Group-2 నోటిఫికేషన్ ఎప్పుడు ? మేం ప్రిపరేషన్ ఎప్పుడు స్టార్ట్ చేయాలి అసలు నోటిఫికేషన్ వస్తుందా రాదా? వస్తే ఎప్పుడొస్తుంది.......రేపే నోటిఫికేషన్ వస్తే ఎక్సమ్ రాయడానికి మీరు సిద్ధంగా ఉన్నారా.... ప్రిపరేషన్లో ఈ సమయంలో మీకు కావలసింది

చాలా గందరగోళంలో ఉన్నారు మీరు గందరగోళం పడవలసినటువంటి అవసరమైతే ఏమి లేదండి ఆల్రెడీ మనం చెప్పుకున్నాం గ్రూప్ 2 వేకెన్సీస్ అనేటువంటివి మొదట్లో మొదటన 58 వేకెన్సీస్ తో రిలీజ్ అవుతుంది అని చెప్పి ఫైనాన్స్ డిపార్ట్మెంట్ క్లియరెన్స్ ఇవ్వడం జరిగింది ఇప్పుడు దానికి అదనంగా సుమారు 250 వేకెన్సీస్ వరకు చేర్చరు అనేటువంటి జరిగింది ఎప్పుడైతే అదనపు వేకెన్సీస్ అనేటువంటి చేర్చారు వాటి యొక్క రోస్టర్ పాయింట్స్ ఇవన్నీ కూడా తీసుకోవడంలో కాస్త జాప్సన్ జరిగింది ఈ నోటిఫికేషన్ మనకి ఈ నెలాఖరు అంటే అక్టోబర్ నెల చివర్న అంటే ఆల్మోస్ట్ అనదర్ టెన్ డేస్ లో గాని లేదా నవంబర్ నెలలో గాని వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి ఇట్స్ వెరీ క్లియర్ నోటిఫికేషన్ వస్తేనే తప్ప మాకు క్లారిటీ ఉంటేనే తప్ప ప్రిపరేషన్ స్టార్ట్ చేయుము అనుకునేటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వారి యొక్క ఆలోచన విధానం తప్పు నోటిఫికేషన్ అసలు వస్తదా రాదా అని అనుమానపడేటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఆలోచన విధానం తప్పు . నోటిఫికేషణ్ వచ్చిన తర్వాత మేము ప్రిపరేషన్ ప్రారంభిస్తాము అనుకునేటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వారి యొక్క ఆలోచన విధానం తప్పు. రేపే నోటిఫికేషన్ వస్తే ఎక్సమ్ రాయడానికి మీరు సిద్ధంగా ఉన్నారా.... కాబట్టి యొక్క వేకెన్సీ యొక్క వేకెన్సీస్ పెరిగినటువంటి వేకెన్సీస్ తో నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుంది అంటే నవంబర్లో మనకు వచ్చేటువంటి అవకాశం ఉంది దాన్ని దృష్టిలో పెట్టుకుని మీయొక్క ప్రిపరేషన్ వేగవంతం చేయండి ప్రతిరోజు కూడా క్వాలిటీతో కూడినటువంటి క్వాంటిటేటివ్ అవర్స్ ని మీ ప్రిపరేషన్ లో స్పెండ్ చేయండి ప్రిపరేషన్లో ఈ సమయంలో మీకు కావలసింది క్వాలిటీ ఎంత ముఖ్యమో క్వాంటిటీ కూడా ముఖ్యము అంటే ప్రిపరేషన్ టైం పెరిగితే క్వాలిటీ తగ్గుతుంది అనేటువంటి అవకాశం ఉంది కాబట్టి మీరు చాలా జాగ్రత్తగా షార్ట్ బ్రేక్స్ అనేటువంటిది తీసుకుంటూ ఎగ్జామ్ కి ప్రిపేర్ కావలసినటువంటి అవసరం ఉంది అండ్ మీరు మనసులైతే గనక బలంగా ఫిక్స్ అవ్వండి మనకి నవంబర్ నెలలో ఈ నోటిఫికేషన్ వచ్చేటటువంటి అవకాశం ఉంది అయితే మరి అనుకున్న సమయానికి ఎందుకు నోటిఫికేషన్ రావట్లేదంటే అడ్మినిస్ట్రేటివ్ డిలేస్ అనేటువంటి జరగడం చాలా సహజం నియామక ప్రక్రియ పూర్తి కావాలి అంటే వివిధ డిపార్ట్మెంట్ నుంచి కోఆర్డినేషన్ అనేటువంటి చాలా అవసరము అలాగే తప్పులు లేకుండా నోటిఫికేషన్ అండి మీరు చూడండి తెలుగు రాష్ట్రాలు విడిపోయిన తర్వాత మనకి ఆంధ్రప్రదేశ్లో రిక్రూట్మెంట్ సక్సెస్ అనేటువంటి చాలా ఎక్కువగా ఉంది ఈ నోటిఫికేషన్ చూడండి తెలుగు రాష్ట్రాల్లో గనక చూస్తే ఆంధ్రప్రదేశ్లో మీరు ఎందుకు నిరుత్సాహంగా ఉన్నారు అనేటువంటి విషయం అర్థం కానటువంటి విషయం రీజనింగ్ ఏంటి అంటే ఇక్కడ మిగిలినటువంటి మన పక్కనున్నటువంటి రాష్ట్రంలో పోల్చుకుంటే రిక్రూట్మెంట్ విషయంలో మన ముందు అంజి లోనే ఉన్నామని చెప్పాలి తెలంగాణ విడిపోయిన తర్వాత ఉమ్మడి రాష్ట్రంలో క్యాన్సిల్ అయినటువంటి గ్రూప్ వన్ నోటిఫికేషన్ తో పాటు మరొక గ్రూప్ వన్ నోటిఫికేషన్ రెండు నోటిఫికేషన్ రావడానికి సిద్ధంగా ఉంది అలాగే సబ్ ఇన్స్పెక్టర్ నోటిఫికేషన్ అయినవి ఇలా జరుగుతున్నయండి అయితే ఉమ్మడి రాష్ట్రంలో ఏంటంటే వేళలో వచ్చేటువంటి నోటిఫికేషన్ దృష్టిలో పెట్టుకుని అభ్యర్థులు నిరుత్సాహపడే పడుతున్నారండి దాన్ని మీరు దృష్టిలో పెట్టుకోవద్దు. కొద్ది కొద్దిగా కొద్ది కొద్దిగా మనం ముందున్నాము నోటిఫికేషన్ లో ముందుకు వెళుతున్నాము ఆ విషయాన్ని మీరు గుర్తించాలి . అలాగే మనకి ఎక్కువ సంఖ్యలో మీకు వేకెన్సీస్ అనేటువంటి వచ్చి అనుభవం లేక జాబ్ తెచ్చుకో లేకపోవడం కన్నా ఒకసారి నోటిఫికేషన్ మిస్ అయినా సరే తర్వాత నోటిఫికేషన్ లో మీకు జాబ్ రావడానికి ఇక్కడ అవకాశం ఉంది కానీ ఈసారి వచ్చేటువంటి 750 వేకెన్సీ తో పాటు వచ్చేటువంటి గ్రూప్ 2 నోటిఫికేషన్ ఏదైతే ఉందో దానికోసం అభ్యర్థులు చాలా సీరియస్గా ప్రిపేర్ అవ్వండి ఈసారి మీకు జాబ్ రావాలి కోచింగ్లు జాయిన్ కానేటువంటి వాళ్ళు ఇమీడియట్గా కోచింగ్ జాయిన్ కండి ఆఫ్లైన్ ఆన్లైన్ కోచింగ్సు కాంబినేషన్స్ తో కోచింగ్ తీసుకోండి. ఆన్లైన్ కోచింగ్ తీసుకున్నప్పటికీ కూడా ఆఫ్లైన్ కోచింగ్ అనేటువంటి చాలా చాలా చాలా చాలా చాలా ముఖ్యము ఆన్లైన్ కోచింగ్ అనేటువంటిది అది ఊరిస్తుంది మీకు. అదేంటంటే నేను ఎప్పుడు పడితే అప్పుడు చదువుకోవచ్చు ఏ టైం లో పడితే ఆ టైమ్ చదువుకోవచ్చు నాకు ఓన్లీ ప్రిపరేషన్ ఉంటుంది అనేటువంటిది సీరియస్ అనేసి ఉండదు ఆన్లైన్ కోచింగ్ లో మీకు సీరియస్ నెస్ ఉండదు అక్కడ చాలా పెద్ద దెబ్బ కొడుతుంది ఏమంటారు మీరు ఆన్లైన్ కోచింగ్ తీసుకుంటున్నారా ఆఫ్లైన్ కోచింగ్ తీసుకుంటున్నారా అన్నది ఇమెటిరియల్ మనకే అది సంబంధం లేనటువంటి విషయము రీజనింగ్ ఏంటి అంటే మీరు ఆన్లైన్ కోచింగ్ తీసుకునైనా సక్సెస్ కావచ్చు ఆఫ్లైన్ కోచింగ్ అనేది తీసుకున్నాను సో నేను పూర్తిగా ఆన్లైన్ మీద డిపెండ్ కమ్మని చెప్పట్లేదు పూర్తిగా ఆఫ్ లైన్ మీద డిపెండ్ కమ్మని చెప్పట్లేదు కాంబినేషన్ ట్రై చేయండి కాంబినేషన్ ట్రై చేయండి కాంబినేషన్ ట్రై చేసి ఆన్లైన్ కోచింగ్ తీసుకుంటూ ఆఫ్లైన్ కోచింగ్ మీకు కొన్ని కొన్ని సందర్భాలు చెప్తానండి ఈవెన్ యు పి ఎస్ సి ప్రిపేర్ అయినటువంటి వాళ్ళు కూడా యూట్యూబ్ క్లాసెస్ విని యూట్యూబ్ క్లాసు ద్వారా అలాగే వికీపీడియా గూగుల్ ద్వారా మెటీరియల్ తీసుకుని సక్సెస్ అయినటువంటి అభ్యర్థులు యుపిఎస్సి క్లియర్ చేసినటువంటి అభ్యర్థులు కూడా ఉన్నారు సో మీరు సరైనటువంటి సోర్స్ ఐడెంటిఫై చేయడం ముఖ్యం అది ఆన్లైన్ ఆఫ్లైన్ అనేటువంటిది ముఖ్యం కాదు ఏది కన్వీనెంట్గా ఉంటే అది తీసుకోండి కానీ ఆన్లైన్ మీకు ఊరించినంత ఈజీగా ఉండదు అది కనిపించినప్పుడు ఆ ఆన్లైన్ క్లాసెస్ కదా ఇంట్లో ఎలా పడితే అలా వినొచ్చు అనుకుంటారు సీరియస్ మిస్ ఉండదు. ఆఫ్లైన్లో మీరు ప్రిపేర్ అయి మీరు చదువుకోవడం అనేటువంటి జరుగుతుంది మీరు సిద్ధపడతారు మెంటల్ గా ఫిసికల్గా ప్రిపేర్ ఆన్లైన్లో కొన్ని డిసడ్వాంటేజెస్ ఉంటాయి సో నేను పూర్తిగా ఆన్లైన్ అని చెప్పను దేనికున్నటువంటి ప్రత్యేకత దానికుOటుంది  మనకి నవంబర్లో వచ్చేటువంటి అవకాశం ఉంది కాబట్టి అభ్యర్థులందరూ కూడా దృష్టిలో ఉంచుకొని మీ ప్రిపరేషన్ ని వేగం అంతం చేయండి విష్ యు ఆల్ ది బెస్ట్ జైహింద్

- | For applications visit Gemini Internet with your own ATM Gemini Internet, D L Road, Hindupur | - - | అప్లికేషన్‌ల కోసం మీ స్వంత ATM జెమిని ఇంటర్నెట్‌తో జెమిని ఇంటర్నెట్‌ని సందర్శించండి, DL రోడ్, హిందూపూర్ | - https://geminiinternethindupur.blogspot.com/2023/02/list-of-hindupur-and-other-areas.html

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

అనంతపురం ఉమ్మడి జిల్లా కోర్టులో ఉద్యోగాలు హిందూపురంలో కూడా అవకాశం అప్లికేషన్ల కోసం సంప్రదించండి జెమిని ఇంటర్నెట్ ధనలక్ష్మి రోడ్ హిందూపురం | Anantapur Joint District Court Jobs in Hindupur also opportunity for applications contact Gemini Internet Dhanalakshmi Road Hindupur

విద్యాలక్ష్మి లోన్ (విద్యా రుణం) కోసం Requirements for Vidyalakshmi Loan (Education Loan)

ఆంధ్ర ప్రదేశ్లో ఇంజినీరింగ్ అలాగే ఫార్మసీ కోర్సుల్లో జాయిన్ అవ్వాలనుకుంటున్న MPC & BiPC విద్యార్థులు వ్రాయాల్సిన entrance టెస్ట్ AP EAPCET 2024-25 అవసరమైన వివరాలు AP EAPCET 2024-25 Necessary Details | Entrance test for MPC & BiPC students who want to join engineering and pharmacy courses in Andhra Pradesh