19, నవంబర్ 2023, ఆదివారం

CRCS-SAHARA RE-SUBMISSION PORTAL గురించి... Sahara Refund Portal Update

CRCS-SAHARA RE-SUBMISSION PORTAL గురించి...
1) ఇది కేవలం  CSRC-SAHARA Portal లో  Defficiency వచ్చిన వారికీ మాత్రమే 👍👍
2) ఆధార్ లో వున్న పూర్తి పేరుకు - బాండ్/పాసుబుక్  లో వున్న పూర్తి పేరుకు (ఇంటి పేరుతో సహా, స్పెల్లింగ్ లతో సహా ) డిఫరెన్స్ వున్న యెడల  అఫిడవిట్ (20/-స్టాంప్ Non-Judicial) నోటరీ చేయించాలి👍
 Note : అన్ని టైపింగ్స్ డీటెయిల్స్ CAPITAL letters లో మాత్రమే ఉండాలి
2) మెంబర్షిప్ మిస్సింగ్ ఉన్న యెడల బ్రాంచ్ ను సంప్రదించాలి.
3)  Re-Submission కోసం
కావలిసిన డాక్యుమెంట్లు :
a) Previous Claim Form
b) Mobile Phone for OTP purpose
c) Aadhar Card
d) PHOTO
e) PAN Card/Voter Card etc....
f) AFFIDAVIT form with Norary
g) Sahara Bond (s)/Pass book (s)
   పైనవి అప్లోడ్ ఐయినా తర్వాత రిసబ్మిషన్ ఫారం వస్తుంది 👍
f) ఆ Re-Submission అప్లోడ్ చేయాలి. 

-| ఇలాంటి విద్యా ఉద్యోగ UPDATES కోసం మా WATSAPP ఛానెల్లో లో జాయిన్ అవ్వాలనుకుంటే 9640006015 ఈ ఫోన్ నెంబరుకు మీ వాట్సాప్ నుండి హాయ్ అని ఒక మెస్సేజ్ చేయండి ఛానెల్ లింక్ పంపుతాము. ఆ లింక్ క్లిక్ చేసి ఫాలో బటన్ నొక్కండి నిరంతర సమాచారాన్ని పొందండి |- - | For applications visit Gemini Internet with your own ATM Gemini Internet, D L Road, Hindupur | - - | అప్లికేషన్‌ల కోసం మీ స్వంత ATM జెమిని ఇంటర్నెట్‌తో జెమిని ఇంటర్నెట్‌ని సందర్శించండి, DL రోడ్, హిందూపూర్ | - https://geminiinternethindupur.blogspot.com/2023/02/list-of-hindupur-and-other-areas.html

కామెంట్‌లు లేవు: