మనల్ని పేదరికంలోకి నెడుతున్న5 అలవాట్లు | 5 habits that lead us to poverty

హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు? నా చిన్నప్పటి నుంచి ఇప్పటిదాకా ఒక క్వశ్చన్ ఏంటంటే వై మిడిల్ క్లాస్ స్టేట్ మిడిల్ క్లాస్ ఈ విషయం తెలుసుకునే ముందు అసలు మిడిల్ క్లాస్ అంటే ఏంటో తెలుసుకుందాం మిడిల్ క్లాస్ అంటే ఏంటంటే ఒక ఫ్యామిలీ ఉంటాయి కి తింటా కి అప్పుడప్పుడు తిరగడానికి అండ్ వాళ్ళ పిల్లల కనీసం స్కూల్ ఎడ్యుకేషన్ దాకా అయినా మేనేజ్ చేయగలిగిన వారు మిడిల్ క్లాస్ అని అనుకోవచ్చు అయితే మన సొసైటీ వలన ఎప్పటినుంచో ఉండిపోయిన కొన్ని ఆలోచనల వలన మనం ఇంకా మిడిల్ క్లాస్ లోనే ఉంటున్నాం. ఇది ఎలా పని చేస్తుందంటే మన పేరెంట్స్ ఎప్పుడూ కూడా బాగా చదవమంటారు మంచి ఉద్యోగం తెచ్చుకోమంటారు ఇదే ఒక మంచి అడ్వైస్ కింద చాలా మంది అనుకుంటారు కానీ నిజానికి ఇదే అడ్వైజ్ పాటించి పాటించి చాలామంది అయితే పూర్ లాగానే ఉండిపోతున్నారు లేకపోతే మిడిల్ క్లాస్ లోనే ఉంటున్నారు కానీ ఇదే అడ్వైజ్ ఇప్పటికీ పేరెంట్స్ ఇస్తున్నారు. అండ్ స్కూల్స్ లో కూడా మనకు అన్ని చెప్తారు కానీ ఫైనాన్షియల్ ప్లానింగ్ అంటే ఏంటి డబ్బు సంపాదించడానికి మనం ఏం చేయాలి ఇలాంటి కాన్సెప్ట్స్ గాని ఎడ్యుకేషన్ కానీ ఉండదు  అందుకే రిచ్ డాడ్ పూర్ డాడ్ పుస్తకంలో రాబడి అంటారు రిచ్ ఫ్యామిలీస్ వాళ్ళ పిల్లలకి చిన్నప్పటి నుంచి మనీ ఎలా సంపాదించాలి అనే దాని మీద వాళ్ళకి ఉన్న ఆస్తుల్ని ఎలా పెంచుకోవాలి అనే దానిమీద వాళ్ళు చెబుతూ నూరు పోస్తూ ఉంటారు సో ఇది కొంచెం ఇబ్బందిగా ఉన్నా కూడా ఇలాంటి వాతావరణంలో పెరగడం వల్ల మనం డబ్బు విషయంలో సరైన నిర్ణయాలు తీసుకోవడం లేదు అండ్ అలాగే మిడిల్ క్లాస్ లో ఉండిపోతున్నాం అందుకే ఈరోజు మనం ఎదుర్కొంటున్న ఈ మిడిల్ క్లాస్ ట్రాప్స్ ఏంటి అండ్ ఇలాంటి ఒక స్ట్రక్ అయిపోయిన పొజిషన్ నుంచి ఎలా బయటపడాలనే విషయాలని మనం క్లియర్ గా తెలుసుకుందాం

ఓవర్ పెండింగ్ ఫర్ లైఫ్ స్టైల్ మనలో చాలామంది నేను ఎలా సంపాదిస్తానో ఏంటో అనే ఆలోచన నుంచి సంపాదించే రేంజ్కి వస్తారు అండ్ స్లోగా ఇంకా ఎక్కువ కూడా సంపాదిస్తారు జాబ్ వస్తుంది ప్రమోషన్స్ వస్తాయి జీతాలు పెరుగుతాయి దాంతోపాటు మన లైఫ్ స్టైల్ కూడా అప్డేట్ అవుతూనే ఉంటుంది అండ్ ఆల్ హెయిర్ స్టైల్ అప్డేట్ చేసుకోవడానికి మనం విపరీతంగా ఖర్చు చేస్తాం. ఉదాహరణకి మనం ముందు రోజుల్లో ఒక టీ షాప్ కెళ్ళి కాఫీ తాగే వాళ్ళని లేకపోతే టీ తాగావా కానీ స్లో స్లోగా మన దగ్గర డబ్బులు పెరిగేకొద్ది కాఫీ షాప్ కల్చర్ పెరిగింది. నార్మల్గా ఇంట్లో మనం తాగే బ్లాక్ కాఫీ అంటే హాట్ వాటర్ లో కాఫీ పౌడర్ వేసుకుని తాగుతాం అదే బయట తాగితే అదొక కప్ మనకు 250 నుంచి 350 దాక పడుతుంది సో మనకి తెలియకుండానే ఈ లైఫ్ స్టైల్ ఇంప్రూవ్మెంట్ కోసం మనం చేస్తున్న దుబారా ఖర్చుల్లో ఇదొకటి అండ్ ఇది చాలా సింపుల్ విషయం ఇది కాకుండా ఇంకా మనం హౌసింగ్ విషయంలో కారు విషయంలో లగ్జరీ ఐటమ్స్ విషయంలో ఫోన్ సైడ్ ఇలా అన్ని విషయాల్లో ఒక ట్రాప్ లో పడిపోయి అవి ఉంటేనే జనాలు మనకు విలువ ఇస్తారు అనే  ఆలోచనలో పడిపోయి మనం ఎంత సంపాదిస్తున్నామో అంతే ఎక్కువ ఖర్చు చేస్తున్నాం. ఇదివరకు టీవీలో సినిమాలు చూసేవాళ్లను సినిమా హాల్ కి వెళ్లి సినిమాలు చూసేవాళ్ళం ఇప్పుడు ఓటిటి ప్లాట్ఫామ్స్ అండ్ వాటి సబ్స్క్రిప్షన్స్ వల్ల మన స్పెండింగ్ ఓవర్ స్పీండింగ్ అయిపోయింది అండ్ ఈ ఓవర్ స్పెండింగ్ మనం సంపాదిస్తున్నంత సేపు బాగానే ఉంటుంది అనవసరమైన వస్తువుల్ని మనం కొంటూనే ఉంటాం. కానీ ఓవర్ స్పీడ్ మనకి తెలియకుండా స్ట్రెస్ గా మారుతుంది అప్పుల్లోకి కూడా తీసుకువెళ్లిపోతుంది అందుకే ఈ లైఫ్ స్టైల్ కోసం ఓవర్ స్పెండింగ్ మనం ఆపుకోవాలి రిచ్ గా కనబడాల్సిన అవసరం లేదు వారం బఫెట్ రిచ్ కి ఏం కనపడడు కానీ ఆయన రిచ్ వేసుకునే బట్టలు బ్రాండ్ ఏంటో ఎవరికి తెలియదు అయినా కూడా ఆలోచన రిచ్ అవ్వడంలో ఉండాలి కానీ చూపించడం లేదు సో మనం ఈ ఓవర్ పెండింగ్ అనే ట్రాప్ నుంచి బయటపడాలి అంటే మనం ఒక బడ్జెట్ సెట్ చేసుకోవాలి. నెలకి ఎంత బడ్జెట్ ఖర్చు పెట్టాలి ఇంతకుమించి లేదు అండ్ ఆరు నూరైనా సరే ఆ విషయానికి మనం స్టిక్కవ్వాలి. మనకంటూ కొన్ని ఫైనాన్షియల్ గోల్స్ ఉండాలి అండ్ దానిని మనం పాటించాలి సాధించాలి ఒకవేళ  మీరు కారు కొనాలి అంటే ఇప్పుడు పరిస్థితి ఎలా ఉంది అనేది ఆలోచించాలి అంతేగాని ఆలోచించకుండా కొనేసి తర్వాత బాధపడకూడదు మనస్థితి నీ పరిస్థితిని చూసుకొని కొనాలి ఇప్పుడు కొనలేం కానీ నెక్స్ట్ త్రీ ఇయర్స్ లో దీనికోసం ఒక అమౌంట్ సెట్ చేద్దాం అప్పుడు కొంతమంది ఫైనాన్షియల్ టార్గెట్ ని మనం పెట్టుకోవాలి అండ్ అతి ముఖ్యంగా లైఫ్ స్టైల్ ని అప్గ్రేట్ చేసుకుంటున్నాం అనే మాయ ఈ ట్రాప్ నుంచి మనం బయటపడి రియల్ రిచ్నస్ ఏమిటనేది ఆలోచించి ముందుకు వెళ్లాలి మనీ ట్రాప్ నెంబర్ 2 జాబ్స్ అవర్ లైఫ్ . మనం ఎంత సంపాదించాలి మనం ఎలా కష్టపడాలి అనేది ఒక రకంగా మన జాబ్ అండ్ దాని వల్ల వచ్చే శాలరీ వీటి మీద డిపెండ్ అయిపోయింది నెల స్టార్టింగ్ కి శాలరీ లేకపోతే మన పరిస్థితి అంతే అనే ఆలోచన ప్రతినెలా ఉంటుంది అండ్ దానికోసమే మనం కష్టపడుతున్నాం. అండ్ ఇది ఒక లుక్ లా పనిచేస్తుంది ఎప్పటికీ ఆగని ఒక చట్టం లో మనకు ఇరుక్కుపోతున్నాం. అండ్ మీరు అనుకోవచ్చు ఇప్పుడు జాబ్ మానేయమంటారా అని కానీ అది కాదు పాయింట్ మనం చాలా లేటుగా తెలుసుకున్న ఒక విషయం ఏమిటంటే మన డబ్బు ఇంకా డబ్బుని సంపాదించాలి అంతేగాని మనమే కష్టపడుతూ డబ్బు సంపాదిస్తూ ఉంటే సరిపోదు మన శాలరీ మన బిల్స్ ఫ్రెండ్స్ లైఫ్ స్టైల్ కి ఉపయోగపడుతుంది కానీ అది కాకుండా సేవ్ చేసుకున్న డబ్బు బ్యాంక్ లో ఏం చేస్తుంది దాని వల్ల ఏమైనా మనకి రెవెన్యూ వస్తుందా ఆలోచించండి మనం జాబ్ కాకుండా మిగిలిన టైం లో ఏమైనా చేయగలమా ఏదైనా బిజినెస్ చేయగలవా ఆలోచించండి మీ డబ్బుని ఏదైనా ఎసెట్స్ లో ఎలా ఇన్వెస్ట్ చేయాలి దాన్ని మనం ఎలా మానిటర్ చేయాలనేది మనం తెలుసుకోవాలి. అంతేగాని ఒకటే జాబ్లో ఉంటూ మనం రిచ్ అవ్వాలి అని అనుకోవడం వర్కౌట్ అయ్యే విషయం ఇల్లు కొనడం అనేది ప్రతి మిడిల్ క్లాస్ వాళ్ళకి ఒక కల కాని ఆకల చాలామంది మిడిల్ క్లాస్ వాళ్లకు ఒక శాపంగా కూడా మారుతుంది ఎప్పుడైతే మన అకౌంట్ చేయగలిగిన దానికన్నా పెద్ద ఇల్లు కొందాం అని అనుకుంటాము ఆ సమయంలో మన మైండ్ చేయగలవు అని చెప్తుంది అలాగే ఫ్యూచర్లో మంచిదని కూడా చెప్తుంది కానీ నిజానికి అది మనల్ని అప్పుల్లోకి తీసుకువెళ్లిపోతుంది. ప్రతినెల కట్టే ఈఎంఐ ఒక భారంలా మారిపోతుంది మనం ఇంకా దేంట్లోను ఇన్వెస్ట్ చేయలేం అన్నట్టు మన చేతులు కట్టిపడేస్తుంది మనం ఉండడానికి మనం కొనుక్కునే ఇల్లు వల్ల మనకు ఎలాంటి లాభం ఉండదు. ఓకే మనకి రెండు డబ్బులు మిగులుతాయేమో కానీ అంతకన్నా ఎక్కువే మనం ఈ అమ్మాయిలు కడతా ఉంటాం అండ్ ప్రస్తుతం మన తెలుగు రాష్ట్రాల్లో త్రీ బిహెచ్కె లేదా 2 బిహెచ్కె ఫ్లాట్ కొనాలి అంటే ఎంత ఎక్కువ రేట్స్ ఉన్నాయో మనకు తెలుసు మనకున్న ఈ ఇల్లు సెంటిమెంట్ వల్ల మనకు తెలిసిన కూడా ఎలాగైనా బయటపడవచ్చు అని రిస్క్ చేస్తున్నావ్ తట్టుకోలేక కోపాలు స్ట్రెస్ అయిపోవడం తెచ్చుకోవడానికి జరుగుతున్నాయి సో ఒకసారి ఆలోచించండి  మనం ఎంత అబౌట్ చేయగలం అంతే అబౌట్ చేయండి అంతేగాని గొప్పలకు వెళ్ళామంటే కష్టాలు తప్పవు అండ్ ఈ మిడిల్ క్లాస్ ట్యాబ్ లో ఒక్కసారి పడ్డాం అంటే బయటకు రావడం కూడా కష్టమే . బ్యాడ్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్  మనందరికీ తెలిసిన ఇన్వెస్ట్మెంట్స్ ఏంటంటే చిట్ ఫండ్స్ లేకపోతే ఏదైనా రిటైర్మెంట్ పాలసీ లేకపోతే బ్యాంకు లైఫ్ డి లేకపోతే ఒక ఇన్సూరెన్స్ లేదు కానీ నిజానికి వీటి వల్ల మనకు వచ్చే లాభం చాలా చాలా తక్కువ కానీ ఇవే ఎందుకు మనం చేస్తూ ఉంటామంటే దీంట్లో నష్టం వచ్చే అవకాశం తక్కువ కాబట్టి కానీ వీటికన్నా లాభాలు తెచ్చే ఇన్వెస్ట్మెంట్స్ చాలా ఉన్నాయి కానీ మనం చేయను ఎందుకంటే ఇక్కడ రిస్క్ అనేది ఉంటుంది ముఖ్యంగా స్టాక్ మార్కెట్లో రిస్కుంది దీనితో మనం ధైర్యం చేయడం రోజు స్టాక్ మార్కెట్ చూడాలన్నా కూడా భయం భయంగా ఉంటుంది పడుతుంటుంది లేస్తుంటుంది అందుకే వారం పర్ఫెక్ట్ ఎప్పుడు కూడా స్టాక్ మార్కెట్లో ఇన్వెస్టర్ అవ్వాలంటే పేషన్స్ ఉండాలి అని చెప్తారు మనం స్టాక్స్ లో ఇన్వెస్ట్ చేస్తే అది లాంగ్ టర్మ్ అనే విషయం గుర్తుంచుకోవాలి. వెంటనే లాభాల కోసం అనుకుని చేస్తే నష్టపోవాల్సి వస్తుంది నాకు ఈ స్టాక్ మార్కెట్ ఇవన్నీ అర్థం కావు అని అనుకుంటే దానికోసం మ్యూచువల్ ఫండ్స్ అనే కాన్సెప్ట్ ఇందులో మనం చేయాల్సింది ఒకటే మంచి మ్యూచువల్ ఫండ్స్ ఏంటో చూసుకోవడం దాంట్లో ఇన్వెస్ట్ చేయడం మన డబ్బును తీసుకుని వాళ్లే కొన్ని కంపెనీస్ ఇన్వెస్ట్ చేస్తారు అండ్ లాభాలు షేర్ చేస్తారు అండ్ ఇలాంటి మ్యూచు వల్ ఫండ్స్ ఈ నార్మల్ చెక్ ఫండ్స్ లేకపోతే రిటైర్మెంట్ ప్లాన్స్ బ్యాంకులో ఎఫ్డీస్ ఇవన్నీటికంటే కూడా బెటర్ లాభాలను ఇస్తుంది ఎలా అయితే ఇన్సూరెన్స్ లో డబ్బులు పెట్టక ఐదు లేదా పదిహేళ్లు మర్చిపోతామా సేమ్ అలాగే ఈ మ్యూచువల్ ఫండ్స్ కూడా మినిమం త్రీ ఇయర్స్ వరకు ఇన్వెస్ట్ చేస్తూ వదిలేయండి మీకు బెటర్ లాభాలే వస్తాయి సో ఒకసారి మీరు కూడా రిసీవ్ చేయండి ఏది మంచి దానివి చూడండి దాంట్లో ఇన్వెస్ట్ చేయండి  నెంబర్ ఫైవ్ నాట్ అండర్స్టాండింగ్  అంటే మన జేబులో డబ్బులు వేసేది లైబిలిటీ అంటే మన జేబులో నుంచి డబ్బులు తీసేది ఈ ట్రాప్ లో మనం ఎప్పుడు పడుతూనే ఉంటాం లయోబిలిటీస్ ని కొంటూనే ఉంటాం కానీ అసెట్స్ లో ఇన్వెస్ట్ చేయండి అంటే రిచ్ బి కం రిచ్ బై మేకింగ్ దేర్ మనీ వర్క్ ఫర్ థెం వాళ్ళ డబ్బుతో పని చేయించి ఇంకా డబ్బు సంపాదించడం రిచ్ పీపుల్ చేసే పని అని చెప్తున్నారు. నా ఫ్రెండ్ ఒకడి దగ్గర 50 లక్షలు ఉన్నాయి వాటి ముందు రెండు ఛాయిస్లు ఉన్నాయి ఒక టు బిహెచ్కె హౌస్ ఒక ఫోర్ షాప్స్ ఉంటే కాంప్లెక్స్ వాడు 50 లక్షలు పెట్టి ఇల్లు కొంటె ఆ ఇంటికి నెలకి మెయింటైనెన్సులు బిల్స్ ఇవన్నీ కట్టాలి ఆ ఇంటి మీద నుంచి వాడికి రూపాయి రాదు కానీ అదే వాడు కాంప్లెక్స్ తీసుకుని రెంటుకి ఇచ్చేస్తే నెక్స్ట్ మంత్ నుంచి వాడుక కాంప్లెక్స్ నుంచి రెంట్ వస్తుంది ఒక రెవెన్యూ వస్తుంది. సో ఇక్కడ ఇల్లు లయబిలిటీ అవుతుంది ఈ కాంప్లెక్స్ ఎఫెక్ట్ అవుతుంది. సో వాడు కాంప్లెక్స్ కొనుక్కున్నాడు మనం ఎప్పుడైతే మన జీవితంలో లయబిలిటీస్ మీద ఎక్కువ ఖర్చు చేస్తాము మనం ధనవంతులు మనకు డబ్బులు ఇచ్చే ట్రూ అసెట్స్ ఏంటో తెలుసుకుని  దాంట్లో ఇన్వెస్ట్ చేయాలి అప్పుడు తప్పకుండా ట్రాప్స్ ఒక్కసారి మనకి ఇంకా బాగా గుర్తుండడానికి రివైజ్ చేస్తాను ఒకసారి వినండి ఓవర్ స్పెండింగ్ ఫర్ లైఫ్ స్టైల్ అనవసరమైన విషయాల మీద డబ్బు ఖర్చు చేస్తే మనకి అవసరమైన విషయాలకి డబ్బు దొరక్కుండా పోతుంది లైఫ్ స్టైల్ ఉండాలి కానీ ఓవర్ స్పెండింగ్ ఎప్పుడూ కూడా మంచిది కాదు ఒక మంత్లీ బడ్జెట్ పెట్టుకోండి అంతకుమించి ఎక్కువ ఖర్చు పెట్టకండి జాబ్ డిక్టేట్స్ అవర్ లైఫ్ జాబ్ మాత్రమే చేస్తే జాబ్ మాత్రమే చేస్తాం లైఫ్ లో మనకంటూ కొన్ని సైడ్ హజిల్స్ ఉండాలి చిన్నదో పెద్దదో ఒక వ్యాపారం ఉంటే మనకు ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ దొరుకుతుంది లగ్జరీ కోసం సమాజంలో మంచి పేరు కోసం కొనుక్కుంటే నెల నెల కట్టే డబ్బులు మనకి ప్రెషర్ల మారిపోతాయి బ్యాడ్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ అదే పాత స్టైల్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్స్ మనల్ని ఎక్కడికి తీసుకు వెళ్ళలేదు సో స్టాక్స్ గురించి తెలుసుకోండి మ్యూచువల్ ఫండ్స్ ఇలాంటి విషయాలు పెంచుకోండి అప్పుడు మనం ఇంకా ధనవంతులవుతాం. నాట్ అండర్స్టాండింగ్ లైబిలిటీ అంటే మనకు డబ్బు ఇచ్చేది లైవ్లిటీ అంటే మన దగ్గర నుంచి డబ్బు తీసుకునేది సో మన ఇన్వెస్ట్మెంట్ ఎఫెక్ట్స్ లో ఉండాలి లైబిలిటీస్ లో కాదు ఈ రెండింటికి తేడాలు తెలుసుకోండి అప్పుడు ఈ మిడిల్ క్లాస్ నుంచి బయట పడతారు ఇలా మనం వీడియో ఎవరికి వచ్చేసాం మీకు ఈ వీడియో ఎలా అనిపించింది అనేది నాకు కామెంట్స్ లో తెలియజేయండి

- | For applications visit Gemini Internet with your own ATM Gemini Internet, D L Road, Hindupur | - - | అప్లికేషన్‌ల కోసం మీ స్వంత ATM జెమిని ఇంటర్నెట్‌తో జెమిని ఇంటర్నెట్‌ని సందర్శించండి, DL రోడ్, హిందూపూర్ | - https://geminiinternethindupur.blogspot.com/2023/02/list-of-hindupur-and-other-areas.html

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

అనంతపురం ఉమ్మడి జిల్లా కోర్టులో ఉద్యోగాలు హిందూపురంలో కూడా అవకాశం అప్లికేషన్ల కోసం సంప్రదించండి జెమిని ఇంటర్నెట్ ధనలక్ష్మి రోడ్ హిందూపురం | Anantapur Joint District Court Jobs in Hindupur also opportunity for applications contact Gemini Internet Dhanalakshmi Road Hindupur

విద్యాలక్ష్మి లోన్ (విద్యా రుణం) కోసం Requirements for Vidyalakshmi Loan (Education Loan)

AP KGBV Non-Teaching Recruitment 2024 Notification Overview కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాల్లో 729 బోధనేతర పోస్టుల భర్తీకి సమగ్రశిక్ష రాష్ట్ర ప్రాజెక్టు డైరెక్టర్ బి.శ్రీనివాసరావు నోటిఫికేషన్ జారీ చేశారు. హెడ్ కుక్ పోస్టులు 48, అసిస్టెంట్ కుక్ 263, నైట్ వాచ్మెన్ 95, పారిశుధ్య కార్మికులు 78, స్వీపర్లు 63 టైప్ 1, 2, 3 కేజీబీవీల్లో భర్తీ చేస్తున్నా మని తెలిపారు. టైప్-4 కేజీబీవీల్లో హెడ్కుక్ 48, అసిస్టెంట్ కుక్ 76, అటెండర్ 58 పోస్టులు భర్తీ చేస్తామన్నారు.