండ్రి నుండి ఈ స్పైసెస్ బిజినెస్ గురించి చాలా విషయాలు తెలిసాయి అండ్ ఆ బిజినెస్ ని ఎలా చేయాలో కూడా ధరంపాల్ కి ఒక క్లారిటీ వచ్చింది కానీ అదే టైంలో అనుకోకుండా వాళ్ళ జీవితాన్ని మలుపు తిప్పే ఒక సంఘటన జరిగింది అదే ఇండియా పాకిస్తాన్ పార్టిషన్ అంటే 1947లో ఇండియా పాకిస్తాన్ రెండుగా విడిపోయినప్పుడు ధరంపాల్ గులాటి గారు నివసిస్తున్న సిఎల్కోట్ అని ఏరియా పాకి స్తాన్ లోకి వెళ్ళిపోయింది సో వేరే దారి లేక ధరంపాల్ గారు తనకున్న ఇల్లు వ్యాపారం అలాగే ఆస్తులని పాకిస్తాన్లో వదిలేసి తన కుటుంబాన్ని తీసుకుని ఇండియాకి వచ్చేసారు సో తన కుటుంబాన్ని పోషించడానికి ఆయన ఢిల్లీ వచ్చి అక్కడ గుర్రపు బండి తోలేవారు కానీ ఆ పనిలో ఆయనకు వచ్చే డబ్బు తన కుటుంబాన్ని పోషించడానికి సరిపోయేది కాదు సో ఎలా అయినా ఎక్కువ డబ్బు సంపాదించాలనుకున్న దరంపాల్ గారు ఇండియా పాకిస్తాన్ విడిపోక ముందు సిఎల్ కోర్టులో తను ఏ స్పైసెస్ వ్యాపారమైతే చేశారో అనుకున్నారు. కానీ ఇక్కడ ఆయనకి రెండు ప్రాబ్లమ్స్ కనిపించాయి అవేంటంటే ప్రాబ్లం నెంబర్ వన్ సిఎల్కోట్ అనేది ఒక చిన్న టౌన్ కాబట్టి అక్కడ దరంపాల్ గారు చేసే వ్యాపారానికి పెద్దగా కాంపిటీషన్ ఉండేది కాదు కానీ ఢిల్లీ అనేది ఒక మహానగరం కాబట్టి అక్కడ వ్యాపారం చేయాలంటే ఆయనకు చాలా పోటీ ఉంటుంది ప్రాబ్లమ్ నెంబర్ టు ఇండియాకి అప్పుడే స్వతంత్రం వచ్చింది అంటే అప్పటివరకు మనల్ని బ్రిటిష్ వాళ్ళే పరిపాలించడం వల్ల మన భారతీ చాలా తక్కువ ఉంటుంది అంటే కొనుగోలు శక్తి అన్నమాట బికాస్ వాళ్ళ దగ్గర ఎక్కువ డబ్బులు లేకపోవడం వల్ల వాళ్ళు ఎక్కువ ధర ఉండే క్వాలిటీ వస్తువులు కొనలేరు సో ఇది గమనించిన చాలామంది వ్యాపారులు ప్రజల అవసరాన్ని క్యాష్ చేసుకుంటూ ప్రతి వస్తువుని ఆహార పదార్థాన్ని నిత్యవసర సరుకులని కల్తీ చేసి తక్కువ ధరకే అమ్మేవారు అంటే పాలలో నీళ్లు కలపడం బియ్యం అలాగే పప్పు దినుసులు రాళ్లు కలపడం లాంటివి అన్నమాట ఎలా చేయడం వల్ల వ్యాపారులకి చాలా ఎక్కువ లాభాలు వస్తాయి అయితే కస్టమర్స్ కి ఈ విషయం తెలిసిన కూడా వాళ్ళ దగ్గర ఎక్కువ డబ్బులు లేకపోవడం వల్ల వాళ్లు ఏమీ చేయలేకపోయేవారు సో ఇది గమనించిన ధర్మాజీ గోలాటి గారు మార్కెట్లో అందరు వ్యాపారులు చేసే దానికి భిన్నంగా ఆయన తన బిజినెస్ స్టార్ట్ చేశారు అంటే స్పైసెస్ ని కల్తీ చేయకుండా మార్కెట్లో అందరూ అమ్మే ధర కంటే క్వాలిటీ ఉన్న తన ప్రోడక్ట్ని ఒక రూపాయి ఎక్కువ ధరికే అమ్మేవారు సో దీని వల్ల మొదట్లో కస్టమర్స్ తక్కువే వచ్చినప్పటికీ స్లోగా వాళ్ళ బిజినెస్ పెరగడం స్టార్ట్ అయింది ఇది ఎలా గో అర్థం కావాలంటే ఈ ఎగ్జాంపుల్ గమనించండి మార్కెట్లో ఉన్న చాలా మంది కల్తీ వ్యాపారులు ఒక కేజీ లో క్వాలిటీ మిర్యాలు 60 రూపాయలు ఉంటే వాటిని 100 రూపాయలు కమ్మేవారు అంటే 40 రూపాయల ప్రాఫిట్ అన్నమాట కానీ ధరం పాలు గారు ఎలాంటి కల్తీ చేయకుండా హై క్వాలిటీ మిర్యాలు వంద రూపాయలు ఉంటే దాన్ని 110 రూపాయలకు అమ్మేవారు అంటే కేవలం పది రూపాయలు మాత్రమే లాభం అన్నమాట అయితే ఇది చూసినప్పుడు రైస్ పరంగా ధరంపాల్ గారి ప్రోడక్ట్ ఏ ధర ఎక్కువ అనిపిస్తుంది కానీ వాటి క్వాలిటీ చూసిన కస్టమర్ శ్లోగా తన ప్రొడక్ట్స్ ని కొనడం స్టార్ట్ చేశారు అయితే ఇక్కడ మీకు ఒక ఇంపార్టెంట్ బిజినెస్ లెసన్ తెలియాలి అదేంటంటే జనరల్ గా మార్కెట్లో ఉన్న చాలా మంది వ్యాపారులు వాళ్లకు కాంపిటీటర్స్ ని ఓడించడానికి చూస్ చేసుకునే ఒక మేజర్ ఎలిమెంట్ ప్రైస్ అంతకంటే తక్కువకి అమ్ముతుంది సో దీనివల్ల లో క్వాలిటీ వస్తువులు అమ్మే వాళ్ళ మధ్య కాంపిటీషన్ విపరీతంగా పెరిగి ఎవరూ కూడా క్లియర్ విన్నర్ గా నిలబ డలేరు కానీ మరోవైపు ఎవరైతే హై క్వాలిటీ వస్తువులని హై ప్రైసెస్ లో అమ్ముతారో వాళ్లకి మార్కెట్లో పెద్దగా కాంపిటీషన్ ఉండదు లైక్ ఆపిల్ నైకీ అండ్ రోలెక్స్ ఎప్పుడూ కూడా చాలా స్టేబుల్ గా ఉంటుంది లాజిక్ అర్ధమైందా? సో ఇదే స్ట్రాటజీని ఫాలో అయిన ధరంపాలజీ గోలాటి గారు కస్టమర్స్ నమ్మకాన్ని పొంది తన బిజినెస్ ని గ్రో చేసుకుంటూ వచ్చారు. అయితే ఇంతకుముందు చాలా వీడియోస్ లో చెప్పినట్టే ఏదైనా బిజినెస్ స్పీడ్ గా ఉంది అనుకుంటారు కానీ ఈ ప్రాసెస్ లోనే కొంత మంది మ్యానుఫ్యాక్చరర్స్ పర్సనల్ ప్రాఫిట్స్ కోసం కల్తీ చేయడం స్టార్ట్ చేస్తారు దాన్ని డైరెక్ట్ గా మానుఫ్యాక్చరింగ్ చేయకపోవడం వల్ల ఆ ప్రోడక్ట్ క్వాలిటీ అనేది ఎఫెక్ట్ అవుతుంది. సో ఇది గమనించిన ధరంపాల్సి గులాటి గారు  రా మెటీరియల్ దగ్గర నుండి ప్యాకేజింగ్ వరకు కంప్లీట్ గా అన్ని తనముందే జరిగేలా ఒక మ్యానుఫ్యాక్చరింగ్ ఎస్టాబ్లిష్ చేసి ఎక్కడ కల్తీ చేయకుండా ప్రొడక్షన్ ప్రాసెస్ లో జరిగే ప్రతిదీ ఆయన దగ్గరుండి చూసుకునేవారు నెక్స్ట్ మార్కెటింగ్ ఒక పర్టికులర్ ప్లేస్ లో ఉన్న ప్రొడక్ట్ ని దేశవ్యాప్తంగా తెలిసేలా చేయాలంటే దానికి కావాల్సింది మార్కెటింగ్ వీడియో స్టార్టింగ్ లో లలిత జ్యువెలర్స్ ఫౌండర్ కిరణ్ కుమార్ గారు ఫాలో అయిన ఒక మార్కెటింగ్ స్ట్రాటజీ అని చెప్పాను. అదే సెల్ బ్రాండింగ్ గురించి ఎలాంటి అవగాహన లేని ఒక సెలబ్రిటీకి కోట్లు ఖర్చుపెట్టి బ్రాండ్ ప్రమోషన్ చేయించాకంటే మీరు ఏం తయారు చేస్తున్నారు అనేది అందరికంటే బాగా తెలిసిన మీరే దానికి బ్రాండ్ అంబాసిడర్ గా మారితే కస్టమర్స్ కి మీ మీద వచ్చే నమ్మకమే మీ ప్రోడక్ట్ని సేల్స్ గా మారుతుంది అంటే పర్సనల్గా మీరు కస్టమర్స్ లో ఎంత నమ్మకాన్ని గెలుచుకుంటారో మీ ప్రోడక్ట్ కి అంత బాగా సేల్స్ అవుతాయి అన్నమాట సింపుల్ గా చెప్పాలంటే  ఇదే స్ట్రాటజీని కిరణ్ కుమార్ గారికి గులాటి గారు పాలయ్యారు అంటే తన ప్రొడక్ట్స్ ని ప్రమోట్ చేయడానికి డిజైన్ చేసిన టీవీ యాడ్స్ లో ఆయనే స్వయంగా నటించి తన ప్రొడక్ట్స్ కి ప్రమోషన్ చేసుకునేవారు లాజికల్ పాయింట్ ఏంటంటే మనకంటే చిన్నవాళ్ళు లేదా మన ఏజ్ గ్రూప్ వాళ్ళు ఇచ్చే సలహా కంటే ఏజ్ లో పెద్ద వాళ్ళు ఇచ్చే సలహాని మనం సీరియస్గా తీసుకుంటాం ప్రతి ఒక్కరూ దీన్ని ఫాలో అవుతారని మెజారిటీ అఫ్ ది పీపుల్ పెద్దవాళ్ళు చెప్పే మాటలు వింటారు సో అదే విధంగా ఎండి హెచ్ యాడ్స్ లో డైరెక్ట్ గా 92 ఏళ్ల ధర్మాలజీ గులాటి గారే నటించి కస్టమర్స్ కి తన ప్రొడక్ట్స్ గురించి చెప్పడం వల్ల ఎంతో మంది కష్టమర్స్ కొనడం స్టార్ట్ చేశారు అందరూ నార్మల్ ప్యాకేజింగ్ ఫాలో అయితే ఒక నార్మల్ ప్రోడక్ట్ని డిఫరెన్స్ చేసేది దాన్ని ప్యాకేజింగ్ సో ఇది గమనించిన ధర్మాలజీ గులాటి గారు మార్కెట్లో అందరూ నార్మల్ ప్యాకేజింగ్ ఫాలో అయితే ఆయన తన బ్రాండ్ అయినా ఎంబీహెచ్ ని బాగా ఎలివేట్ అయ్యేలా ప్యాకేజింగ్ డిజైన్ చేయించి కస్టమర్స్ తన ప్రోడక్ట్ ని కొనేటప్పుడు వాళ్ళకి ఒక బెస్ట్ క్వాలిటీ కొంటున్నాం అనే ఫీలింగ్ వచ్చేలా చేశారు ఇది ఒక సింపుల్ ట్రిక్ బట్ చాలా ఎఫెక్టివ్ గా పని చేస్తుంది. సో ఫైనల్ గా ధరంపాల్సి గులాటి గారు ఫాలో అయిన ఈ బిజినెస్ స్ట్రాటజీస్ వల్ల ఎంబీహెచ్ కంపెనీ యొక్క సేల్స్ పెరిగి ప్రతి సంవత్సరం 1100 కోట్ల రూపాయల బిజినెస్ చేస్తూ ఎంబీహెచ్ కంపెనీ భారత దేశంలోనే సెకండ్ లార్జెస్ట్ స్పైస్ ప్రొడ్యూసింగ్ కంపెనీగా ఎదిగింది అంతేకాదు ఒకప్పుడు గుర్రపు బండి నడుపుకున్న దరంపాల్సి గులాటి గారు 2017 లో 21 క్రోర్స్ శాలరీ తీసుకొని భారతదేశంలోని అత్యధిక శాలరీ తీసుకున్న సీఈవోగా రికార్డ్ చేశారు ఒక ఇంపార్టెంట్ లెసన్ ఏంటంటే కస్టమర్స్ కి క్వాలిటీ అంది ంచే ప్రాసెస్లో అవసరమైతే ఎంత డబ్బు అయినా ఖర్చు పెట్టాలి ఎంత రిస్క్ అయిన తీసుకోవాలి అర్థమైందా? సో ఫైనల్ గా ఈ వీడియో మీకు ఇన్ఫర్మేషన్ కనిపిస్తే కచ్చితంగా లైక్ చేయడం మర్చిపోకండి అండ్ ఎలాంటి బిజినెస్ కాంటెంట్ ఇష్టపడే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ గ్రూప్స్ కి ఈ వీడియో షేర్ చేసి బికాస్ యువతకు రోజు అది కచ్చితంగా మీ బిజినెస్ కి అంతే మొత్తంలో రిటర్న్స్ ని జనరేట్ చేస్తుంది అర్థమైందా? అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ గ్రూప్స్ కి ఈ షేర్ చేసి ఇలాంటి మరిన్ని బిజినెస్ స్టడీస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.

- | For applications visit Gemini Internet with your own ATM Gemini Internet, D L Road, Hindupur | - - | అప్లికేషన్‌ల కోసం మీ స్వంత ATM జెమిని ఇంటర్నెట్‌తో జెమిని ఇంటర్నెట్‌ని సందర్శించండి, DL రోడ్, హిందూపూర్ | - https://geminiinternethindupur.blogspot.com/2023/02/list-of-hindupur-and-other-areas.html

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

అనంతపురం ఉమ్మడి జిల్లా కోర్టులో ఉద్యోగాలు హిందూపురంలో కూడా అవకాశం అప్లికేషన్ల కోసం సంప్రదించండి జెమిని ఇంటర్నెట్ ధనలక్ష్మి రోడ్ హిందూపురం | Anantapur Joint District Court Jobs in Hindupur also opportunity for applications contact Gemini Internet Dhanalakshmi Road Hindupur

విద్యాలక్ష్మి లోన్ (విద్యా రుణం) కోసం Requirements for Vidyalakshmi Loan (Education Loan)

ఆంధ్ర ప్రదేశ్లో ఇంజినీరింగ్ అలాగే ఫార్మసీ కోర్సుల్లో జాయిన్ అవ్వాలనుకుంటున్న MPC & BiPC విద్యార్థులు వ్రాయాల్సిన entrance టెస్ట్ AP EAPCET 2024-25 అవసరమైన వివరాలు AP EAPCET 2024-25 Necessary Details | Entrance test for MPC & BiPC students who want to join engineering and pharmacy courses in Andhra Pradesh