హమాస్ ని ఎదుర్కొనడంలో ఇజ్రాయిల్ కు ఓ సవాల్ భూగర్భంలో మరో ప్రపంచాన్ని నిర్మించిన హమాస్ ?

ఒక మిత్రుడు ఒక వీడియో పంపించాడు ఆ వీడియో చూస్తుంటేనే మనకు భయంగా ఉంది ఏంటంటే చూడండి అమాస తీవ్రవాదుల టన్నెల్స్ మీకు ఆ కెమెరా ఏమో స్టడీ క్యాంప్ కెమెరా అంటాడు చూసారా ఆ యాంగిల్స్ లో మీకు తీవ్రవాద నాయకుడు చెప్తున్నాడు ఇజ్రాయిల్ వాళ్ళు గాసా దాకా రాడానికి సిద్ధమయ్యారు సో వాళ్లు రాగానే మేము కూడా స్వాగతిస్తాము ఒకవేళ మీరు వచ్చిన తరువాత మీకు ఇది వన్నె టికెట్ వచ్చిన తరువాత గాసా సైనికులు ఎవరు కూడా తిరిగి వెళ్ళరు అంత ప్రమాదకరమైన ఒక సిచువేషన్ గాజాలో ఉందా మరి అక్కడ కూడా ప్రజలు నివసిస్తున్నారు కదా అంటే మీరు నమ్మరు ఫ్రెండ్స్ మీకు ఈ హమాస్ టనల్స్ దీన్ని గాసా మెట్రో అంటారు చూడండి మీరు ఎవరైనా కలకత్తా వెళ్లు ఉంటారు మెట్రో రైల్ నెట్వర్క్ అద్భుతం చాలా బాగుంటుంది మీకు దగ్గర దగ్గర 30 నుంచి 35 కిలోమీటర్ల దూరం అండి మీకు అండర్ గ్రౌండ్ మెట్రో 35 కిలోమీటర్స్ మాక్సిమం ఉంటుంది సరేనండి ఇదేదో చిన్న నెట్వర్క్ అనుకోవచ్చు ఇప్పుడు ఢిల్లీ మెట్రో అనండి ఎంత ఏకంగా 350 కిలోమీటర్ల వరకు వీళ్లు మెట్రో నెట్వర్క్ అనేది వేయగలిగారు మెట్రో రైల్ మార్గాన్ని వీళ్ళు ఏర్పాటు చేశారు మహానుభావుడు కానీ హమాస్టనల్స్ ఏకంగా 500 కిలోమీటర్లు అండి ఒకటేమో నేరుగా 1100 దాకా వెళుతుంది ఇంకొకటేమో డైరెక్ట్గా ఈజిప్ట్ దాకా చేస్తున్నారు చూసారా వీళ్లను ఒక నలుగురిని వీళ్ళు విడిపించారు కదా అసలు ఎలా ఉంది అక్కడ పరిస్థితి అంటే ఏమనండి మమ్మల్ని తీసుకువెళ్లారు అలా మేము కొన్ని వందల కిలోమీటర్లు ఇంకొక ఆవిడకేమో 75 ఏళ్లు వీళ్లు వందల కిలోమీటర్స్ లో మేము నడిచేము అని చెప్పి చెప్తున్నారు అంటే అడుగున ఒక కొత్త ప్రపంచాన్ని హమాస్ వాళ్ళు సృష్టించారు సో ఇదంతా స్టడీ చేసిన తర్వాత అమెరికా వాళ్ళ పెంటగాన్ మాకు చాలా భయంగా ఉంది ఇజ్రాయిల్ ఎక్కడ ఇరుక్కుపోతుందేమో ఏంటి అమెరికా వాళ్ళ డెల్టా ఫోర్స్ కూడా ఇవ్వాలా మీకు ఇజ్రాయిల్ లో ఉన్నారు వీళ్ళు నోరు గ్యాస్ అనబడే ప్రమాదకరమైన వాయిస్ అని వాడబోతున్నాము ఏంటి 500 కిలోమీటర్లు ఉండేటనల్స్ లో మీరు ఇలాంటి గ్యాస్ ను వాడేరంటే అక్కడ ఎలాంటి పరిస్థితి ఉందో చెప్పమంటారా? అక్కడ ఐడి అనబడే వెపన్స్ అండి ఎక్స్ప్లెయిన్ డివైస్ అంటారు మీకు ఈ డి గురించి ఒకసారి చదవ ండి ఎంత డేంజరస్ ఉంటే ముఖ్యంగా టన్నులు అలాగే మీకు రాకెట్ లోంచి రెండు ఒకటి గుర్తుపెట్టుకోండి ఆ రోజులు వేరు ఈ రోజులు వేరండి గారు మీరు యుద్ధము చేస్తే అమెరికా అగ్రరాజ్యం అన్న భ్రమలో ఉన్నాడు ఇవాళ ఎవరు యుద్ధము కోరుకోవడం లేదని మార్నింగ్ కూడా ఎవరు యుద్ధాలు కోరుకోరండి ఇవాళ ప్రజలు ఏంటంటే మా డబ్బు మా ఫ్యామిలీ మా హ్యాపీనెస్ ఇదే అందరూ చూస్తారు మీకు అమాస తీవ్రవాదుల దగ్గర ఉండే ఆయుధాలు మీరు మోటార్ గ్లైడర్ లో వచ్చి దాడులు చేస్తున్నారంటే ఇంతకుముందు మీరు ఎప్పుడైనా విన్నారా వాళ్ళ దగ్గర మోస్ట్ ఆఫీస్ టిక్కెట్ మెసేజ్ టెక్నాలజీ ఉందండి అంటే ఇరాన్ అనబడే దేశము ఎంత డేంజర్ అని చెప్పడానికి మాట్లాడుతున్నాను వాళ్లు రివర్స్ ఇంజినీరింగ్ లో మాస్టర్స్ అండి అమెరికాలో ఉన్న ఆయుధాలు మీకు యుక్రెన్ దాకా వచ్చాయి యుక్రెయిన్ లో పడ్డాయి రష్ తనసులోకి వెళ్లిపోవడం తరువాత ఒక మూడు నాలుగు రోజుల తరువాత ఇంకొక వైపు నుంచి బయటికి రావడము మళ్లీ ఇజ్రాయిల్ మీద దాడులు చేయడం అంటే ఇది యుద్ధమే దేశానికి దేశానికి యుద్ధము అన్నప్పుడు మీరు ఫేస్ టు ఫేస్ ఆఫ్ అంట కానీ ఇక్కడ దేశానికి తీవ్రవాదుల మధ్య యుద్ధం అన్నారు అనుకోండి టోటల్గా వేరేలా ఉంటదండి ఒక మహా సామ్రాజ్యము ఆఫ్గనిస్తాన్ పై యుద్ధం చేయలేకపోయారు ఎందుకు తాళిబం తీవ్రవాదులు గారెల వార్ఫెర్ మీ మీదకు రాడము దాడులు చేయడము పారిపోవడం అమెరికా లాంటి దేశంలో యుద్ధము చేస్తున్నామన్నారు చిత్తుగా ఓడిపోయారు తిరిగి వెళ్ళిపోయారు ఏంటి డైరెక్ట్ యుద్దము ఉండదు డైరెక్ట్ గా మీరు వీళ్ళతో యుద్ధాలే చేయలేరు అలాంటిది ఒక గాజా అనబడే ప్రాంతము ఒక నగరము ఇక్కడంతా కూడా మీకు వందల సంఖ్యలో తనాల్సి నిర్మించి ఒక్కొక్క టన్నులు 100 కిలోమీటర్లు 15 0 కిలోమీటర్ల పొడుగున ఉన్నప్పుడు మీకు అక్కడ వందల మంది మీకు తీవ్రవాదులు వీళ్ళ దగ్గర చిత్ర విచిత్రమైన ఆయుధాలు అడ్వాన్స్డ్ టెక్నాలజీ వీటినంతా పెట్టుకొని ఆ ఇజ్రాయిల్ ప్యాంటులతో వచ్చావా రా లోపలికిరా తర్వాత నీ సంగతి చెప్తాను అంటున్నప్పుడు ఇది ఎంత డేంజర్ చూడండి ఇరాన్ బాలు హెచ్చరిస్తున్నారు రష్యా వాళ్ళు చెప్తున్నారు ఇదే మామూలు యుద్ధము కాదురా ఇలా చెయ్యలేవు నువ్వు జాగ్రత్తగా ఉండు ఇజ్రా చాలా పెద్ద రిస్క్ తీసుకుంటుంది అని చెప్పి చెప్పినా కూడా వీళ్ళు ఆగడం లేదు ఇవాళ ఇజ్రాయిల్ వాళ్ళు చూశారనుకోండి మా దగ్గర హైయెస్ట్ టెక్నాలజీ ఉంది అంటే తనెల్స్ డిటెక్షన్ చేసే కొత్త రకమైన పరికరాలు ఇమేజ్ ఇన్ హాండ్స్ మెంట్ ఉంది సెన్సార్ట్స్ ఉన్నాయి 3d మ్యాపింగ్ ఉంది వీటిని పెట్టుకొని మేము హమాస తీవ్రవాదులు ఎక్కడైతే ఉన్నారో ఆ తనుసులోకి వెళ్ళగలమని చెప్పి చెప్తున్నారు కానీ ఎక్కడికక్కడ ఈ టనల్స్ లో రిమోట్ కంట్రోల్ బాంబింగ్ అనేది వీళ్ళు ఏర్పాటు చేశారు అంటే ఎక్కడో కూర్చుని జస్ట్ బటన్ నొక్కితే ఇక్కడ పేలిపోతుంది లోపలికి వెళ్ళిన ఇజ్రాయిల్ సైనికులు అనే వాళ్ళు మరణిస్తారు ఇలా ఎంతమంది మరణిస్తారు ఇంత పెద్ద రిస్క్ ను ఇజ్రాయిల్ ఇవాళ ఎందుకు తీసుకుంటుంది ఇలాంటి ప్రశ్నలు ప్రతి వాళ్లకు వస్తుంది ఎందుకంటే మీకు మీరుగా వెళ్లి ఈ ట్రాప్ ట్రాప్ అంటాం. ఈ భూమి డ్రాప్ లో నువ్వు ఎందుకు ఇరుక్కుంటున్నావు నీ యొక్క అంచనా నీయొక్క స్ట్రాటజీ అనేది ఇక్కడ పనిచేస్తుందా నువ్వు బాంబులు వేస్తున్నావు అక్కడ ఉండే బిల్డింగ్లు కూలిపోతున్నాయి నీకు ఇల్లు కూలిపోతున్నాయి కానీ అడుగున ఉండేటనల్స్ ఎలా ఉంటాయండి ఒక స్కూల్ కి కింద నుంచి వెళుతూ ఉంటుంది స్కూల్ మీద బాంబింగ్ చేయలేరు కదా అలాగే టమాల్స్ ఏంటి మీకు హాస్పిటల్స్ అడుగున మసీదుల అడుగు నుంచి మీకు వెళుతున్నప్పుడు మీరు ఆల్రెడీ రెండు మసీదుల మీద దాడులు చేస్తున్నారు అలాంటప్పుడు ఇవాళ మీరు రిస్క్ తీసుకొని ఈ టనల్స్ లోకి వెళ్లాలంటే ఏకంగా 500 కిలోమీటర్ల నాకు తెలిసి ఇంతకుముందు మానవ మాత్రుడు ఇలాంటి ఒక ప్రయత్నము చేశాడా చైనా వాళ్ల గురించి మనం చదివాం. కానీ భూమికి అడుగున ఇంత అంత పెద్ద టనల్స్ నిర్మించి ఇజ్రాలతో ఒక యుద్ధము అంటే అసలు ఆలోచించడానికి ఆశ్చర్యంగా ఉంది ఎన్నేళ్ల తరబడి ఇలాంటి ప్రిపరేషన్ లో ఉన్నారు ఈ ఇరాన్ అనండి పాలిసీని అనండి వీళ్ళందరికీ తెలియకుండా ఇదంతా జరిగిందా లేదా అక్టోబర్ 7వ తారీకు సడన్గా జరిగిపోయింది అనేది కాదు కొన్ని ఏళ్ల తరబడి ఈ దాడుల కోసము హమాస్ వాళ్ళు సిద్ధమై ఉన్నారు ప్రిపరేషన్ లో ఉన్నారన్నప్పుడు ఇజ్రాయిల్ ఇంత పెద్ద ఒక తీవ్రవాద సంస్థను ఎలాగ ఓడిస్తారు ఏ విధంగా వీళ్ళు వాళ్లపై విజయాన్ని సాధిస్తారు ఇదంతా ఆలోచిస్తూ ఉంటే నిజంగా మనకే భయంగా ఉంది ఎందుకంటే ఒక వ్యక్తి ఒక ప్రాణము ఒక సోల్జర్ యొక్క ప్రాణము అనేది చాలా చాలా ముఖ్యము అలాంటిది ఆత్మహత్య దాడులకు పాల్పడి ఇలాంటి తీవ్రవాదులతో హిజ్రా సైన్యము ఎలా యుద్ధము చేస్తది ఆలోచిస్తేనే చాలా చాలా టఫ్ఫస్ట్ సిట్యుయేషన్ కనిపిస్తుంది మరి మీరు ఆ వీడియోస్ చూశారా అసలు అమాస టనల్స్ అని చెప్పి ఒకసారి మీరు యూట్యూబ్లో లేదా గూగుల్ సెర్చ్ కొట్టండి చాలా చాలా ఆశ్చర్యకరమైన రిపోర్ట్స్ వస్తున్నాయి మరి దీని మీద అసలు మీ కామెంట్స్ ఎలా ఉన్నాయి తెలియజేయండ.

- | For applications visit Gemini Internet with your own ATM Gemini Internet, D L Road, Hindupur | - - | అప్లికేషన్‌ల కోసం మీ స్వంత ATM జెమిని ఇంటర్నెట్‌తో జెమిని ఇంటర్నెట్‌ని సందర్శించండి, DL రోడ్, హిందూపూర్ | - https://geminiinternethindupur.blogspot.com/2023/02/list-of-hindupur-and-other-areas.html

 

- | For applications visit Gemini Internet with your own ATM Gemini Internet, D L Road, Hindupur | - - | అప్లికేషన్‌ల కోసం మీ స్వంత ATM జెమిని ఇంటర్నెట్‌తో జెమిని ఇంటర్నెట్‌ని సందర్శించండి, DL రోడ్, హిందూపూర్ | - https://geminiinternethindupur.blogspot.com/2023/02/list-of-hindupur-and-other-areas.html

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

అనంతపురం ఉమ్మడి జిల్లా కోర్టులో ఉద్యోగాలు హిందూపురంలో కూడా అవకాశం అప్లికేషన్ల కోసం సంప్రదించండి జెమిని ఇంటర్నెట్ ధనలక్ష్మి రోడ్ హిందూపురం | Anantapur Joint District Court Jobs in Hindupur also opportunity for applications contact Gemini Internet Dhanalakshmi Road Hindupur

విద్యాలక్ష్మి లోన్ (విద్యా రుణం) కోసం Requirements for Vidyalakshmi Loan (Education Loan)

AP KGBV Non-Teaching Recruitment 2024 Notification Overview కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాల్లో 729 బోధనేతర పోస్టుల భర్తీకి సమగ్రశిక్ష రాష్ట్ర ప్రాజెక్టు డైరెక్టర్ బి.శ్రీనివాసరావు నోటిఫికేషన్ జారీ చేశారు. హెడ్ కుక్ పోస్టులు 48, అసిస్టెంట్ కుక్ 263, నైట్ వాచ్మెన్ 95, పారిశుధ్య కార్మికులు 78, స్వీపర్లు 63 టైప్ 1, 2, 3 కేజీబీవీల్లో భర్తీ చేస్తున్నా మని తెలిపారు. టైప్-4 కేజీబీవీల్లో హెడ్కుక్ 48, అసిస్టెంట్ కుక్ 76, అటెండర్ 58 పోస్టులు భర్తీ చేస్తామన్నారు.