28, అక్టోబర్ 2023, శనివారం

KVS: కేంద్రీయ విద్యాలయ పీఆర్‌టీ రివైజ్డ్‌ ఫలితాలు * మొత్తం 6414 ఉద్యోగాల భర్తీ * ఫలితాల కోసం క్లిక్‌ చేయండి

KVS: కేంద్రీయ విద్యాలయ పీఆర్‌టీ రివైజ్డ్‌ ఫలితాలు

* మొత్తం 6414 ఉద్యోగాల భర్తీ 

* ఫలితాల కోసం క్లిక్‌ చేయండి

దేశవ్యాప్తంగా ఉన్న కేంద్రీయ విద్యాలయాల్లో (కేవీ) డైరెక్ట్‌ రిక్రూట్‌మెంట్‌ ప్రాతిపదికన ప్రైమరీ టీచర్ పోస్టుల భర్తీకి సంబంధించి కేవీ సంగఠన్ నిర్వహించిన రాత పరీక్ష రివైజ్డ్‌ ఫలితాలు వెల్లడయ్యాయి. ఈ పరీక్ష ఫిబ్రవరిలో జరిగిన విషయం తెలిసిందే. దీని ద్వారా మొత్తం 6414 కొలువులు భర్తీ కానున్నాయి. ఇంటర్వ్యూకు ఎంపికైన అభ్యర్థుల జాబితాను కేవీఎస్‌ వెబ్‌సైట్‌లో పొందుపరిచారు. రాత పరీక్ష, క్లాస్ డెమో, ఇంటర్వ్యూ, స్కిల్ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఎంపికైతే రూ.35400-రూ.112400 జీతం అందుతుంది.



రివైజ్డ్‌ ఫలితాల కోసం క్లిక్‌ చేయండి 
 

 

- | For applications visit Gemini Internet with your own ATM Gemini Internet, D L Road, Hindupur | - - | అప్లికేషన్‌ల కోసం మీ స్వంత ATM జెమిని ఇంటర్నెట్‌తో జెమిని ఇంటర్నెట్‌ని సందర్శించండి, DL రోడ్, హిందూపూర్ | - https://geminiinternethindupur.blogspot.com/2023/02/list-of-hindupur-and-other-areas.html

కామెంట్‌లు లేవు: