పని చేయడానికి బద్ధకం వదిలించే ఉపాయం | Trick to get rid of laziness to work
మీరు బిజినెస్ స్టార్ట్ చేయాలి అని తెగ రీసర్చ్ చేసేస్తాం ఇన్ఫర్మేషన్ అంతా సంపాదిస్తాం కానీ ఇలా ఒక సంవత్సరం అయిపోతుంది మీరు మాత్రం ఈ విషయంలో ఎలాంటి కదలిక లేకుండా అలాగే ఉన్నారు ఇలా అన్ని పర్ఫెక్ట్ గా చేయాలి అనే ఆలోచనతో పనులను పోస్ట్ ఫోన్ చేసే వారిని న్యూరోటిక్ పర్ఫాక్షన్ అంటున్నారు ఈ పుస్తక రచయిత వీళ్ళు టాలెంట్ చాలా తెలివైనోళ్లే అలాగే వాళ్లే వాళ్లకు క్రిటిక్స్ వాళ్ళని వాళ్ళు ఎక్కువగా తిట్టుకుంటారు క్రిటిసైజ్ చేసుకుంటారు వాళ్ళు చేస్తున్న పని మీదే వాళ్లకి ఆనందం ఉండదు సాటిస్ఫై అవ్వరు వాళ్ళు ఏం పని చేసినా కూడా వాళ్ళు అనుకున్నంత బాగా రాలేదు అనే ఒపీనియన్ లో ఉంటారు. వీళ్ళు ఒక ప్రాజెక్ట్ ని కంప్లీట్ చేయడం చాలా కష్టం అసలు ఎలాంటి తప్పులు ఉండకూడదు అనే వీళ్ళ ఆలోచన వల్లే వీళ్ళకి టెన్షన్ పెరుగుద్ది. అండ్జైటీ పెరుగుద్ది. తప్పు చేస్తామో ఏమో కూడా పోస్ట్ పోన్ చేసి చేసి చివరి నిమిషంలో కంగారు కంగారుగా అందుకే వాళ్లు చివరి నిమిషంలో ఏదో ఒకటి అని పనిచేయడం మొదలుపెడతారు సో మీలో ఎవరికైనా నేను ఇలాగే చేస్తున్నాను అని అనిపించిందా అనిపిస్తే దాన్ని ఎలా మనం ఎదుర్కోవాలి ఈ సమస్య నుంచి ఎలా బయటపడాలి అనేది ఇప్పుడు తెలుసుకుందాం. ముందు అసలు ఎందుకు మీరు పర్ఫెక్ట్ అని అనిపించుకుందాం అనుకుంటున్నారు ఎందుకంటే సరిగ్గా లేకపోతే అందరి ముందు అవమానపడాలి పరువు పోతుందేమో అని ఆలోచన వల్ల ముఖ్యంగా అవమానం అనే ఎమోషన్ ఈ పర్ఫెక్షనిజంని ట్రెజర్ చేస్తుంది. సో ముందు ఈ నిజాన్ని తెలుసుకోండి మీరు పర్ఫెక్షన్ అనే ఆలోచనని ఫీల్ చేస్తున్న ఎమోషన్ అవమానం సిగ్గు మనం సరిపోము మనము ఇంకా బాగా చేయొచ్చు అందరి ముందు అవమాన పడాల్సి వస్తుంది. ఇలాంటి ఆలోచనల వల్ల మనం పోస్ట్ పోన్ చేస్తున్నావ్ ఇప్పుడు మీరు చేయాల్సిందే ఈ నరేటివ్ని ఈ ఆలోచన మార్చాలి మీకు మీరు చెప్పుకోండి ఐయామ్ ఇన్ఫ్ మీరు సరిపోతారు ఏం చేయడానికి అయినా మీకు మీరు సరిపోతారు నీకు ఎవరు అభిప్రాయాలు అక్కర్లేదు నీకు ఎవరు ఒపీని అందరికంటే తక్కువగా పనిచేస్తున్నారు అందరికంటే బ్యాడ్ రిజల్ట్ ఇస్తున్నారు అనేది నిజం కాదు ఇక్కడ నిజమే ఏంటంటే అలాంటి ఆలోచనలని మీరు సరిపోరు మీరు తక్కువ అనే ఆలోచనలని మీ బుర్రలో మోస్తున్నారు అది నిజం. మీకు మీరు స్కై ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుంటాం మరి దారుణమైన ఎవరు చేయలేని గోల్స్ పెట్టుకోవడం ఈ ఆలోచనలను వదిలేసి మిమ్మల్ని మీరు నమ్మండి మీ ప్రయారిటీస్ ని నమ్మండి ప్రయారిటీ పర్ఫెక్ట్ గా పని చేయడం కాదు నీకు రెండే రెండు ప్రయారిటీస్ ఉన్నాయి ఒకటి పని మొదలుపెట్టడం రెండోది ఆ పని పూర్తి చేయడం పర్ఫెక్ట్ గా పని చేయడం మీ ప్రయారిటీగా సో మీరు ఈ న్యూరాటి పర్ఫెక్షన్ నుంచి బయటకు రావాలి అంటే రోజు రాత్రి నిద్ర పోయే ముందు రేపు మీరు కంప్లీట్ చేయాల్సిన రాసుకోండి పర్ఫెక్ట్ గా కంప్లీట్ చేయడం కాదు జస్ట్ కంప్లీట్ చేస్తాం అంతే ఇది ఒక్క రోజులో కంప్లీట్ చేయాల్సిన టాస్కులు మాత్రమే అవ్వాలి ఒకవేళ పెద్ద టాస్క్ ఏడూ రోజుల తర్వాత పూర్తయ్య టాస్క్ అనుకోండి దాన్ని డివైడ్ చేసి రేపు కంప్లీట్ చేయబోయే లాగా సబ్ టాస్క్ ని రాసుకోవాలి. ఇక్కడ మీకు కావాల్సింది ఒకటే డిసిప్లిన్ కంప్లీట్ చేయాలి అనే బలమైన ఆలోచన కూడా ఉంటుంది సో ఇలా ట్రై చేయండి అండ్ గుర్తుంచుకోండి మీకు ఎవరు అక్కర్లేదు మీరు ఎవరు ముందు అవమాన పడాల్సిన పని లేదు మీకు మీరు చాలు అంతే రెండోది అందరిలో కొంతమంది ఉంటారు ఒక పని చేయడానికి కావాల్సిన కాన్ఫిడెన్స్ టాలెంట్ అని ఉంటాయి ఒక కొత్త బిజినెస్ అనుకుంటారు దాని గురించి అంతా తెలుసుకుంటారు స్టడీ చేస్తారు కానీ ఆ బిజినెస్ మొదలుపెట్టరు. వీళ్ళు బేసిగ్గా బట్టలు ఏం కాదు కానీ వీళ్ళు పని మొదలు పెట్టడానికి చాలా ఆందోళన చెందుతారు ఇలా ఆందోళన చెందుతూ చెందుతూ పనులను పోస్ట్ పోన్ చేసే వాళ్ళని రచయిత క్రానిక్ వరియర్స్ అని అంటున్నారు ముందు పాయింట్ లోని పర్ఫెక్షన్ ఈ వరియర్స్ కి చాలా దగ్గరగా ఉంటారు. కానీ పర్ఫెక్షన్ కి ట్రెజర్ చేస్తున్న ఎమోషన్ అవమానం అయితే వేళ్ళని ట్రిగర్ చేస్తున్నాయి మోషన్ భయం. వీళ్ళు ప్రతిదానికి ప్రిపేర్ అవుతూనే ఉంటారు వీళ్ళు రెడీ అవ్వడానికి కూడా రెడీ అవుతారు ఫెయిల్ అవుతాం ఏమో అనే భయం రిజెక్ట్ అవుతామో ఏమో తెలుసుకోవాల్సిన అసలు ట్రైనింగ్ తీసుకుంటున్నాడు సంవత్సరానికి చేసేది రెండు మూడు ఫైట్స్ అయినా కూడా సంవత్సరం అంతా ప్రాక్టీస్ చేస్తాడు డైట్ లో ఉంటాడు డిసిప్లిన్ గా ఉంటాడు ఎందుకంటే తన గోల్ రింగులోకి వెళ్లడం ఫైట్ చేయడం అంతేగాని ప్రాక్టీస్ చేసి వదిలేయడానికి కాదు ఇతను అంత చేస్తుంది. సో ఇలా భయపడి పోస్ట్ ఫోన్ చేసేవారు తెలుసుకోవాల్సిన నిజం ఏమిటంటే ఇట్స్ ఓకే టు బి ఎఫ్ అందరికీ జరిగేదే ఏ పనిలో అయినా కొంత రిస్క్ అనేది ఉంటుంది అని సర్టిఫినిటీ అనేది ఉంటుంది అన్ని పనుల్లో గ్యారెంటీలు ఉండవు సో ఇలాంటి మాటలు భయపడకుండా నేనేం పని చేసినా అంతా బాగుంటుంది అంతా బానే ఉంటుంది అనే నమ్మకాన్ని బలపరుచుకోండి యువర్ గోయింగ్ టు బి ఓకే అనే మాటని మంత్రంలా మీతో మీరు చెప్పుకోండి మీరు గెలుస్తారా ఓడిపోతారా పక్కన పెట్టండి రింగులోకి దిగారా లేదా ఫైట్ చేశారా లేదా ఇది చూడండి ప్రాక్టీస్ చేస్తూ కూర్చుంటే ఛాంపియన్ అవ్వడు సో గుర్తుంచుకోండి ఏ పనైనా చేసేది యువర్ గోయింగ్ టు బి ఓకే అన్ని పనులు చేస్తాడు కానీ ఆనందంగా ఉండడు. దీనికి కారణం ఇతనికి కోపం ఎక్కువ తను పనిచేయకపోవడానికి తను ఫెయిల్ అవ్వడానికి తను ఎలా ఉండడానికి కారణం వేరే వాళ్లే అని నమ్ముతాడు ఎలా అంటే తనకి చేయాల్సిన పని ఉంటుంద పని చేసే టాలెంట్ ఉంటుంది కానీ అతను తన పనికి అవుతాడు అంటే ఒకరి మీద కోపంతో వాళ్ళ పనిని వాళ్లు పోస్ట్ ఫోన్ చేసే వాళ్ళనే రచయిత రేబిలియస్ ప్రో కాస్ట్ లెటర్స్ అని అంటున్నారు. వీళ్ళకి చిన్న చిన్న టాస్కులు చేయడం ఇష్టం ఉండదు అది చేయకుండా ఉండి దానికి కారణం వేరే వాళ్ళని అంటారు ఈ కంపెనీ వాళ్ళకి ఏ పని ఇవ్వాలో వాళ్ళకి తెలియదు అని అంటారు దాన్ని తక్కువగా చూస్తున్నాడు చాలా తక్కువ అంచనా వేస్తున్నారు అని కూడా వీళ్లు అంటారు వేరే వాళ్ళని తిడతారు ఎందుకంటే ఆ బ్లేమ్ అతని మీదకు రాకూడదు కాబట్టి వేరే వాళ్ళని బ్లెండ్ చేయడం బాగానే ఉంటుంది కానీ అది తెలియకుండా కానీ ఆనందాన్ని కోల్పోతాం డిసప్పాయింట్మెంట్లోకి వెళ్ళిపోతాం. సో మీరు ఎలాంటి పొజిషన్లో ఉంటే మీరు ఎక్కువగా ఫ్రెష్ ట్రేడ్ అవుతున్నారా అందరూ మిమ్మల్ని తక్కువగా చూస్తున్నారు లేకపోతే మీకు ఎవరు సరైన గుర్తింపు ఇవ్వడం లేదని మీరు అనుకుంటున్నారా ఆలోచించండి ఇలాంటి కారణాలవల్ల మీకు కోపం ఎక్కువ పెరుగుతుందా అందరి మీద కోపం పెరుగుతుందా ఆలోచించండి అవును ఇలాగే జరుగుతుంది అంటే దానికి ఒకటే మార్గం సరిగ్యునెస్ క్షమించడం మీరు మీ జీవితం అంతా పోరాడుతూ వెళ్తే మీ జీవితంలో ఆనందం ఉండదు. అందుకే క్షమించడం నేర్చుకోండి మిమ్మల్ని తప్పు అన్న వాళ్ళని క్షమించండి మిమ్మల్ని రిజెక్ట్ చేసిన వాళ్ళని క్షమించండి మిమ్మల్ని బాధ పెట్టిన వారిని వదిలేయండి క్షమించండి ఎప్పుడైతే ఇలాంటి వారిని మీరు క్షమిస్తారో మీరు ఆనందం స్లో స్లోగా పెరుగుతుంది చేసే పని ఎంజాయ్ చేయడం మొదలుపెడతారు ఆ పనిని కంప్లీట్ చేస్తారు ఎందుకంటే మీరు ఎప్పుడు దాకా వేరే వాళ్ళ మీద కోపంతో మీలోని లోపల ఉన్న ఒక ఫోర్సుని తొక్కేశారుగా ఫ్యాషన్ గా మారుతుంది సో రెబ చెప్పుకోండి మీతో మీరు చెప్పుకోండి నేను అందరిని క్షమించాను నన్ను నేను క్షమించుకుంటున్నాను నా పని నేను చూసుకుంటాను అని అనుకోను క్షమించడం అనేది అంత ఫాన్సీగా ఉండదు కానీ మనుషులని క్షమించడం వల్ల మనం మోసే బ్యాకేజీ దిగిపోతుంది మనం పని చేయకుండా ఉండడానికి సాకులు చెప్పం ఏ పనైనా కంప్లీట్ చేయడానికి ఆలోచిస్తాం చివరిగా 2 స్ట్రాటజీస్ టు స్టాప్ ప్రోగ్రెస్నేషన్ సో మనం ఇప్పుడు దాకా మన ఎమోషన్స్ మనల్ని ఎలా బద్దకస్తుని చేస్తున్నాయో తెలుసుకుందాం అండ్ వాటిని మనం ఎలా ఎదురుకోవాలని చెప్పారు మీ శరీరాన్ని అబ్జర్వ్ చేయండి మీకు ఎక్కడైనా డిస్కౌంట్ ఉందా చూడండి మీరు అనుకోవచ్చు ఎమోషన్స్ అక్కడే ఉండవు ఆ బుర్రలోని ఆలోచనలు టెన్ ఏదైనా కూడా చేయండి మీ టెన్స్ మజిల్స్ ని కొంచెం లూస్ చేయండి మీ బాడీని రిలాక్స్ అవ్వనివ్వండి మీ బాడీని కేరు తీసుకుంటే మీరు వర్క్ లో ఇంకా బాగా ఎక్సెల్ అవుతారు మర్చిపోకండి సెకండ్ స్ట్రాటజీ ఎస్కేప్ ఫ్రమ్ ఐసోలేషన్ ఒంటరిగా ఉండడం నుంచి బయటకు రండి ముఖ్యంగా పర్ఫెక్షన్స్ అండ్ వర్రీ ఇయర్ నుంచి బయటకు రావాలి ఆన్లైన్లో గడపడం మానేసి ఫ్రెండ్స్ తో ఫేస్ టు ఫేస్ గడపండి ఒక్కలమే ఉంటే ఆలోచనలు ఇంకా ఎక్కువ అయిపోతాయి నేను ఇది చేయగలనా లేదా నీ అసలు సక్సెస్ అవుతానా లేదా ఇలాంటి డౌట్స్ పెరిగిపోతాయి అందుకే జనాలతో కలవండి డిస్కస్ చేయండి మీ ఆలోచనలతో మీ బుర్రని విసిగించకుండా జనాలతో మాట్లాడుతూ దాన్ని రిలాక్స్ చేయండి అలాగే మీరు ఎప్పుడైతే మీ బాడీతో కనెక్ట్ అవుతారు అండ్ జనాలతో కనెక్ట్ అవుతారు మీరు మీ బుర్రలో నుంచి బయటకు వస్తారు రిలాక్స్ అయినా మీ బాడీ అండ్ రిలాక్స్ అయినా మీ మైండ్ తీసుకు న్యూరోటిక్ పర్ఫాక్షన్స్ అంతా పర్ఫెక్ట్ గా ఉండాలి అని పనిని వాయిదా వేసేవారు వీళ్ళు కానీ వీళ్ళు తెలుసుకోవాల్సింది ఏంటంటే పర్ఫెక్షన్ కంటే కూడా వీళ్ళు కాన్సెంట్రేట్ చేయాల్సింది పని స్టార్ట్ చేయడం అండ్ ఆ పనిని ముగించడం సో ఎవరో ఏదో అంటున్నారు నన్ను అవమానంగా చూస్తున్నారని ఎమోషన్స్ వదిలేసి మీకు మీరు అనుకుని పని చేసేయండి ఎప్పుడైతే ఫెయిల్ అయిపోతానేమో అనే భయం ఉంటుందో మనం పని చేయడానికి ఆలోచిస్తాం. దాన్ని పోస్ట్ పోన్ చేస్తాం సో ఏదో అయిపోతుంది ఎంతో కొంత రిస్క్ ఉంటుంది అండ్ మనం ఏ పని చేసినా అంతా బాగానే ఉంటుంది అని అనుకుని పనిలోకి వెళ్లిపోండి చాలు ఎక్కువగా వేరే వాళ్ళ మీద కోపంతో పనులు చేయకపోవడం మనసులో పెట్టుకుని చేయాల్సిన పనిని చేయరు అందుకే వాళ్ళు కోపానికి కారణమైన మనుషులని క్షమించాలి ఎప్పుడైతే వాళ్ళని క్షమిస్తారో మనలో కోపం తగ్గి ప్రేరణ పెరుగుతుంది మెడిటేషన్ యోగ ఎలాంటివి చేసి బాడీని రిలాక్స్ చేయండి సెకండ్ ఎస్కేప్ ఫ్రొం మైసోలేషన్ ఒక్కళ్లే ఉండకండి బయటికి వెళ్ళండి మనుషులని కలవండి అనవసరమైన ఆలోచనలతో బుర్ర పాడు చేసుకోకుండా దానికి కొత్త మనుషులని పరిచయం చేసి రిలాక్స్ చేయండి సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో ఈ ప్రోగ్రాం గురించి మనం కొత్త కాన్సెప్ట్ ని ఈరోజు వీడియోలో తెలుసుకుందాం అయితే ఏ పాయింట్ మీకు బాగా నచ్చింది అనేది నాకు కింద కామెంట్స్ లో తెలియజేయండి థాంక్యూ సో మచ్ ఫర్ వాచింగ్ వీడియోస్ జైహింద్
- | For applications visit Gemini Internet with your own ATM Gemini Internet, D L Road, Hindupur | - - | అప్లికేషన్‌ల కోసం మీ స్వంత ATM జెమిని ఇంటర్నెట్‌తో జెమిని ఇంటర్నెట్‌ని సందర్శించండి, DL రోడ్, హిందూపూర్ | - https://geminiinternethindupur.blogspot.com/2023/02/list-of-hindupur-and-other-areas.html
కామెంట్‌లు