ఏపీ స్పోర్ట్స్ అథారిటీస్ చట్ట సవరణకు సూచనలు ఇవ్వండి
సాక్షి, అమరావతి: ఏపీ స్పోర్ట్స్ అథారిటీస్ చట్టాన్ని సవరించేందుకు ప్రజలు, సభ్యులు తమ అభిప్రాయాలు తెలపాలని శాప్ ఎండీ ధ్యానచంద్ర శనివారం ఓ ప్రకటనలో కోరారు. ఈ చట్ట సవరణ కోసం అవసరమైన చర్యలు చేపట్టేందుకు శాప్ ఎండీ చైర్మన్ గా ఆరుగురు సభ్యులతో ఓ కమిటీని నియమించినట్లు పేర్కొన్నారు. ప్రజలు, క్రీడాభిమానులు తమ అభిప్రాయాలను ఈ నెల 30వ తేదీ లోగా suggestions.saap@gmail.com ఈ-మెయిలకు పంపించాలని కోరారు.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి