28, అక్టోబర్ 2023, శనివారం

UPSC CDSE: యూపీఎస్సీ సీడీఎస్‌ఈ-2023 తుది ఫలితాలు * ఫలితాల కోసం క్లిక్‌ చేయండి

UPSC CDSE: యూపీఎస్సీ సీడీఎస్‌ఈ-2023 తుది ఫలితాలు 

* ఫలితాల కోసం క్లిక్‌ చేయండి

కంబైన్డ్‌ డిఫెన్స్‌ సర్వీసెస్‌ ఎగ్జామినేషన్‌(సీడీఎస్‌ఈ 1)-2023 తుది ఫలితాలను యూనియన్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌(యూపీఎస్సీ) అక్టోబర్‌ 27న విడుదల చేసింది. తుది ఫలితాల్లో ఎంపికైన అభ్యర్థులకు ధ్రువపత్రాల పరిశీలన తదిపరి పరీక్షలు నిర్వహించనున్నారు. ఇండియన్‌ మిలటరీ అకాడమీ, ఇండియన్‌ నేవల్‌ అకాడమీ, ఎయిర్‌ఫోర్స్‌ అకాడమీ, ఆఫీసర్స్‌ ట్రెయినింగ్‌ అకాడమీలలో నియామకానికి యూపీఎస్సీ రాత పరీక్షలు నిర్వహించింది. పూర్తి సమాచారాన్ని వెబ్‌సైట్‌లో ఉంచినట్లు యూపీఎస్సీ పేర్కొంది. త్రివిధ ద‌ళాల్లోని వివిధ విభాగాల్లో పోస్టుల భ‌ర్తీకి సంబంధిచిన సీడీఎస్‌ ఎగ్జామ్‌ను యూపీఎస్సీ ఏటా నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. రాతపరీక్ష, ఇంటర్వ్యూ ఫర్‌ ఇంటెల్లిజెన్స్‌ అండ్‌ పర్సనాలిటీ టెస్ట్‌, ఇంటర్వ్యూ, వైద్య పరీక్ష తదితరాల అధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.




  ఫలితాలు  

 

- | For applications visit Gemini Internet with your own ATM Gemini Internet, D L Road, Hindupur | - - | అప్లికేషన్‌ల కోసం మీ స్వంత ATM జెమిని ఇంటర్నెట్‌తో జెమిని ఇంటర్నెట్‌ని సందర్శించండి, DL రోడ్, హిందూపూర్ | - https://geminiinternethindupur.blogspot.com/2023/02/list-of-hindupur-and-other-areas.html

కామెంట్‌లు లేవు: